Cricket News
-
#Sports
ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్.. ఘోరంగా పతనమైన కోహ్లీ, రోహిత్
ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్ జో రూట్ నుంచి నంబర్-1 స్థానాన్ని లాక్కున్నాడు. సో జో రూట్ 2వ స్థానానికి పరిమితమయ్యాడు. గత వారం న్యూజిలాండ్‌పై సెంచరీ చేయడం ద్వారా హ్యారీ బ్రూక్ లాభపడ్డాడు.
Date : 14-12-2024 - 12:45 IST -
#Sports
Rohit Sharma: జైస్వాల్ మరీ ఇంత నిర్లక్ష్యమా.. సీరియస్ అయిన రోహిత్
టీమ్ ఇండియా టీమ్ బస్సులో అడిలైడ్ హోటల్ నుండి బ్రిస్బేన్‌కు విమానాశ్రయానికి బయలుదేరినప్పుడు జైస్వాల్ సమయానికి అక్కడికి రాలేదట. చిర్రెత్తుకొచ్చిన రోహిత్ తన టీం తో కలిసి విమానాశ్రయానికి బయల్దేరారు. అయితే జైస్వాల్ రోడ్డు మార్గాన కారులో విమానాశ్రయానికి చేరుకున్నాడు.
Date : 13-12-2024 - 8:00 IST -
#Sports
Rahane- Prithvi Shaw: ఫామ్ లోకి వచ్చిన పృథ్వీ షా.. రహానే బౌండరీల వర్షం
రహానే, పుజారా ఉండి ఉంటే టీమిండియా పరిస్థితి మరోలా ఉండేది. అయితే రహానేను ఆస్ట్రేలియా టూర్ కి సెలెక్ట్ చేయనప్పటికీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం అదరగొడుతున్నాడు.
Date : 13-12-2024 - 12:04 IST -
#Sports
IND vs AUS: చితక్కొట్టిన స్మృతి మంధాన.. సూపర్ సెంచరీతో విధ్వంసం
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 298 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో అన్నాబెల్ సదర్లాండ్ 95 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులతో సెంచరీ నమోదు చేసింది.
Date : 12-12-2024 - 11:56 IST -
#Sports
IPL 2025: టైటిల్ పోరు ఆ రెండు జట్ల మధ్యేనా? మ్యాచ్ విన్నర్లతో నింపేసిన ఫ్రాంచైజీలు!
పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ పోరులో నిలిచే అవకాశం కనిపిస్తుంది. మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు యువ ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుంది.
Date : 12-12-2024 - 1:30 IST -
#Sports
Travis Head: టీమిండియాపై భారీ రికార్డు నెలకొల్పేందుకు సిద్దమైన ట్రావిస్ హెడ్
రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. అతని అద్భుత సెంచరీ ఆధారంగా ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.
Date : 12-12-2024 - 12:45 IST -
#Sports
Year Ender 2024: క్రికెట్లో ఆసీస్ ఆటగాడు వార్నర్ సాధించిన రికార్డులివే!
వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ 2009 నుండి 2024 వరకు కొనసాగింది. ఈ సమయంలో అతను ఆస్ట్రేలియా తరపున 112 టెస్టులు, 161 ODIలు, 110 T20 మ్యాచ్‌లు ఆడాడు.
Date : 12-12-2024 - 11:55 IST -
#Sports
Year Ender 2024: ఈ ఏడాది ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్స్ వీరే!
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 24 ఏళ్ల పంజాబ్ బ్యాట్స్‌మన్ పరుగులతో చెలరేగిపోయాడు. IPL 2024లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అభిషేక్, స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్ చేయగలడు.
Date : 12-12-2024 - 10:55 IST -
#Sports
Boxing Day Test Tickets: బాక్సింగ్ డే టెస్టుకు హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు
తొలి మ్యాచ్‌లో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది కాగా రెండో మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Date : 12-12-2024 - 10:50 IST -
#Sports
Rohit- Virat: ప్రాక్టీస్ లోను రోహిత్ విఫలం.. పుంజుకున్న విరాట్
ఒకప్పుడు టీమిండియాను సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపించిన కెప్టెన్ రోహిత్ తడబాటుకు గురవుతున్నాడు. ఇటీవలి టెస్ట్ మ్యాచ్‌ల్లో పరుగులు చేయకపోవడం, కెప్టెన్‌గా వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది.
Date : 12-12-2024 - 9:57 IST -
#Sports
Shaheen Afridi: చరిత్ర సృష్టించిన షాహిన్ అఫ్రిది
షాహీన్ తన బౌలింగ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో షాహీన్ అఫ్రిది తన పాత వైభవాన్ని చూపించాడు. వేగంతో పాటు స్వింగ్‌లో బౌన్స్ కూడా కనిపించింది.
Date : 12-12-2024 - 9:45 IST -
#Sports
Virat Kohli: బ్యాక్‌ఫుట్‌లో కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్.. విరాటపర్వం తప్పదా!
అడిలైడ్ లో డే నైట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 7 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 11 పరుగులతో కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. గతంలో అడిలైడ్ మంచి రికార్డులు నెలకొల్పిన కోహ్లీ ఇలా నిరాశపరచడంతో ఫ్యాన్స్ బాధపడ్డారు.
Date : 12-12-2024 - 12:16 IST -
#Sports
Rohit Sharma: మూడో టెస్టులో రోహిత్ శర్మ ఏ స్థానంలో ఆడనున్నాడు?
పింక్ బాల్ టెస్ట్‌తో పోలిస్తే టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్లో ఎటువంటి మార్పు లేదని అడిలైడ్‌లో మంగళవారం భారత నెట్ సెషన్ నుండి ప్రసారకులు తెలియజేశారు.
Date : 11-12-2024 - 11:18 IST -
#Sports
RCB Fans: ఆర్సీబీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఆర్సీబీ మెగావేలంలో కెప్టెన్సీ మెటీరియల్ ప్లేయర్‌ను కొనుగోలు చేయలేదు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మరియు రిషబ్ పంత్‌లను తీసుకుంటుందని భావించినా అది సాధ్యపడలేదు. అయితే ఆర్సీబీ భువనేశ్వర్ కుమార్‌ను కెప్టెన్ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నట్టు తెలుస్తుంది.
Date : 11-12-2024 - 12:07 IST -
#Sports
Ishan Kishan: ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించింది ఈరోజే.. వేగవంతమైన డబుల్ సెంచరీ చేసి!
ఈరోజు అంటే డిసెంబర్ 10, 2022లో భారత్, బంగ్లాదేశ్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ విధ్వంసకర ప్రదర్శన కనపడింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వన్డే క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించాడు.
Date : 10-12-2024 - 11:26 IST