HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Cricket-news News

Cricket News

  • ICC T20 Rankings

    #Speed News

    Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 37 బంతుల్లో సెంచరీ, రికార్డుల మోత కూడా!

    ఇంగ్లండ్‌తో జ‌రిగే మ్యాచ్‌లో భారత్‌కు అభిషేక్ శర్మ అద్భుత శుభారంభం అందించాడు. కేవలం 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

    Date : 02-02-2025 - 8:07 IST
  • BCCI

    #Speed News

    IND-W Beat SA-W: ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త్.. మ‌రోసారి ఆక‌ట్టుకున్న తెలుగ‌మ్మాయి!

    83 పరుగులు ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ జ‌ట్టు వికెట్ న‌ష్టానికి 84 ప‌రుగులు చేసింది. గొంగ‌డి త్రిష మ‌రోసారి అద్భుతంగా రాణించి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించింది.

    Date : 02-02-2025 - 2:39 IST
  • Virat Kohli Clean Bowled

    #Sports

    Virat Kohli Clean Bowled: రంజీ ట్రోఫీలోను అదే ఆట‌.. మ‌రోసారి నిరాశ‌ప‌ర్చిన కోహ్లీ

    విరాట్ కోహ్లీ చాలా కాలంగా ఫామ్‌లోకి రావడానికి చాలా కష్టపడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతను సెంచరీ సాధించాడు. అయితే కోహ్లీ టైమింగ్, అతను అవుట్ అయిన విధానంపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    Date : 31-01-2025 - 4:49 IST
  • IND vs SA T20 Series

    #Sports

    IND vs ENG 4th T20I: భార‌త్‌- ఇంగ్లాండ్ మ‌ధ్య నేడు నాలుగో టీ20.. ఈరోజు ముగిస్తారా?

    పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య పోరు జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుండగా నేడు నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.

    Date : 31-01-2025 - 11:41 IST
  • IPL 2025

    #Sports

    Best Opening Pairs: ఐపీఎల్ లో బెస్ట్ ఓపెనింగ్ జోడీలు

    ధనాధన్ లీగ్ ఐపీఎల్ లో బ్యాటర్లదే ఆధిపత్యం కనిపిస్తుంది. బౌలర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా బ్యాటర్లు మాత్రం బౌండరీల వర్షం కురిపిస్తుంటారు. పవర్ ప్లేలో బ్యాటర్ల విధ్వంసానికి బౌలర్లు చేతులెత్తేయాల్సిందే.

    Date : 30-01-2025 - 8:15 IST
  • IND vs SA T20 Series

    #Sports

    MCA Pitch Report: స్పిన్నర్లకే అనుకూలం.. పుణే పిచ్ రిపోర్ట్ ఇదే

    మొదటి టీ ట్వంటీలో ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన టీమిండియా తర్వాతి రెండు మ్యాచ్ లలోనూ నలుగురు స్పిన్నర్లను దింపింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు.

    Date : 30-01-2025 - 7:32 IST
  • Rohit Sharma

    #Sports

    Rohit Sharma: ఆ భయంతోనే రోహిత్ రంజీ ఆడాడా..?

    రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లలో 3, 28 పరుగులు చేయగా, శ్రేయాస్ రెండు ఇన్నింగ్స్‌లలో 11, 17 పరుగులు చేశాడు.

    Date : 30-01-2025 - 6:15 IST
  • RCB

    #Sports

    RCB: ఆర్సీబీకి కష్టాలు తప్పవా.. ఓపెనింగ్ జోడీపై ఉత్కంఠ

    వేలంలో ఆర్సీబీ సాల్ట్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే సాల్ట్ ఫామ్ సమస్య ఆర్సీబీని కలవరపెడుతోంది.

    Date : 30-01-2025 - 5:30 IST
  • Afghanistan Jersey

    #Sports

    Afghanistan Jersey: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జెర్సీ మార్చిన అఫ్గానిస్థాన్!

    అఫ్గానిస్థాన్ జట్టు తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం తమ జెర్సీని విడుదల చేసిన మొదటి జట్టు ఇదే.

    Date : 30-01-2025 - 3:04 IST
  • Mohammed Siraj

    #Sports

    Mohammed Siraj: న‌టి మ‌హిరా శ‌ర్మ‌తో సిరాజ్ డేటింగ్‌..?

    సిరాజ్- మహిరా డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కథనం ప్రకారం వీరిద్దరికీ గత నవంబర్‌లో పరిచయం ఏర్పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఇంకా ఒకరినొకరు ఫాలో అవుతున్న‌ప్ప‌టి నుంచి ఈ డేటింగ్ న్యూస్ మ‌రింత ఎక్కువ‌య్యాయి.

    Date : 30-01-2025 - 7:28 IST
  • Virat Kohli

    #Sports

    Virat Kohli: ప్రాక్టీస్ మ‌ధ్య‌లో చిన్న పిల్లాడితో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. వీడియో వైర‌ల్!

    రంజీ కోసం విరాట్ కోహ్లీ నిన్న ప్రాక్టీస్ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు చేరుకున్నప్పుడు అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు షావేజ్‌ను కలిశాడు.

    Date : 29-01-2025 - 10:43 IST
  • AB de Villiers

    #Sports

    AB De Villiers: ఏబీ డివిలియ‌ర్స్ ఈజ్ బ్యాక్‌.. ఆ టోర్నీలోకి ఎంట్రీ!

    అంతర్జాతీయ క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. డివిలియర్స్ 191 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 50.66 సగటుతో 8765 పరుగులు చేశాడు.

    Date : 28-01-2025 - 3:49 IST
  • Tilak Varma

    #Sports

    Tilak Varma World Record: టీ20ల్లో ప్ర‌పంచ రికార్డు సెట్ చేసిన తిల‌క్ వ‌ర్మ‌!

    చెపాక్ మైదానంలో తిలక్ బ్యాట్‌తో చేసిన ఈ ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకం. భారత జట్టు వరుసగా ఒకవైపు వికెట్లు కోల్పోతున్నప్పుడు తిలక్ త‌న అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్నాడు.

    Date : 26-01-2025 - 12:25 IST
  • Chepauk

    #Sports

    Chepauk: చెపాక్ లోనూ మనదే పైచేయి, ఇంగ్లాండ్ బలహీనత అదే!

    ఇంగ్లాండ్ విషయానికి వస్తే తొలి మ్యాచ్‌లో ఆ జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్ ని ఆడించారు. ఆదిల్ రషీద్ ఒక్కడికే తుది జట్టులో చోటు కల్పించారు. లియామ్ లివింగ్‌స్టోన్ ఒక పార్ట్-టైమ్ స్పిన్నర్.

    Date : 24-01-2025 - 5:02 IST
  • Manoj Tiwary

    #Sports

    Manoj Tiwary: అందుకే నాకు గంభీర్ అంటే కోపం.. మ‌నోజ్ తివారీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    భారత మాజీ బ్యాట్స్‌మెన్ మనోజ్ తివారీ తన ప్రకటనలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. మనోజ్.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి పెద్ద వార్త‌ వెల్లడించాడు.

    Date : 23-01-2025 - 7:53 IST
  • ← 1 … 19 20 21 22 23 … 26 →

Trending News

Latest News

  • BJP : సువేందు అధికారి కేబినెట్‌లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం

  • Panchumarthi Anuradha: పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ

  • CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు

  • Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • South Coast Railway Zone: నెరవేరిన దశాబ్దాల నాటి కల.. ఏపీ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd