Cricket News
-
#Sports
Jaspirt Bumrah: క్యాచ్‌లు వదిలించడంపై బుమ్రా స్పందన: “నిరాశగా ఉన్నా, డ్రామా చేయను”
ఇది ఆటలో భాగమేనని, ఇలాంటి అనుభవాలే ఆటగాళ్లను ఎదుగుదల వైపు నడిపిస్తాయని బుమ్రా అభిప్రాయపడ్డారు.
Date : 23-06-2025 - 12:40 IST -
#Sports
Ind vs Eng : టీమిండియా 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందన్న సచిన్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత జట్టు విజయంపై విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని ఆయన అంచనా వేశారు.
Date : 20-06-2025 - 12:56 IST -
#Sports
Big Bash League: బిగ్ బాష్ లీగ్ కోసం విరాట్ కోహ్లీ స్నేహితుడు నామినేషన్!
2008లో విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 వరల్డ్ కప్ ఆడిన సిద్ధార్థ్ కౌల్ ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ కోసం తన పేరును డ్రాఫ్ట్‌లో నమోదు చేశాడు.
Date : 17-06-2025 - 5:52 IST -
#Sports
Boundary Catches: క్రికెట్లో కొత్త రూల్.. ఇకపై ఇలా క్యాచ్ పడితే నాటౌట్!
MCC నిబంధనల ప్రకారం.. ఇప్పుడు ఒక ఫీల్డర్ బౌండరీ రోప్ వెలుపల ఉన్నప్పుడు బంతిని కేవలం ఒక్కసారి మాత్రమే తాకగలడు. ఆ తర్వా, క్యాచ్‌ను పూర్తి చేయడానికి ఫీల్డర్ బౌండరీ లోపలికి తిరిగి రావాలి.
Date : 14-06-2025 - 2:52 IST -
#Speed News
WTC Final 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
WTC Final 2025: 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ పోరుకు వేళయింది. లండన్‌లోని లార్డ్స్ మైదానం ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు వేదికగా మారింది.
Date : 11-06-2025 - 3:51 IST -
#Sports
Riyan Parag: నమీబియాతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్.. కెప్టెన్‌గా రియాన్ పరాగ్!
అస్సాం క్రికెట్ జట్టు, నమీబియా క్రికెట్ జట్టు మధ్య 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. మొదటి మ్యాచ్ జూన్ 21న ఆడనున్నారు. రెండవ వన్డే జూన్ 23న, మూడు, నాల్గవ మ్యాచ్‌లు జూన్ 25, 27న జరగనున్నాయి.
Date : 11-06-2025 - 11:51 IST -
#Sports
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. వేదికలను మార్చిన టీమిండియా క్రికెట్ బోర్డు!
నవంబర్ 14 నుంచి భారత్- దక్షిణాఫ్రికా మధ్య 2 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్ట్ జరుగుతుంది. ఇది మొదట ఢిల్లీలో నిర్వహించబడాల్సి ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్ వేదికను BCCI కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంగా మార్చింది.
Date : 09-06-2025 - 2:55 IST -
#Sports
Piyush Chawla: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా క్రికెటర్!
పీయూష్ 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను మార్చి 9న మొహాలీలో ఇంగ్లాండ్‌పై తన మొదటి టెస్ట్ ఆడాడు. ఆ తర్వాత 2007లో వన్డే, 2010లో T20లో అరంగేట్రం చేశాడు.
Date : 06-06-2025 - 4:52 IST -
#Sports
Virat Kohli: 18 ఏళ్ల నిరీక్షణకు ఇది ఫలితం.. ట్రోఫీ గెలిచిన తర్వాత కోహ్లీ తొలి పోస్ట్
Virat Kohli: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన రోమాంచక ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన చిరకాల కలను నెరవేర్చుకుంది.
Date : 04-06-2025 - 12:39 IST -
#Sports
Virat Kohli: జెర్సీ నంబర్ నుంచి ట్రోఫీ వరకు విరాట్ కోహ్లీకి నెంబర్ 18కి మధ్య మ్యాజిక్..!
Virat Kohli: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కెరీర్‌ను పరిశీలిస్తే, ఒక విశేషమైన విషయం స్పష్టంగా కనిపిస్తుంది.. అదే "18" అనే సంఖ్యతో అతడికున్న అనుబంధం.
Date : 04-06-2025 - 11:37 IST -
#Sports
RCB: ఆర్సీబీ విజయంపై విజయ్ మాల్యా ఎమోషనల్ పోస్ట్
RCB: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన 18 ఏళ్ల కలను నెరవేర్చింది. 2008లో ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీ తొలిసారి ట్రోఫీని గెలుచుకొని చరిత్ర సృష్టించింది.
Date : 04-06-2025 - 10:52 IST -
#Speed News
IPL 2025 : ఆర్సీబీకి మద్దతుగా రంగంలోకి కన్నడ సర్కార్
IPL 2025 : ఐపీఎల్ 2025లో మరో మహా సమరం జరుగనుంది. 17 ఏళ్లుగా టైటిల్ అందుకోలేని ఆర్సీబీ ఈ సారి మాత్రం ఎలాగైనా ట్రోఫీ చేజిక్కించుకోవాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
Date : 03-06-2025 - 2:06 IST -
#Speed News
RCB : ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీకి బిగ్ షాక్.. ఫిల్ సాల్ట్ దూరం
RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3 మంగళవారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) , పంజాబ్ కింగ్స్ మధ్య ఘన పోరాటం జరగబోతుంది.
Date : 03-06-2025 - 12:36 IST -
#Sports
Heinrich Klassen: క్రికెట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన విధ్వంసకర బ్యాట్స్‌మెన్!
హెన్రిచ్ క్లాసెన్ గత సంవత్సరం జనవరిలో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. తన రెడ్-బాల్ కెరీర్లో అతను కేవలం 4 మ్యాచ్‌లు ఆడి, 104 పరుగులు మాత్రమే సాధించాడు.
Date : 02-06-2025 - 5:49 IST -
#Sports
BCCI: విరాట్ కోహ్లీ టెస్ట్ విరమణపై బీసీసీఐ స్పందన
టెస్ట్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ ఆకస్మికంగా గుడ్‌బై చెప్పిన అంశంపై బీసీసీఐ చివరికి స్పందించింది. శనివారం ఇంగ్లాండ్ పర్యటనకు భారత టెస్ట్ జట్టును ప్రకటించిన సందర్భంగా సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ మీడియాతో మాట్లాడారు.
Date : 24-05-2025 - 3:09 IST