Cricket News
-
#Sports
England Test Series: ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్‌కు మొహమ్మద్ షమీ దూరం?
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ ఇంగ్లాండ్‌తో జరగనున్న కీలక టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్‌లో టెస్ట్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. అక్కడ పేసర్లకు పొడవాటి స్పెల్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ షమీ ఇప్పుడు రోజుకు 10 ఓవర్లు పైగా వేసే స్థితిలో ఉన్నాడా అనే విషయంలో స్పష్టత లేదు.
Date : 23-05-2025 - 2:07 IST -
#Sports
2027 WTC Final: 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు హోస్ట్‌గా భారత్!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మొదటి ఫైనల్ 2021లో ఇంగ్లండ్‌లోని హాంప్‌షైర్‌లో జరిగింది. ఆ టైటిల్ ఫైట్‌లో న్యూజీలాండ్ టీమ్ ఇండియాను 8 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. రెండవ ఫైనల్ 2023లో జరిగింది.
Date : 09-05-2025 - 7:39 IST -
#Sports
MS Dhoni: ఐపీఎల్లో మరో రికార్డు క్రియేట్ చేయనున్న ఎంఎస్ ధోనీ!
చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ శుక్రవారం మైదానంలోకి దిగగానే ఓ రికార్డు క్రియేట్ చేయనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో చెపాక్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో మైదానంలోకి రాగానే.. అతను తన కెరీర్లో 400వ టీ20 మ్యాచ్ ఆడినట్లు అవుతోంది.
Date : 25-04-2025 - 3:48 IST -
#Sports
ICC: అఫ్గానిస్థాన్ మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ సంచలన నిర్ణయం!
ఈ చొరవ ద్వారా అఫ్గాన్ మహిళా క్రికెటర్లకు వారి క్రికెట్ కెరీర్‌తో పాటు వ్యక్తిగత అభివృద్ధిలో కూడా సహాయం అందించబడుతుంది. ఈ టాస్క్ ఫోర్స్ అఫ్గాన్ మహిళా క్రికెటర్లకు ఆర్థిక సహాయం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తుంది.
Date : 13-04-2025 - 10:14 IST -
#Sports
Josh Cobb Retire: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్!
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జోష్ కాబ్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పదవీ విరమణ తర్వాత జోష్ ఇప్పుడు వార్విక్షైర్లోని బాలుర అకాడమీ అధినేత పాత్రలో కనిపించనున్నారు.
Date : 19-03-2025 - 11:03 IST -
#Sports
Gujarat Titans: ఐపీఎల్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌లో కీలక మార్పు!
'క్రిక్‌బజ్' ప్రకారం.. టోరెంట్ గ్రూప్ గుజరాత్ టైటాన్స్‌లో 67% వాటాను రూ.5035 కోట్లకు కొనుగోలు చేసింది.
Date : 18-03-2025 - 10:52 IST -
#Sports
Jio Cricket Offer: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉచితంగా జియోహాట్‌స్టార్!
క్రికెట్ అభిమానుల కోసం అంబానీ కుటుంబానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లో గొప్ప ఆఫర్లను తీసుకొచ్చింది.
Date : 17-03-2025 - 8:31 IST -
#Sports
IPL 2025 Opening Ceremony: కలర్ ఫుల్‌గా ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుకలు!
ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుక కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుండగా.. టాస్ 7 గంటలకు జరుగుతుంది.
Date : 12-03-2025 - 11:18 IST -
#Sports
India vs New Zealand: భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టాప్-4 నాకౌట్ మ్యాచ్‌ల ఫలితాలివే!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గతంలో నాకౌట్ ట్రోఫీ అని పిలిచేవారు. తరువాత ఈ ట్రోఫీ పేరు మార్చబడింది.
Date : 08-03-2025 - 3:54 IST -
#Sports
India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ టై అయితే ఫలితం ఎలా ఉంటుంది?
ప్రస్తుతం భారత జట్టు అద్భుతమైన స్థితిలో ఉంది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లను రోహిత్ సేన ఓడించింది.
Date : 07-03-2025 - 9:45 IST -
#Sports
India vs New Zealand: న్యూజిలాండ్‌పై 25 ఏళ్ల పగ తీర్చుకోవాలని చూస్తోన్న టీమ్ ఇండియా!
న్యూజిలాండ్ ICC ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై అద్భుతమైన రికార్డును కలిగి ఉంది. ఇక్కడ వారు 2000లో జరిగిన ఏకైక మ్యాచ్‌లో విజయం సాధించారు.
Date : 02-03-2025 - 2:32 IST -
#Sports
Virat Kohli: న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్.. ఏకంగా 7 రికార్డులపై కోహ్లీ కన్ను!
దుబాయ్‌లో మరో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా కింగ్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగలడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన కింగ్ కోహ్లీ ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్నాడు.
Date : 01-03-2025 - 11:42 IST -
#Sports
MS Dhoni: నయా లుక్‌లో ఎంఎస్ ధోనీ.. హీరో లెవెల్ ఎంట్రీ, వీడియో వైరల్
కెప్టెన్‌గా 5 ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ 2025లో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా కనిపించనున్నాడు. మెగా వేలానికి ముందు ధోనిని CSK జట్టు కేవలం 4 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది.
Date : 26-02-2025 - 7:25 IST -
#Sports
KL Rahul: మహ్మద్ షమీపై కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు.. ఇష్టం ఉండదంటూ కామెంట్స్!
ఇంటర్వ్యూలో కెఎల్ రాహుల్‌ను నెట్స్‌లో మీరు ఏ బౌలర్‌తో తలపడకూడదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాహుల్ నేరుగా మహ్మద్ షమీ పేరును ప్రస్తావించారు.
Date : 25-02-2025 - 8:49 IST -
#Sports
Rohit Sharma: వన్డేల్లో వేగంగా 9 వేల పరుగులు చేసిన టాప్- 5 ఓపెనర్లు వీరే.. టాప్‌లో రోహిత్ శర్మ!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. నిజానికి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా వన్డేల్లో 9 వేల పరుగులను దాటిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
Date : 23-02-2025 - 10:39 IST