Corona
-
#Andhra Pradesh
AP Corona:ఏపీలో కరోనా విభృంభణ
సంక్రాంతి ఎఫెక్ట్ మొదలైపోయింది. ఏపీలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఒక్కరోజే ఏడు వేల కేసులొచ్చాయి. సంక్రాంతి పండుగ ముగిసిన రెండు రోజులకే 6696 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ ఇంకెంత స్వైర విహారం చేస్తుందోనన్న ఆందోళన మొదలైంది.
Date : 18-01-2022 - 9:56 IST -
#Health
Vaccination: మార్చి నుండి 12-14 ఏళ్ల వారికి టీకాలు వేయవచ్చు: NTAGI చీఫ్ ఎస్. కె. అరోరా
దేశ వ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తయింది. ప్రస్తుతం 15-17 ఏళ్ల మధ్య ఉన్న వారికి వ్యాక్సినేషన్ పక్రియ జోరుగా సాగుతుంది.
Date : 18-01-2022 - 8:42 IST -
#Andhra Pradesh
Night Curfew in AP : ఏపీలో కర్ఫ్యూ మొదలు..
ప్రతి రోజూ రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 వరకూ కర్ఫ్యూ ను ఏపీ రాష్ట్రంలో విధించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి కర్ఫ్యూ కొనసాగనుంది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది.
Date : 18-01-2022 - 3:29 IST -
#Health
Covid Updates: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది!
దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 16.49లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 2,38,018 మందికి పాజటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు కూడా 19.65శాతం నుంచి 14.43శాతానికి తగ్గడం ఊరటనిస్తోంది. మరోవైపు 24 గంటల వ్యవధిలో మరో 310 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,86761 మందిని మహమ్మారి పొట్టనబెట్టుకుంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9వేలకు చేరువైంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8,891 మందిలో కొత్త […]
Date : 18-01-2022 - 1:07 IST -
#Speed News
Harish Rao: కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సిద్ధం!
తెలంగాణలో విస్తరిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సిద్ధంగా ఉందని హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ముందుగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ […]
Date : 17-01-2022 - 3:34 IST -
#Speed News
Nara Lokesh: విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని కోరుతూ లోకేశ్ లేఖ!
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddyకి లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయని లేఖ లో గుర్తు చేశారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి […]
Date : 17-01-2022 - 12:54 IST -
#Speed News
Covid updates: దేశంలో ‘పాజిటివిటీ’ పెరుగుతోంది!
భారత్‌లో కొవిడ్ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఇది 16.28శాతం నుంచి 19.65శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 13,13,444 లక్షల పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,58,089 లక్షల మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. నిన్న 358 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,51,740 మంది కొవిడ్ నుంచి కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,53,37,461కు చేరింది. దీంతో భారత్‌లో రికవరీలు 94.27శాతంగా ఉన్నాయి. కరోనా కేసులు భారీగా […]
Date : 17-01-2022 - 12:19 IST -
#Speed News
Mask:ఆ మాస్క్ ని క్లీన్ చేసి 25 సార్లు వాడుకోవచ్చు – అమెరికా సైంటిస్టులు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీనితో పాటు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కూడా దేశ వ్యాప్తంగా వ్యాపిస్తుంది.
Date : 14-01-2022 - 7:26 IST -
#Covid
Corona : కరోనా బారిన స్టార్ షట్లర్స్
ఇండియా ఓపెన్ కు కరోనా దెబ్బ తగిలింది. మొత్తం ఏడుగురు ఆటగాళ్ళు కోవిడ్ బారిన పడ్డారు. భారత స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ , అశ్విని పొన్నప్ప , రితికా రాహుల్ , ట్రెస్టా జోలీ, మిథున్ మంజునాథ్ , సిమ్రాన్ అమాన్, కుషీ గుప్తా కోవిడ్ పాజిటివ్ గా తేలారు.
Date : 13-01-2022 - 12:58 IST -
#Health
WHO Warning : టీకాలు వేయని వారికి ఓమిక్రాన్ ముప్పు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులతో పాటు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో WHO హెచ్చరికలు జారీ చేసింది. ఓమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరమని, ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకోని వారికి ఈ వైరస్ సోకితే చాలా ప్రమాదకరమని హెచ్చరించింది.
Date : 13-01-2022 - 11:14 IST -
#Covid
Covid 19 : మెడికల్ ఆక్సిజన్ అత్యవసరంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరగడంతో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కనీసం 48 గంటల మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.
Date : 12-01-2022 - 2:36 IST -
#Health
US Corona : అమెరికాలో సెకనుకు 9 కరోనా కేసులు
కరోనా దెబ్బకు అగ్రరాజ్యం గజగజా వణికిపోతోంది. ఒక సెకనుకు 9 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Date : 11-01-2022 - 4:02 IST -
#Telangana
Hyderabad AIIMS: కోవిడ్ పై ఎయిమ్స్ స్టడీ ఇదే!
కోవిడ్ తరంగాల ప్రభావంపై ఎయిమ్స్ పరిశోధకుల బృందం చేసిన అధ్యయనంలో భయంకరమైన వాస్తవాలు బయట పడ్డాయి. కోవిడ్ సోకిన వారిలో మతిమరుపు దీర్ఘకాలిక వ్యాధిగా ఉంటుందని తేల్చారు.
Date : 10-01-2022 - 11:03 IST -
#Health
Corona: అప్‌డేట్స్ ఇవిగో..
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి.ఆదివారం 1,79,723 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏకంగా 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి.దింతో మొత్తం కేసుల సంఖ్య 3,57,07,727కు చేరుకోగా… ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరింది. అలాగే, గత 24 గంటల్లో 146 కరోనా మరణాలు సంభవించాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 4,83,936కి […]
Date : 10-01-2022 - 11:01 IST -
#Telangana
CM KCR: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం!
ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
Date : 09-01-2022 - 11:01 IST