Corona
-
#South
Bengaluru: బెంగుళూరులో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐసీయూలో అడ్మిట్ అవుతుంది అంతా వారే…?
కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. జనవరి 8వ తేదీన కర్ణాటకలో 8,906 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, వాటిలో 7,113 కేసులు బెంగళూరులోనే నమోదయ్యాయి.
Date : 09-01-2022 - 8:22 IST -
#Health
Covid FactCheck: కోవిడ్ పై ఇది అబద్ధం
పచ్చి ఉల్లిపాయలు, రాళ్ల ఉప్పు తింటే COVID19 తగ్గుతుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వాదనకు శాస్త్రీయ ఆధారం లేదు PIBFactCheck ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.
Date : 09-01-2022 - 10:27 IST -
#Health
Vaccine: పెద్దలతో పోలీస్తే టీనేజర్లలో ప్రతికూల చర్యలు తక్కువ!
కరోనా వ్యాక్సినేషన్ వల్ల వచ్చే ప్రతికూల ప్రతిచర్యలు పెద్దవారితో పోలిస్తే టీనేజర్లలో చాలా తక్కువగా ఉంటాయని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) చీఫ్ డాక్టర్ ఎన్.కె. అరోరా తెలిపారు.
Date : 08-01-2022 - 11:32 IST -
#Health
Corona: తాజాగా 1,41,986 కేసులు నమోదు
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. శుక్రవారం 1,41,986 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం నటితో పోలిస్తే ఇది 21% శాతం ఎక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. #Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/GYKdOZNXzf pic.twitter.com/w4jCjv5syI — Ministry of Health (@MoHFW_INDIA) January 8, 2022
Date : 08-01-2022 - 10:24 IST -
#Speed News
High Court: కరోనా దృష్ట్యా పిల్లలకు వైద్య సదుపాయాలు పెంచాలి
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల కోసం వైద్య సదుపాయాలు మరింత పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశించిన హైకోర్టు.. కేంద్రం మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. జనం గుమిగూడకుండా నియంత్రించాలని.. మాల్స్, థియేటర్లలో కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. కరోనాపై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
Date : 07-01-2022 - 2:12 IST -
#Health
Corona: రికార్డు స్థాయిలో లక్షకు పైగా కేసుల నమోదు!
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. దాదాపు ఏడు నెలల తర్వాత దేశంలో తొలిసారి గురువారం లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏకంగా 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి, బుధవారం 90,928 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. బుధవారం నటితో పోలిస్తే ఇది 28.8 శాతం ఎక్కువ కావడం […]
Date : 07-01-2022 - 10:24 IST -
#Health
Corona: రికార్డు స్థాయిలో కేసులు నమోదు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఏకంగా 90,928 కరోనా కేసులు నమోదు అయ్యాయి, మంగళవారం 58,097 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,206కు చేరింది. కరోనాతో బుధవారం 325 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 55 శాతం మేరకు కేసులు పెరిగాయి ఆరోగ్య శాఖా తెలిపింది. బుధవారం నాడు నమోదైన మొత్తం కేసులలో 2,630 ఓమిక్రాన్ కేసులుగా […]
Date : 06-01-2022 - 11:08 IST -
#Speed News
Congress: ఎన్నికల ముందు కీలక నిర్ణయం
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎలాంటి పెద్ద ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయించింది. ఇకపై వర్చువల్ ర్యాలీలే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ సీనియర్ నేతలు చర్చించి.. ప్రజా భద్రత దృష్ట్యా బహిరంగ ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. […]
Date : 05-01-2022 - 2:50 IST -
#Health
WHO: గుడ్ న్యూస్.. ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాలే!
కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తెలియజేసింది. ఒమిక్రాన్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ (శ్వాస వ్యవస్థలో ఎగువ భాగం) పైనే ప్రభావం చూపిస్తోందని.. గత వేరియెంట్ లతో పోలిస్తే స్వల్ప లక్షణాలనే కలిగిస్తోంది. దాని ఫలితంగానే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇతర కరోనా రకాలతో ఊపిరితిత్తుల్లో తీవ్రస్థాయిలో న్యూమోనియా ఏర్పడేది కానీ ఓమిక్రాన్ అప్పర్ రెస్పిరేటరీ […]
Date : 05-01-2022 - 2:27 IST -
#Health
Corona In TS:పెరుగుతున్న కరోనా కేసులకు బాధ్యత ఎవరు తీసుకోవాలి?
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులకు ప్రజలు బలికావాల్సి వస్తోంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా పలు రాష్ట్రాలు వీకెండ్ లక్డౌన్, ఆంక్షలు విధించి కరోనాను కట్టడి చేస్తోంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అత్యంత బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించి కేసులు పెరగడానికి కారణంగా మారుతోంది.
Date : 04-01-2022 - 11:29 IST -
#Health
Corona: మరో కొత్త వేరియంట్..ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి
కరోనా మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త మ్యుటేషన్ ఐహెచ్ యూ (బీ.1.640.2) గా గుర్తించారు. ఫ్రాన్స్ లోని ఐహెచ్ యూ మెడిటరనీ ఇన్ ఫెక్షన్ కు చెందిన సైంటిస్టులు ఈ కొత్త మ్యుటేషన్ ను గుర్తించారు. ఆ సంస్థ పేరునే వేరియంట్ కూ పెట్టారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లోని మార్సెయ్ అనే నగరంలో 12 కేసులను నిర్ధారించారు. వారంతా కూడా ఆఫ్రికా దేశమైన […]
Date : 04-01-2022 - 12:43 IST -
#India
Covid Situation:ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీలక సమావేశం
దేశంలో కరోనా కొత్త కేసులు పెరుగుతుండటంతో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కీలక సమావేశం నిర్వహించారు.
Date : 02-01-2022 - 11:23 IST -
#Andhra Pradesh
Anandayya: హైకోర్టుకి ఆనందయ్య.. మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ!
కృష్ణపట్నం ఆనందయ్య తన మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. కరోనా రెండవ దశలో కృష్ణపట్నం ఆనందయ్య ఔషదం కోసం వేల సంఖ్యలో ప్రజలు తరలివెళ్లారు.
Date : 01-01-2022 - 3:07 IST -
#Health
Corona: ఇజ్రాయెల్ లో కొత్త వేరియెంట్ తొలి ‘ఫ్లోరోనా’ కేసు నమోదు
ఇజ్రాయెల్ లో కొత్త వేరియెంట్ కలవరపెడుతుంది. ఇప్పటికే కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రపంచాన్ని ఆందోళన పరుస్తున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ఈ కొత్త వైరస్ మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ‘ఫ్లోరోనా’ తొలి కేసు నమోదైంది. కరోనాతో పాటు ఫ్లూ కూడా సోకే డబుల్ ఇన్ఫెక్షన్ ను ఫ్లోరోనా అని పిలుస్తున్నారు. ప్రసవం కోసం రాబిన్ మెడికల్ సెంటర్ లో చేరిన మహిళకు ఈ డబుల్ ఇన్ ఫెక్షన్ సోకినట్టు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఈ వైరస్ ను […]
Date : 01-01-2022 - 2:06 IST -
#Health
Corona: రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
ఒమైక్రాన్ కారణంగా రాష్ట్రాల్లో కేసుల పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. రోజంతా పనిచేసేలా యాంటీజెన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, నర్సింగ్ హోంలు, జిల్లా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు తదితర విభిన్న ప్రదేశాల్లో వీటిని నెలకొల్పి వైద్య, ఆరోగ్య సిబ్బందిని నియమించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. లక్షణాలు ఉన్నవారు కిట్‌ల ద్వారా ఇళ్లలోనే పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని పేర్కొంది. వేగంగా ఫలితాలు పొందే దిశగా.. ప్రైవేటు భాగస్వామ్యంతోనూ టెస్టింగ్ […]
Date : 01-01-2022 - 1:18 IST