HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Congress News

Congress

  • Tejashwi Yadav

    #India

    Tejashwi Yadav: ఇండియా కూటమిపై తేజస్వీ యాదవ్‌ వివాదస్పద వ్యాఖ్యలు

    Tejashwi Yadav: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ మధ్య విడివిడిగా పోటీ చేస్తుండటానికి ఆయన స్పందిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే కూటమి ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆయన ప్రకారం, ఈ కూటమి ఉద్దేశం కేవలం బీజేపీ వ్యతిరేకమే. అందువల్ల, ఆప్-కాంగ్రెస్ మధ్య విభేదాలు సంభవించడమేమీ కొత్త విషయం కాదు, అని తేజస్వీ వ్యాఖ్యానించారు.

    Date : 09-01-2025 - 7:03 IST
  • Indiramma Houses

    #Telangana

    Indiramma Houses: ఇందిర‌మ్మ ఇళ్ల‌పై బిగ్ అప్డేట్‌.. అధిక ప్రాధాన్య‌త వీరికే!

    రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వ‌హించ‌నున్నారు. మధ్యహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో క‌లెక్ట‌ర్ల‌తో సీఎం టెలీ కాన్ఫ‌రెన్స్ ఉండ‌నుంది.

    Date : 09-01-2025 - 6:27 IST
  • Ravula Sridhar Reddy

    #Telangana

    Ravula Sridhar Reddy : కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేత సంచలన వ్యాఖ్యలు

    Ravula Sridhar Reddy : తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లడం కాంగ్రెస్ నేతలకు ఆనందం కలిగిస్తోందని, రాజకీయ వ్యూహాలకు ఇది భాగమని వ్యాఖ్యానించారు.

    Date : 09-01-2025 - 5:42 IST
  • Congress MP

    #Telangana

    Congress MP: కేటీఆర్ నువ్వు చేసిన ఘ‌న‌కార్యాల‌కు త‌గిన గుర్తింపునిస్తారు: కాంగ్రెస్ ఎంపీ

    నువ్వేదో ఘనకార్యం చేసినట్లు మళ్లీ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తా అంటున్నావ్? అధికారం వచ్చాక పార్టీ పేరులోని తెలంగాణను పీకేశారు. చాలు నువ్వు, నీ అయ్య.. నీ కుటుంబం చేసిన ఘనకార్యాలు. మీరు చేసిన వాటికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.

    Date : 09-01-2025 - 2:33 IST
  • KCR

    #Telangana

    KCR Missing: ప్ర‌తిప‌క్ష నేత కేసీఆర్ క‌న‌బడుట లేదు.. బీజేపీ సంచ‌ల‌న ట్వీట్‌!

    10 సంవ‌త్స‌రాల పాటు అధికారం అనుభ‌వించి, తెలంగాణ‌ను దోచుకున్న ఈయ‌న ప్ర‌జ‌లు ఓడించి ప్ర‌తిప‌క్షంలో కూర్చొబెడితే కాంగ్రెస్ అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌శ్నించ‌కుండా ప‌త్తా లేకుండా పోయాడ‌ని ఎద్దేవా చేసింది.

    Date : 08-01-2025 - 6:31 IST
  • Attempt of BJP leaders to besiege Gandhi Bhavan

    #Telangana

    Thaggedhele : గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతల యత్నం

    Thaggedhele : కాంగ్రెస్ నేతల దాడిని నిరసిస్తూ బీజేపీ నేతలు గాంధీభవన్ (Gandhi Bhavan) ముట్టడికి యత్నించారు

    Date : 07-01-2025 - 4:04 IST
  • Harish rao comments on ktr Formula E Car Race issue

    #Speed News

    Harish Rao : కేటీఆర్ కడిగిన ముత్యంల బయటకి వస్తారు: హరీశ్ రావు

    కేటీఆర్ పై పెట్టిన కేసు తూఫెల్ కేసు హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టి విచారణకి వెళ్తాం.

    Date : 07-01-2025 - 1:33 IST
  • Formula e-car race.. Telangana government has revealed many important things

    #Speed News

    Formula E-Car race : ఫార్ములా ఈ-కార్ రేసు..పలు కీలక విషయాలు వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం

    ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ.41 కోట్లు గ్రీన్ కో సంస్థ చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రీన్ కో, అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నాయని.. ఇవన్నీ 2022 ఏప్రిల్ 8 - అక్టోబర్ 10 మధ్య కొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

    Date : 06-01-2025 - 2:41 IST
  • Hyderabad

    #Telangana

    CM Revanth: తెలుగువారి హ‌వా తగ్గింది.. సీఎం రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు

    తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో మా ప్రభుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నేను విదేశాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో ఎంతోమంది తెలుగువారు నన్ను కలిశారు.

    Date : 05-01-2025 - 9:10 IST
  • Hyderabad

    #Telangana

    Hyderabad: ఆధునిక టెక్నాలజీ హబ్ గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

    తాము ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నైపుణ్యం ఉన్న మానవ వనరులను పరిశ్రమకు అందిస్తుందని ఆయన వెల్లడించారు.

    Date : 05-01-2025 - 4:36 IST
  • Addanki Dayakar

    #Telangana

    Addanki Dayakar : ఒకే సంవత్సరంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలోకి ఎక్కింది

    Addanki Dayakar : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకంపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల నుండి వచ్చిన విమర్శలకు ఆయన సమాధానమిస్తూ, రైతులకు మద్దతుగా చేపడుతున్న చర్యలపై విశ్లేషించారు.

    Date : 05-01-2025 - 1:06 IST
  • Telangana Government

    #Telangana

    Telangana Government: గుడ్ న్యూస్ చెప్పిన‌ తెలంగాణ ప్ర‌భుత్వం.. రైతు భరోసా రూ.12 వేలు!

    ఇంకా మాట్లాడుతూ.. రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపారు. జనవరి 26, 2025 నుంచి ఈ పథకాలు ప్రారంభమవుతాయ‌న్నారు.

    Date : 04-01-2025 - 9:36 IST
  • Telangana Government

    #Telangana

    CM Revanth: సీఎం రేవంత్‌లో సడెన్ ఛేంజ్‌.. మంత్రులు, ఎమ్మెల్యేల‌కు క్లాస్‌!

    నేను మారాను మీరు మారండి. అందరు మంత్రులకు నేనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినా. ఎమ్మెల్యేల పని తీరు, ప్రోగ్రెస్‌పై సర్వే రిపోర్టులు నా దగ్గర ఉన్నాయి. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించా.

    Date : 02-01-2025 - 6:45 IST
  • Manmohan Singh

    #Speed News

    Manmohan Singh Memorial: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకాన్ని ఎక్కడ నిర్మించనున్నారు?

    మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం ఒకటి నుండి ఒకటిన్నర ఎకరం భూమిని కేటాయించవచ్చని వర్గాలు తెలిపాయి. కిసాన్ ఘాట్, రాజ్ ఘాట్, నేషనల్ మెమోరియల్ వంటి ప్రదేశాలు మాజీ ప్రధాని కుటుంబానికి ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వనున్నారు.

    Date : 01-01-2025 - 11:31 IST
  • Telangana Congress New Aicc Incharge Bhupesh Baghel Ashok Gehlot Jairam Ramesh Deepa Dasmunsi

    #Telangana

    T Congress Incharge : టీ కాంగ్రెస్‌‌కు కొత్త ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ ? రేసులో ఆ ముగ్గురు !

    ఏఐసీసీ కొత్త ఇన్‌ఛార్జి(T Congress Incharge) నియామకం జరిగిన తర్వాతే  టీపీసీసీ కార్యవర్గం కూర్పు జరుగుతుందా ? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. 

    Date : 01-01-2025 - 5:02 IST
  • ← 1 … 31 32 33 34 35 … 138 →

Trending News

    • యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!!

    • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

    • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

    • మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?

    • ఐపీఎల్ 2026కు ముందు భార‌త క్రికెట‌ర్‌ రిటైర్మెంట్!

Latest News

  • బిఆర్ఎస్ ద్వంద వైఖరి

  • సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!

  • గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!!

  • నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ

  • జపాన్ లో రిలీజ్ కాబోతున్న పుష్ప-2

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd