Congress
-
#Speed News
Jubliee Hills: జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఘన విజయం!
ఈ చారిత్రక విజయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యూహాత్మక పర్యవేక్షణ ప్రధాన పాత్ర పోషించింది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచార సరళి వరకు ఆయన ప్రతీ అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.
Date : 14-11-2025 - 2:31 IST -
#Telangana
Jubilee Hills Byelection Counting : 20 వేలు దాటిన కాంగ్రెస్ మెజార్టీ
Jubilee Hills Byelection Counting : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఏడో రౌండ్ ముగిసే సమయానికి 20 వేలకుపైగా మెజారిటీ సాధించడం ఆయన ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపుతోంది
Date : 14-11-2025 - 12:00 IST -
#Telangana
Jubilee Hills Bypoll Counting : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ ఆధిక్యం దిశగా కాంగ్రెస్
Jubilee Hills Bypoll Counting : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కౌంటింగ్ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో మొదటి రౌండ్ నుంచే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం స్పష్టంగా కనబడుతోంది. పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైన లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకెళ్లే తీరు గమనార్హం
Date : 14-11-2025 - 10:34 IST -
#Telangana
Jubilee Hills Counting: ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
Jubilee Hills Counting: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్స్తో ప్రారంభం కానుంది. ఎన్నికల నియమావళి ప్రకారం మొదట పోస్టల్ ఓట్లను లెక్కించేందుకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. అనంతరం ఉదయం 8.30 గంటల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల
Date : 14-11-2025 - 8:12 IST -
#Telangana
Jubilee Hills By-Election 2025: పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం
Jubilee Hills By-Election 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు ప్రయత్నించినప్పుడు, పోలీసులు ఆమెను బోరబండ బూత్ వద్ద అడ్డుకున్నారు. ఈ ఘటనపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
Date : 11-11-2025 - 1:30 IST -
#Telangana
Jubilee Hills By-Election 2025 : కాంగ్రెస్ నేతలపై ఈసీ సీరియస్
Jubilee Hills By-Election 2025 : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద స్థానికేతర నేతల హాజరుపై ఎన్నికల సంఘం (EC) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది
Date : 11-11-2025 - 12:06 IST -
#Speed News
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక పోలింగ్ షురూ.. త్రిముఖ పోరులో కీలకం కానున్న ఓటింగ్ శాతం!
నగరవాసులు, ముఖ్యంగా యువత, ఉద్యోగ వర్గాలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో, పోలింగ్ శాతం పెరిగితే అది ఫలితాన్ని ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Date : 11-11-2025 - 7:58 IST -
#Telangana
BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అక్రమాలపై బీఆర్ఎస్ ఫిర్యాదు!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రికి రెండు సంవత్సరాలుగా ఆరు గ్యారంటీలపై సమీక్ష పెట్టడానికి సమయం దొరకలేదని, ఎన్నికల సమయంలో ఇప్పుడు రివ్యూ పెట్టడం జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయడానికేనని ఆరోపించారు.
Date : 10-11-2025 - 8:30 IST -
#Telangana
Jubilee Hills By Election : నవీన్ యాదవ్ భారీ మెజార్టీ తో గెలవబోతున్నారు – ఉత్తమ్
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయ ఉత్కంఠ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి
Date : 10-11-2025 - 1:49 IST -
#Telangana
Jubilee Hills Bypoll : హిందువులు మీతో లేరని ఒప్పుకుంటారా?: రేవంత్
Jublihils Bypoll : బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో “జూబ్లీహిల్స్ ప్రాంతంలో 80% హిందువులు బీజేపీకి మద్దతుగా ఉన్నారు” అని చెప్పడం వివాదాస్పదమైంది
Date : 09-11-2025 - 4:24 IST -
#Telangana
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఫలితం ఏంటో తెలిసే KCR ప్రచారం చేయలేదు – సీఎం రేవంత్
Jublihils Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న వేళ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం మరింత రగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు
Date : 09-11-2025 - 4:06 IST -
#Telangana
Maganti Sunitha: మాగంటి సునీతకు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?
గోపీనాథ్ మరణానంతరం కేటీఆర్ అద్భుతమైన రాజకీయ స్క్రిప్ట్ రాశారనే ప్రచారం జరిగింది. పి.జె.ఆర్. కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వకుండా 'సానుభూతి కార్డ్' పైనే ఉపఎన్నికల భవిష్యత్తును నిర్ణయించారు.
Date : 07-11-2025 - 7:31 IST -
#Telangana
Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్
కొల్లూరులో కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్ తరఫున ప్రచారం నిర్వహించిన మంత్రి ఉత్తమ్ నవీన్ను విద్యావంతుడిగా, సంక్షేమ భావాలున్న బీసీ నాయకుడిగా అభివర్ణించారు.
Date : 07-11-2025 - 4:59 IST -
#Telangana
Jubilee Hills By Election : నగరవాసులకు కొత్త కష్టాలు
Jubilee Hills By Election : ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా ట్రాఫిక్తో నిండిపోయి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
Date : 06-11-2025 - 9:57 IST -
#Telangana
KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి
KCR : “కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ప్రధాని మోదీ చెప్పాలి” – అనే మాటలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి
Date : 05-11-2025 - 1:30 IST