HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi Gets Ntr National Award

చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

  • Author : Vamsi Chowdary Korata Date : 07-03-2026 - 1:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiranjeevi to Receive NTR National Award at Gaddar Film Awards 2025
Chiranjeevi to Receive NTR National Award at Gaddar Film Awards 2025

Chiranjeevi to Receive NTR National Award at Gaddar Film Awards  2025లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ‘గద్దర్ ఫిలిం అవార్డ్స్-2025’ విజేతలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జ్యూరీ సభ్యులు ఈరోజు విజేతల పేర్లను ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలు, షార్ట్ ఫిలింలను పరిగణనలోకి తీసుకుని విజేతలను ఎంపిక చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాలను అందజేయనున్నారు.

స్పెషల్ అవార్డులు:

  • ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు – చిరంజీవి
  • ఏఎన్నార్‌ అవార్డు – జయసుధ
  • పైడి జయరాజ్‌ అవార్డు – కమల్‌ హాసన్‌
  • నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్వనిదత్‌

ఫీచర్ ఫిల్మ్స్:

  • ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్‌ రాంబాయి
  • ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
  • ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌షో
  • ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్‌)
  • ఉత్తమ నటి – రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్‌)
  • ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్‌ రాంబాయి)
  • ఉత్తమ బాలనటుడు – మాస్టర్‌ రోహన్‌ (ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో)
  • ఉత్తమ సహాయ నటుడు – శివాజీ
  • ఉత్తమ సహాయనటి – భూమిక (యూఫోరియా)
  • బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ – తండేల్‌
  • ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ సినిమా – కోర్ట్‌
  • ఉత్తమ ప్రజాదరణ చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
  • ఉత్తమ డాక్యుమెంటరీ – యూనిటీ
  • బెస్ట్ ఫీచర్‌ ఫిల్మ్‌ పరిచయ దర్శకుడు – సాయి మార్తాండ్‌ (లిటిల్‌ హార్ట్స్‌)
  • ఉత్తమ బాలల చిత్రం – అనగనగా
  • ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్‌ రాబిన్‌ (దండోరా)
  • ఉత్తమ గాయకుడు – అనురాగ్‌ కులకర్ణి (రాజు వెడ్స్‌ రాంబాయి)
  • ఉత్తమ గాయని – సాహితీ (కన్నప్ప)
  • ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్‌ (యుఫోరియా)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే – అనిల్‌ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
  • ఉత్తమ లిరిసిస్ట్‌ – నందకిశోర్‌ (కుబేర)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ – కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
  • ఉత్తమ ఎడిటర్‌ – శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌).
  • ఉత్తమ సినీ గ్రంధం: ప్రభు (శూన్యం నుండి శిఖరాగ్రాలకు)
  • ఉత్తమ సినిమా విమర్శకుడు: హెచ్ రమేశ్ బాబు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ashwini dutt
  • Chief Minister Revanth Reddy
  • chiranjeevi
  • Gaddar Film Awards 2025
  • jayaprada
  • kamal hassan
  • NTR National Award
  • Telugu Cinema Awards
  • telugu movies
  • Tollywood Awards

Related News

Telangana government fixes the date for the Rythu Bharosa deposit into your account.

Telangana Rythu Bharosa Status: ఆ రోజు మీ అకౌంట్ లోకి రైతు భరోసా…డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ పంట సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. పంట పెట్టుబడుల కోసం రైతులు అప్పుల పాలవ్వకుండా సకాలంలో ఆర్థిక సహాయం అందించేలా రైతు భరోసా పథకం అమలుకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో అర్హులైన ప్రతి రైతుకు ఎకరాన

    Latest News

    • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

    • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

    • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

    • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

    • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd