Congress
-
#Telangana
MP Elections: అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో లోక్‌సభపై కాంగ్రెస్ గురి.. ఆశావహులు వీరే..!
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయంతో అధికార పగ్గాలు చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సమరం (MP Elections)పై దృష్టిపెట్టింది.
Date : 13-12-2023 - 2:01 IST -
#Telangana
Telangana Belt Shops: తెలంగాణలో బెల్టు షాపులపై సీఎం రేవంత్ సీరియస్
తెలంగాణలో బెల్టు షాపులపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయింది. తెలంగాణలో విచ్చల విడిగా నడుస్తున్న బెల్టు షాపులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు దూకుడు పెంచారు
Date : 12-12-2023 - 8:00 IST -
#Telangana
Ration Cards: కాంగ్రెస్ పథకాలు అందాలంటే రేషన్ కార్డులు జరీ చేయాలి
గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వకుండా నిరుపేదలను నిర్లక్ష్యం చేసిందని, అర్హులందరికీ రేషన్ అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది.
Date : 12-12-2023 - 7:31 IST -
#Telangana
Telangana Irrigation: తెలంగాణ ఇరిగేషన్ కు ప్రక్షాళన..
కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టులో కుప్పకూలిన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు
Date : 12-12-2023 - 3:15 IST -
#Telangana
TSPSC Exams Reschedule: టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ రీషెడ్యూల్..?
టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రీషెడ్యూల్ (TSPSC Exams Reschedule) చేసినట్లు తెలుస్తోంది.
Date : 12-12-2023 - 8:55 IST -
#Telangana
TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కమిషన్ చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.
Date : 12-12-2023 - 6:40 IST -
#Telangana
Komatireddy Venkat Reddy: ఎంపీ పదవికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా..!
ఎంపీ పదవికి కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) రాజీనామా చేశారు.
Date : 11-12-2023 - 8:14 IST -
#India
CM Vishnu Deo: ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణు దేవో
ఛత్తీస్‌గఢ్‌లో మెజారిటీ దాటి 54 నియోజకవర్గాల్లో విజయం సాధించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మొదట ముఖ్యమంత్రి ఎంపికలో ప్రతిష్టంభన నెలకొంది. అయితే జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో గిరిజనులకు చెందిన మాజీ కేంద్ర మంత్రి విష్ణు దేవ్ సాయి
Date : 11-12-2023 - 9:40 IST -
#Telangana
Damodar Raja Narasimha : వైద్యశాఖ మంత్రి అవ్వగానే.. తన నియోజకవర్గానికి దామోదర రాజనర్సింహ ఏం ప్రకటించాడో తెలుసా?
నేడు దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha) సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని జోగిపేటలో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాల్ని ప్రారంభించారు.
Date : 10-12-2023 - 4:43 IST -
#Telangana
Telangana Ministers : తెలంగాణ లో మిగతా మంత్రులు ఎవరు..?
ఇక ఖాళీగా ఉన్న 06 స్థానాల కోసం 15 మందికి పైగా సీనియర్లు పోటీ పడుతున్నట్లు సమాచారం
Date : 10-12-2023 - 1:35 IST -
#Telangana
Balineni Srinivasa Reddy : తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాసిన ఏపీ మాజీ మంత్రి
తెలంగాణ లో కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాసినట్లు పబ్లిక్ గా చెప్పారు. ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) ఓ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యారు
Date : 09-12-2023 - 9:26 IST -
#Telangana
Duddilla Sridhar Babu: ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు రాజకీయ ప్రస్థానం
తెలంగాణ నూతన కాబినెట్ రూపుదిద్దుకోగా ఐటీ మినిస్టర్ గా మాజీ మంత్రి, సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. మరి ఆయన ప్రస్థానం గురించి ఒకసారి చూద్దాం. దివంగత కాంగ్రెస్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు కొడుకే శ్రీధర్ బాబు
Date : 09-12-2023 - 7:43 IST -
#Telangana
Telangana Assembly Sessions: డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 09-12-2023 - 6:57 IST -
#Speed News
Sonia Gandhi Birthday: సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో 78 కేజీల కేక్ కట్ చేసిన సీఎం రేవంత్
కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
Date : 09-12-2023 - 5:54 IST -
#India
Election Failure: కాంగ్రెస్ ఓటమిపై రాహుల్ సీరియస్ మీటింగ్
రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఢిల్లీలో అధ్యయన సమావేశం నిర్వహించారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది.
Date : 09-12-2023 - 4:31 IST