Congress Party
-
#India
NDA Meet : ఇటువంటి ప్రతిపక్ష నేతలను ఇంకెక్కడా చూడలేదు: ప్రధాని మోడీ
ప్రధాని మోడీ మాటల్లోనే, విపక్షాల గొంతులు గట్టిగా వినిపించినా, వాస్తవాలను ఎదుర్కొనే నైతిక బలవంతం వారి వద్ద లేదన్నారు. చర్చల సమయంలో విపక్ష నేతల్లో కూడా ఒక్కరితో ఒకరు ఏకాభిప్రాయానికి రాలేకపోయిన దృష్టాంతాలు స్పష్టంగా కనిపించాయన్నారు. “ఇటువంటి ప్రతిపక్ష నాయకత్వాన్ని దేశం ఎన్నడూ చూడలేదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Date : 05-08-2025 - 1:00 IST -
#Telangana
KTR : ఉచిత తాగునీటి పథకాన్ని తొలగించాలన్న కుట్ర.. మూర్ఖత్వం పరాకాష్ఠలో సీఎం రేవంత్: కేటీఆర్
బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకం ద్వారా హైదరాబాద్‌లోని కోటి 20 లక్షల ప్రజలకు మంచి నీరు నిరంతరంగా అందుతుంది. అలాంటి పథకాన్ని తవ్వేయాలన్న తపనను ప్రజలు ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు.
Date : 05-08-2025 - 12:45 IST -
#Speed News
Komatireddy Rajagopal Reddy : నా మద్దతు మీకే.. మరోసారి సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా
Komatireddy Rajagopal Reddy : తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసేలా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులకు తన పూర్తి మద్దతు ప్రకటించారు.
Date : 04-08-2025 - 10:24 IST -
#India
DK Shivakumar : మరోసారి సిద్ధరామయ్యతో విభేదాలను బయటపెట్టిన డీకే..సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో జరిగిన 'రాజ్యాంగ సవాళ్లు' అనే కార్యక్రమంలో పాల్గొన్న డీకే శివకుమార్ అక్కడ తన హోదా, పార్టీకి చేసిన సేవలను గుర్తు చేస్తూ, అధికార భాగస్వామ్యం గురించి అస్పష్టంగా కానీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తేవడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు.
Date : 04-08-2025 - 9:42 IST -
#Telangana
Janahita Padayatra : నేటి నుంచి కాంగ్రెస్ ‘జనహిత’ పాదయాత్ర
Janahita Padayatra : ఈ పాదయాత్ర పరిగి నియోజకవర్గం నుంచి ప్రారంభమై ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ యాత్రలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి కూడా పాల్గొంటారని మహేశ్ గౌడ్ తెలిపారు
Date : 31-07-2025 - 9:38 IST -
#India
Parliament Monsoon Session : యుద్ధం ఆపాలని పాకిస్థాన్ అడుక్కుంది – మోడీ
Parliament Monsoon Session : విపక్షాల విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా ప్రతిస్పందించారు. పాక్ ఉగ్రవాదుల దాడులకు ఘాటుగా బదులిచ్చిన భారత్‌కు ప్రపంచం మద్దతుగా నిలిచినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం రాజకీయ లాభం కోసం విమర్శలు చేస్తోందని ఆరోపించారు
Date : 29-07-2025 - 8:03 IST -
#India
Congress : ఆపరేషన్ సిందూర్ .. శశిథరూర్ బాటలోనే మరో కాంగ్రెస్ ఎంపీ
ఆపరేషన్ సిందూర్ లో దేశానికి జరిగిన నష్టం గురించి పూర్తిస్థాయిలో పారదర్శకత చూపించాలని ఆయన పట్టుబట్టారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని వ్యాఖ్యానించారు. ఆయనతో పాటుగా మరికొందరు కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. అయితే, ఇదే సభలో ప్రముఖ పార్లమెంటేరియన్, కాంగ్రెస్ నేత శశిథరూర్ మాత్రం పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు.
Date : 29-07-2025 - 11:58 IST -
#Telangana
Komatireddy Rajgopal Reddy: రేవంత్ వ్యాఖ్యలను తప్పు పట్టిన రాజగోపాల్
ఈ వ్యాఖ్యలు పార్టీ విలువలకు, నైతిక ఆచారాలకు విరుద్ధమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మలచాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ రీతిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
Date : 19-07-2025 - 11:15 IST -
#Telangana
“Rappa Rappa ” : కేటీఆర్ ఖమ్మం పర్యటనలో ‘రప్పా రప్పా’ రచ్చ
“Rappa Rappa " : '2028లో రప్పా రప్పా.. కాంగ్రెస్ నాయకులకు వడ్డీతో సహా చెల్లిస్తాం' అని రాసి ఉన్న ఫ్లెక్సీ దర్శనమిచ్చింది.
Date : 18-07-2025 - 5:45 IST -
#Telangana
Congress : కాంగ్రెస్ పార్టీ.. క్యాన్సర్ వ్యాధి కంటే ప్రమాదకరం – తోట కమలాకర్ ఎద్దేవా
Congress : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్లు పనులకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై కూడా మండిపడిన ఆయన
Date : 18-07-2025 - 5:23 IST -
#Telangana
Medak : కాంగ్రెస్ యువ నాయకుని దారుణ హత్య
Medak : హత్యకు కారణాలు భూ తగాదాలేనని భావిస్తున్నారు. అనిల్ ఇటీవల హైదరాబాద్‌లోని ఓ భూమి వివాదాన్ని సెటిల్ చేయడంలో పాలుపంచుకున్నాడని తెలుస్తోంది
Date : 15-07-2025 - 11:00 IST -
#Telangana
Hydraa : ఎంఐఎంకు హైడ్రా భయపడుతోందా..? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Hydraa : "స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో ప్రజలకు బాగా అర్థమవుతోంది. ప్రభుత్వానికి ఓటు బ్యాంక్ రాజకీయాలే ముఖ్యం. న్యాయం, సమానత్వం కాదు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 12-07-2025 - 12:27 IST -
#India
DK Shivakumar : నేను సీఎం కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు
DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన చర్చలు మళ్లీ వేడెక్కుతున్న తరుణంలో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Date : 07-07-2025 - 5:53 IST -
#India
Narendra Modi : కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టింది
భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా గుర్తించబడే ఎమర్జెన్సీ విధింపుకు నేటితో సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తయ్యాయి
Date : 25-06-2025 - 11:08 IST -
#India
Rahul Gandhi : ప్రతి ప్రాణం విలువైనదే, ప్రతి సెకను కీలకమైనదే.. తక్షణ స్పందన అవసరం
Rahul Gandhi : అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు.
Date : 12-06-2025 - 5:13 IST