Congress Party
-
#Telangana
Medak : కాంగ్రెస్ యువ నాయకుని దారుణ హత్య
Medak : హత్యకు కారణాలు భూ తగాదాలేనని భావిస్తున్నారు. అనిల్ ఇటీవల హైదరాబాద్‌లోని ఓ భూమి వివాదాన్ని సెటిల్ చేయడంలో పాలుపంచుకున్నాడని తెలుస్తోంది
Date : 15-07-2025 - 11:00 IST -
#Telangana
Hydraa : ఎంఐఎంకు హైడ్రా భయపడుతోందా..? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Hydraa : "స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో ప్రజలకు బాగా అర్థమవుతోంది. ప్రభుత్వానికి ఓటు బ్యాంక్ రాజకీయాలే ముఖ్యం. న్యాయం, సమానత్వం కాదు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 12-07-2025 - 12:27 IST -
#India
DK Shivakumar : నేను సీఎం కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు
DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన చర్చలు మళ్లీ వేడెక్కుతున్న తరుణంలో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Date : 07-07-2025 - 5:53 IST -
#India
Narendra Modi : కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టింది
భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా గుర్తించబడే ఎమర్జెన్సీ విధింపుకు నేటితో సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తయ్యాయి
Date : 25-06-2025 - 11:08 IST -
#India
Rahul Gandhi : ప్రతి ప్రాణం విలువైనదే, ప్రతి సెకను కీలకమైనదే.. తక్షణ స్పందన అవసరం
Rahul Gandhi : అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు.
Date : 12-06-2025 - 5:13 IST -
#Andhra Pradesh
CM Chandrababu : విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ.. కేంద్రమంత్రికి సీఎం సూచన
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగ అభివృద్ధి, అంతర్జాతీయ కనెక్టివిటీ విస్తరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Date : 11-06-2025 - 9:14 IST -
#India
Mallikarjun Kharge : 11 ఏళ్ల పాలనలో మోదీ 33 తప్పులు చేశారు
Mallikarjun Kharge : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రమైన విమర్శలు గుప్పించారు.
Date : 11-06-2025 - 8:14 IST -
#Telangana
Barla Srinivas : మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత బహిష్కరణ
ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం కఠినంగా తీసుకుని, శ్రీనివాస్‌కు మూడు రోజుల క్రితం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అందులో ఈ ఘటనలపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని కోరింది. అయితే, ఆయన ఆ నోటీసుకు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో, పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు బాపన్న తెలిపారు.
Date : 11-06-2025 - 1:01 IST -
#Telangana
Mahesh Goud : ఈనెలలోనే మంత్రివర్గ విస్తరణ.. టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన
Mahesh Goud : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలంగా పార్టీ లోపల తలెత్తుతున్న అసంతృప్తులపై స్పందించిన మహేష్ గౌడ్, పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని స్పష్టం చేశారు.
Date : 06-06-2025 - 6:18 IST -
#Telangana
K.Keshava Rao : కవిత కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి ప్రయోజనం ఉంటుందా..?
K.Keshava Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న ఊహాగానాలు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఊపందుకున్నాయి. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కే. కేశవరావు (కేకే) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Date : 31-05-2025 - 11:34 IST -
#Telangana
CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే : సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ఎస్సీ, ఎస్టీలకు పరిపాలనా హక్కులు లభించాయని, అదే పార్టీ వారి ఉన్నతికి పునాదులు వేసిందని పేర్కొన్నారు. “కులం వల్ల కాదు, చదువు వల్లే జీవితంలో మానవుడు ఎదుగుతాడు. ఎంతోమంది మహనీయుల జీవితాలు దీనికి నిదర్శనం. సమాజంలోని అసమానతలు, వివక్షలు నిర్మూలించాల్సిన అవసరం ఉంది,” అని సీఎం తెలిపారు.
Date : 28-05-2025 - 3:49 IST -
#Telangana
Congress : టీపీసీసీ కూర్పులో సామాజిక న్యాయం జరుగుతుందా?
Congress : తెలంగాణ ప్రభుత్వం కుల గణనను పూర్తి చేసి కేంద్రానికి నివేదిక పంపిన నేపథ్యంలో, టీపీసీసీ కమిటీలలోనూ అదే నమూనా అమలు చేస్తారా అన్న ప్రశ్న ఉత్కంఠగా మారింది
Date : 27-05-2025 - 4:14 IST -
#India
Congress Vs Shashi Tharoor: శశిథరూర్‌పై వేటుకు కాంగ్రెస్ రెడీ అవుతోందా ?
అఖిలపక్షం విదేశీ పర్యటన కోసం కాంగ్రెస్ పార్టీ(Congress Vs Shashi Tharoor) హైకమాండ్ ఇటీవలే నలుగురు ఎంపీల పేర్లను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు సిఫారసు చేసింది.
Date : 19-05-2025 - 11:22 IST -
#Telangana
Kishan Reddy : బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది: కిషన్‌రెడ్డి
మండల్ కమిషన్ నివేదికను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు పెట్టిందన్నారు. హస్తం పార్టీ బీసీలను పక్కకుపెట్టి ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు.
Date : 01-05-2025 - 4:35 IST -
#India
Rahul Gandhi: కులగణనపై కేంద్రానికి మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ.. కానీ, కేంద్రం ముందు నాలుగు డిమాండ్లు
Rahul Gandhi: దేశంలో కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వాగతించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి మద్దతు తెలుపుతామన్న రాహుల్.. ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లను కూడా ఉంచారు. పదకొండు సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా కుల గణనను ప్రకటించింది. ఇది సామాజిక న్యాయం […]
Date : 30-04-2025 - 8:41 IST