Congress Party
-
#Telangana
తమ హయాంలో మహేశ్ గౌడకు కీలక పదవి ఇస్తా – కవిత కీలక ప్రకటన
ప్రస్తుతం తాను సొంతంగా ఒక పార్టీ నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవుతుందని జోస్యం చెప్పిన ఆమె, భవిష్యత్తులో తాను స్థాపించబోయే పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Date : 25-01-2026 - 6:54 IST -
#Speed News
రేవంత్ డీఎన్ఏలోనే ద్రోహ బుద్ధి ఉంది అంటూ హరీశ్ రావు ఫైర్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే "ద్రోహ బుద్ధి" ఉందని, ఆయన రాజకీయ ప్రస్థానమంతా అవినీతి మరియు ప్రజాద్రోహంతో కూడుకున్నదని తీవ్రంగా విమర్శించారు
Date : 18-01-2026 - 9:45 IST -
#Telangana
పాలమూరు అభివృద్ధిలో విఫలమైన బీఆర్ఎస్ : సీఎం రేవంత్ రెడ్డి
దేశవ్యాప్తంగా నిర్మితమయ్యే ప్రాజెక్టుల్లో పాలమూరు బిడ్డల కష్టపడి పనిచేసిన చెమట ఉన్నా స్వంత జిల్లాకు మాత్రం న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 18-01-2026 - 6:00 IST -
#Trending
కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మంత్రులు సీతక్క, కొండా సురేఖ గురువారం (జనవరి 8) మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మేడారం సమ్మక్క, సారక్క మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసి.. వనదేవతల పండుగకు రావాలని కోరనున్నట్లు సమాచారం. కాగా, మేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహా జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. కేసీఆర్ […]
Date : 08-01-2026 - 4:06 IST -
#India
140 వసంతాలను పూర్తి చేసుకున్న కాంగ్రెస్
మన దేశంలోనే గొప్ప చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్. దీని ఆవిర్భావానికి సరిగ్గా 28 ఏళ్ల ముందు చారిత్రక పరిణామం జరిగింది. 1857 మే 10న ఉత్తరప్రదేశ్‌లోని మేరట్‌లో బ్రిటీష్ ఆర్మీలో ఉన్న భారత సిపాయీలు తిరుగుబాటు చేశారు
Date : 29-12-2025 - 11:56 IST -
#Telangana
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు: రాజకీయంగా వేడెక్కనున్న శాసనసభ..!
డిసెంబరు 29 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు తాను తప్పకుండా హాజరవుతానని పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. ఆయన రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
Date : 29-12-2025 - 6:00 IST -
#Telangana
రాసిపెట్టుకోండి..రెండోసారి కాంగ్రెస్ పాలనను తీసుకువస్తాం..ఇదే నా సవాల్: సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్కు గతమే మిగిలిందని, తెలంగాణ భవిష్యత్తు పూర్తిగా కాంగ్రెస్‌దేనని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Date : 25-12-2025 - 6:00 IST -
#India
గ్రామీణ ఉపాధి చట్టంపై ‘బుల్డోజర్ రాజకీయాలు’: సోనియా గాంధీ విమర్శలు
ఈ చట్టంపై “బుల్డోజర్ నడుపుతున్నట్టు” ప్రభుత్వం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఒక పథకాన్ని బలహీనపరచడం మాత్రమే కాదని, గ్రామీణ పేదలు, రైతులు, వ్యవసాయ కూలీల హక్కులను కాలరాయడమేనని ఆమె స్పష్టం చేశారు.
Date : 21-12-2025 - 6:00 IST -
#Telangana
సర్పంచ్ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ అసంతృప్తి
సర్పంచ్ ఫలితాలపై కాంగ్రెస్ సమీక్ష నిర్వహించింది. ఆశించిన మేర ఫలితాలు రాలేదని 8 మంది MLAలతో పాటు మరో ముగ్గురు కార్పొరేషన్ ఛైర్మన్లపై AICC ఇన్ఛార్జ్ మీనాక్షి, TPCC చీఫ్ మహేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Date : 20-12-2025 - 1:41 IST -
#Telangana
మరోసారి మంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ ప్రభుత్వ తీరుపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా తనకు మంత్రి పదవి రాకపోవడం పై విమర్శలు చేస్తూ వస్తున్నారు తాజాగా తనకు త్వరలోనే మంత్రి పదవి తప్పక వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Date : 20-12-2025 - 7:19 IST -
#Telangana
నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే..వారితో రాజీనామా చేయించు: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే, బీఆర్ఎస్ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
Date : 20-12-2025 - 6:00 IST -
#Telangana
రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ రూ.4 వేల చేయూత పెన్షన్ పెంపు!
Telangana Government : తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ల పెంపును వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అమలు చేయాలని యోచిస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పింఛన్లను పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడనుంది. బోగస్ పింఛన్లను అరికట్టడం ద్వారా నిధులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పింఛనుదారులకు గుడ్‌న్యూస్ ఏప్రిల్ నుంచే పెరిగిన పింఛన్లు అమలుల్లోకి..! ‘చేయూత’ గ్యారంటీపై ప్రభుత్వం ఫోకస్ తెలంగాణలో అధికారంలో […]
Date : 16-12-2025 - 11:01 IST -
#Telangana
అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు ఇక కాలం చెల్లింది – కేటీఆర్
తెలంగాణ లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ , అధికార పార్టీ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తుంది. మాములుగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు మొగ్గు చూపడం ఖాయం కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజలు బిఆర్ఎస్ వైపు మొగ్గుచూపిస్తుండడం బిఆర్ఎస్ అధిష్టానంలో కొత్త ఆశలు పుట్టేలా చేస్తున్నాయి.
Date : 15-12-2025 - 4:12 IST -
#India
ప్రియాంక చేతికి ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు?
వరుస ఓటములతో సతమతమవుతున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాయకత్వ మార్పు అనివార్యమనే చర్చ ఊపందుకుంది. అధిష్ఠానం దృష్టి ఈ దిశగానే మళ్లినట్లు కనిపిస్తోంది
Date : 15-12-2025 - 3:49 IST -
#Telangana
CM Revanth Meets Sonia Gandhi : సోనియాగాంధీతో సీఎం రేవంత్ చర్చించిన అంశాలు ఇవే !!
CM Revanth Meets Sonia Gandhi : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో కీలక భేటీ అయ్యారు
Date : 11-12-2025 - 1:15 IST