Cold
-
#Health
Cough: జలుబు, దగ్గు సమస్యలా? మందులు లేకుండా ఉపశమనం పొందొచ్చు ఇలా!
వైద్యుల సూచించిన ప్రకారం.. ప్రభావవంతమైన, పరీక్షించిన ఒక అద్భుతమైన చిట్కాను మీకు అందిస్తున్నాము. ఇది మీకు దగ్గు నుండి త్వరగా ఉపశమనం కలిగించడమే కాకుండా మీ రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది.
Date : 17-11-2025 - 9:25 IST -
#Health
Cough: దగ్గుతో ఇబ్బందిపడుతున్నారా? అయితే ఈ కషాయం ట్రై చేయండి!
ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మీ బాధను తగ్గించే ఒక ప్రభావవంతమైన ఔషధం అవసరం. అయితే ఆయుర్వేద నిపుణులు ఒక కషాయం రెసిపీని పంచుకున్నారు. ఇది గట్టిగా పేరుకుపోయిన కఫాన్ని కూడా కరిగించి బయటకు పంపగలదు.
Date : 07-11-2025 - 4:46 IST -
#Health
Health Tips: జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
ఈ ఆయుర్వేద చిట్కాల ద్వారా శరీరానికి సహజంగా కోలుకునే అవకాశం లభిస్తుంది. మందులపై ఆధారపడటం తగ్గుతుంది. వేడి నీరు, కషాయం శరీరం నుండి టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి సహాయపడతాయి.
Date : 08-10-2025 - 2:10 IST -
#Health
Cough: విపరీతమైన దగ్గు సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
Cough: దగ్గు జలుబు వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలను పాటిస్తే త్వరగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.
Date : 04-10-2025 - 8:00 IST -
#Health
H3N2 Alert: దేశంలో మరో సరికొత్త వైరస్ విజృంభణ.. లక్షణాలివే?!
ఈ ఫ్లూ నుండి పూర్తిగా కోలుకోవడానికి ఒక వారం పట్టవచ్చు. ఈ సమయంలో మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
Date : 13-09-2025 - 8:58 IST -
#Health
Cold : వర్షాకాలం తరచూ జలుబుతో ఇబ్బంది పడుతున్నారా? టాబ్లెట్ వాడకుండానే ఉపశమనం పొందండిలా?
cold : వర్షాకాలం వచ్చిందంటే చాలు. చాలామందిని తరచుగా జలుబు వేధిస్తూ ఉంటుంది. టాబ్లెట్‌లు వాడకుండానే ఈ జలుబు నుండి ఉపశమనం పొందడం ఎలా అని మీరు ఆలోచిస్తున్నారా? కొన్ని సాధారణ ఆరోగ్య చిట్కాలు, ఇంటి చిట్కాలతో జలుబును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
Date : 04-07-2025 - 6:54 IST -
#Covid
Corona Virus: కొత్త కరోనా వైరస్ లక్షణాలివే.. వారికి డేంజరే!
సింగపూర్, హాంకాంగ్‌లో కోవిడ్ కేసులు పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ మరోసారి రూపం మార్చి భారతదేశంలో కూడా తిరిగి ప్రవేశించింది.
Date : 20-05-2025 - 3:41 IST -
#Health
Cough-Cold: కేవలం రెండే రెండు నిమిషాల్లో దగ్గు జలుబు మాయం.. అందుకోసం ఏం చేయాలంటే!
దగ్గు జలుబు సమస్యతో తెగ ఇబ్బంది పడుతున్న వారు కొన్ని సింపుల్ రెమెడీలు ఫాలో అయితే వాటి నుంచి త్వరగా ఉషమనం పొందవచ్చును చెబుతున్నారు.
Date : 16-01-2025 - 3:04 IST -
#Health
Guava: జామపండు ఇలా తింటే చాలు జలుబు దగ్గు అన్ని మాయం అవ్వాల్సిందే!
మనం తరచుగా తీసుకునే జామ పండును కొన్ని విధాలుగా తీసుకోవడం వల్ల జలుబు దగ్గు వంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.
Date : 26-12-2024 - 12:03 IST -
#Health
Cold-Cough: జలుబు దగ్గు తొందరగా తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే!
దగ్గు జలుబుతో తీవ్ర ఇబ్బంది పడుతున్న వారు ఇంట్లోనే దొరికే కొన్నింటిని ఉపయోగించి ఈ సమస్యలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
Date : 20-12-2024 - 10:00 IST -
#Health
Banana: చలికాలంలో అరటిపండు తినడం మంచిదేనా?
అరటిపండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
Date : 17-12-2024 - 5:07 IST -
#Health
Health Tips: చలికాలంలో వచ్చే దగ్గు జలుబు త్వరగా తగ్గాలంటే ఇలా చేయాల్సిందే!
చలికాలంలో వచ్చే దగ్గు జలుబు జ్వరం వంటివి త్వరగా తగ్గాలి అంటే అందుకోసం కొన్ని వంటింటి చిట్కాలను ఉపయోగించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 03-12-2024 - 2:03 IST -
#Speed News
Increased Cold : వణికిస్తున్న చలి..పగలు..రాత్రి వణుకుడే..!!
Increased Cold : తెలంగాణ విషయానికి వస్తే..ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందన్న వాతావరణ శాఖ వచ్చే మూడురోజులు మరింత తీవ్రం కానందని తెలిపింది. అంతే కాదు మూడు జిల్లాలలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేస్తూ..30 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది
Date : 25-11-2024 - 11:53 IST -
#Health
Health Tips: వర్షాకాలంలో దగ్గు,జలుబు వంటివి రాకుండా ఉండాలంటే వీటిని తినాల్సిందే?
వర్షాకాలంలో ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడం కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 23-11-2024 - 10:31 IST -
#Health
Health Tips: దగ్గు,జలుబు తొందరగా తగ్గాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
దగ్గు జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందాలి అనుకున్న వారు కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు.
Date : 13-11-2024 - 10:30 IST