CM Siddaramaiah
-
#India
CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం
ఈ ఘటనకు ముందు, సీఎం వాహనంపై పెండింగ్ చలానాల గురించి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ అధికారులు కూడా చట్టాన్ని పాటించకపోతే, సామాన్య ప్రజలు ఎలా పాటిస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం, సంబంధిత చలానాలను త్వరితగతిన రాయితీతో చెల్లించిందని ప్రకటించింది.
Published Date - 03:21 PM, Sat - 6 September 25 -
#Andhra Pradesh
Aerospace Park : కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ కోసం భూసేకరణ రద్దు..ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అవకాశాలు!
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన అధికారిక ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ..ఏరోస్పేస్ పార్క్ కోసం ఒక బెటర్ ఐడియా మన దగ్గర ఉంది. పెట్టుబడుల కోసం ఏపీని ఎందుకు పరిశీలించకూడదు? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అత్యాధునిక ఏరోస్పేస్ పాలసీని అమలు చేస్తోందని, పెట్టుబడిదారులకు అత్యుత్తమ ప్రోత్సాహకాలను అందిస్తున్నామని నారా లోకేష్ వివరించారు.
Published Date - 11:20 AM, Wed - 16 July 25 -
#India
DK Shivakumar : నేను సీఎం కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు
DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన చర్చలు మళ్లీ వేడెక్కుతున్న తరుణంలో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Published Date - 05:53 PM, Mon - 7 July 25 -
#India
Covid Vaccine : కోవిడ్ వ్యాక్సిన్‌లపై ఆరోపణలపై స్పందించిన సీరం ఇన్‌స్టిట్యూట్
కోవిడ్ వ్యాక్సిన్‌లు పూర్తిగా సురక్షితమైనవే. అవి శాస్త్రీయంగా పరీక్షించి, సమర్థితమైన మార్గాల్లోనే వినియోగంలోకి వచ్చాయి అని సంస్థ స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్‌లు ఆకస్మిక గుండెపోటులకు కారణమని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని AIIMS (ఎయిమ్స్) మరియు ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిర్వహించిన రెండు సమగ్ర అధ్యయనాల్లో తేలింది.
Published Date - 05:44 PM, Thu - 3 July 25 -
#South
Chinnaswamy Stadium : చిన్నస్వామి స్టేడియం విషయంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
Chinnaswamy Stadium : దీర్ఘకాలిక పరిష్కారంగా చిన్నస్వామి స్టేడియాన్ని నగరంలోని మరో ప్రాంతానికి తరలించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు చెప్పారు
Published Date - 06:58 PM, Mon - 9 June 25 -
#Speed News
Bengaluru Stampede: ఆర్సీబీకి మరో బిగ్ షాక్.. వారిని అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశాలు!
ఆర్‌సీబీ విజయ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక చర్య తీసుకున్నారు.
Published Date - 10:47 PM, Thu - 5 June 25 -
#Andhra Pradesh
Kumki Elephants : ఏపీకి కుంకీ ఏనుగుల బహుమతి..రెండు రాష్ట్రాల మధ్య సహకారానికి నిదర్శనం
ఏపీ తరఫున కుంకీ ఏనుగులను ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.ఎప్పుడు అవసరం వచ్చినా కర్ణాటక ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అనుబంధం అభినందనీయం.
Published Date - 01:47 PM, Wed - 21 May 25 -
#India
Muslim Contractors : ముస్లిం కాంట్రాక్టర్ల కోటాకు కర్ణాటక క్యాబినెట్ ఆమోదం
కర్ణాటక ట్రాన్స్‌పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ చట్టంలో సవరణ తీసుకురానున్నారు. కేటీపీపీ చట్టంలో క్యాటగిరీ 2బీ కింద రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటించారు.
Published Date - 02:10 PM, Sat - 15 March 25 -
#India
CM Siddaramaiah : కర్ణాటక సీఎంకు హైకోర్టు నోటీసులు
CM Siddaramaiah : సిద్ధరామయ్య భార్యకు రూ.56 కోట్లు విలువచేసే 14 స్థలాలను ముడా కేటాయించడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై లోకాయుక్త విచారణ జరుపుతోంది. మైసూరు సిటీలోని ఖరీదైన ప్రాంతంలో అక్రమంగా సిద్ధరామయ్య భార్యకు 14 స్థలాలను ముడా కేటాయించినట్టు ఆరోపణలుున్నాయి.
Published Date - 03:16 PM, Tue - 5 November 24 -
#India
Lokayukta : భూ కుంభకోణం కేసు..సీఎం సిద్ధరామయ్యకు సమన్లు
Lokayukta : లోకాయుక్త ద్వారా ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి అనుమతించే హక్కు గవర్నర్‌కు ఉందని కోర్టు ప్రకటించిన నేపథ్యంలో సమన్లు వచ్చాయి. అయితే ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త ఇప్పటికే ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసింది.
Published Date - 07:30 PM, Mon - 4 November 24 -
#India
MUDA Scam : ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు
MUDA Scam : ఈ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారించనున్నారు. అలాగే పలు దస్త్రాలను స్వాధీనం చేసుకొనే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
Published Date - 02:38 PM, Fri - 18 October 24 -
#India
CM Siddaramaiah : ముడా తర్వాత సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్‌కు మరో ఫిర్యాదు
CM Siddaramaiah : ముడా కుంభకోణం తర్వాత సీఎం సిద్ధరామయ్యకు మరో సమస్య ఎదురైంది. సిద్ధరామయ్యపై ఆర్కావతి లేఅవుట్ వాసులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అర్కావతి లేఅవుట్‌లో ప్లాట్ పొందిన శివలింగప్ప, వెంకటకృష్ణప్ప, రామచంద్రయ్య రాజశేఖర్‌లు సీఎం సిద్ధరామయ్య, బీడీఏ కమిషనర్, బీడీఏ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అర్కావతి లేఅవుట్‌లో కేటాయించిన భూమిని భూకబ్జాదారులకు కట్టబెడుతున్నారు. అధికార దుర్వినియోగం వల్ల భూ యజమానులు ఇబ్బంది పడుతున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
Published Date - 01:33 PM, Tue - 15 October 24 -
#India
Gali Janardhan Reddy: కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య జైలుకు వెళ్లడం ఖాయం
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్దరామయ్య గతంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, అయితే తాను ప్రస్తుతానికి శాసనసభలో ప్రజా ప్రతినిధిగా స్థానం సంపాదించుకున్నానని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. భూ కుంభకోణంలో చిక్కుకున్న సిద్దరామయ్య జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన చెప్పారు. శుక్రవారం సండూరులో పర్యటించిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, తాను ఎలాంటి తప్పు చేయలేదని, బళ్లారి జిల్లా అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నానని తెలిపారు. సండూరు శాసనసభ స్థానం […]
Published Date - 02:05 PM, Sat - 5 October 24 -
#India
Muda Scam : సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు
Muda Scam : ఇప్పటికే ముడా స్థలం కేటాయింపు కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతితో పాటు మరో ఇద్దరిపై మైసూరు లోకాయుక్త పోలీసులు శుక్రవారమే కేసును నమోదు చేశారు.
Published Date - 07:28 PM, Mon - 30 September 24 -
#South
CM Siddaramaiah : ‘ముడా’ స్కాం.. సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణకు కోర్టు ఆదేశం
ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యపై(CM Siddaramaiah) ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంబంధిత అధికారులకు కోర్టు నిర్దేశించింది.
Published Date - 02:44 PM, Wed - 25 September 24