CM Revanth Reddy
-
#Speed News
Food Poisoning : తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 30 నుండి బీఆర్‌ఎస్ గురుకుల బాట: కేటీఆర్
గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. 11 నెలల్లో 48 మంది విద్యార్థుల మరణం. 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయని.. అయినా నిర్లక్ష్యం వీడటం లేదని ధ్వజమెత్తారు.
Date : 27-11-2024 - 6:37 IST -
#Speed News
Congress : అభివృద్ధి చూసి ఓర్వలేక కాకుల్లా అరుస్తున్నారు: డిప్యూటీ సీఎం భట్టి
తమవి అన్ని ఉమ్మడి నిర్ణయాలేనని ఆయన స్పష్టం చేశారు. కొత్త నేతలు వచ్చినప్పుడు కొన్ని రోజులు పాత.. కొత్త సమస్యలు ఉంటాయని పేర్కొన్నారు.
Date : 27-11-2024 - 4:24 IST -
#Telangana
CM Revanth Reddy Request: బాపూ ఘాట్ అభివృద్ధికి 222.27 ఎకరాలు బదిలీ చేయండి.. సీఎం రేవంత్ రెడ్డి వినతి!
బాపూ ఘాట్ వద్ద గాంధీ సిద్దాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం (మెడిటేషన్ విలేజ్), చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ పీస్), మ్యూజియంలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.
Date : 26-11-2024 - 7:24 IST -
#Speed News
Telangana : వరంగల్, కొత్తగూడెంలలో ఎయిర్ పోర్టులు ఏర్పాటు: కేంద్రమంత్రి రామ్మోహన్ ప్రకటన
కొత్తగూడెం దగ్గర ఎయిర్‌పోర్ట్‌కు అనువైన స్థలం ఉందని సీఎం కేంద్రమంత్రి రామ్మోహన్ చెప్పారన్నారు త్వరలో కొత్తగూడెంకు సాంకేతిక బృందాన్ని పంపుతామని పేర్కొన్నారు.
Date : 26-11-2024 - 5:26 IST -
#Speed News
Metro : త్వరలో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు ప్రారంభం: ఎన్వీఎస్ రెడ్డి
రెండో దశ పూర్తయితే మరింత పురోగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండో దశలో ఆరు కారిడార్లతో 116.4 కిలోమీటర్లు ప్లాన్ చేశామని తెలిపారు.
Date : 26-11-2024 - 5:03 IST -
#India
Constitution : ఈ పుస్తకాన్ని ప్రధాని చదివి ఉంటే.. ఇలాంటి పనులు చేసేవాడు కాదు : రాహుల్
గత 3,000 ఏళ్లుగా భారత్‌లో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, పేదల గురించి ఎవరు మాట్లాడినా మైక్ ఆఫ్ అవుతోంది.
Date : 26-11-2024 - 4:33 IST -
#Speed News
Adani issue : సీఎం అవగాహనా రాహిత్యంతో మాట్లాడితే ఎలా?: కేటీఆర్
బీఆర్‌ఎస్ హయాంలో అదానీకి ఇచ్చిన ప్రాజెక్టులని అవగాహన లేకుండా మాట్లాడారు. రేవంత్‌ది ఎంత మూర్ఖత్వమంటే ఇందులో జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్‌ఎస్ ఇచ్చింది అంటారు.
Date : 26-11-2024 - 2:31 IST -
#India
Delhi : ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వయనాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు ప్రియాంక గాంధీకి అభినందనలు తెలిపారు.
Date : 26-11-2024 - 1:42 IST -
#Speed News
CM Revanth: ‘అదానీ రూ.100 కోట్లు అక్కర్లేదు.. మాకు వద్దని లేఖ రాశాం’ : సీఎం రేవంత్
తన ఢిల్లీ పర్యటనపైనా విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ (CM Revanth) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 25-11-2024 - 4:52 IST -
#Speed News
BRS Mahadharna : అదానీ, అల్లుడు, అన్నాదమ్ముళ్ల కోసమే సీఎం పనిచేస్తున్నారు: కేటీఆర్
లగచర్లకు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేశారు. కానీ..రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టేవాళ్ళు అని కేటీఆర్ అన్నారు.
Date : 25-11-2024 - 2:20 IST -
#Telangana
CM Revanth Reddy: ప్రజాపాలన విజయోత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు
శనివారం సాయంత్రం సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన-విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
Date : 23-11-2024 - 9:23 IST -
#Telangana
Revanth Reddy : కొడంగల్ లో ఫార్మా సిటీ పై సీఎం రేవంత్ క్లారిటీ
Lagacharla Pharma Company : తమ ప్రాంతంలో ఫార్మా సిటీ వద్దంటే వద్దు అంటూ అక్కడి రైతులు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో అధికారులు ప్రజాసేకరణకు వెళ్లడం..రైతులు తిరగబడడం..ఆ తర్వాత కేసులు , అరెస్టులు ఇవన్నీ జరిగిపోయాయి
Date : 23-11-2024 - 9:15 IST -
#Speed News
Food poisoning : విద్యార్థుల మరణాలపై సీఎం ఎందుకు దృష్టి సారించడం లేదు: ఎమ్మెల్సీ కవిత
హాస్టళ్లలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు.
Date : 23-11-2024 - 5:06 IST -
#India
Wayanad : ప్రియాంక గాంధీకి రికార్డు విజయం ఖాయం: సీఎం రేవంత్ రెడ్డి
ఈ ఘన విజయంతో తొలిసారిగా ప్రియాంక గాంధీ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Date : 23-11-2024 - 12:24 IST -
#Speed News
Job calendar : దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన రేవంత్ సర్కార్
అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టారు.
Date : 22-11-2024 - 2:53 IST