HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanths Interesting Comments On Mlc Addanki Dayakar

MLC Addanki Dayakar : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

MLC Addanki Dayakar : పార్టీ కోసం త్యాగాలు చేయడంలో, నిబద్ధత చూపడంలో ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు

  • Author : Sudheer Date : 15-04-2025 - 5:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Addanki Revanth
Addanki Revanth

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌(MLC Addanki Dayakar)పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ లో అందరు అద్దంకి దయాకర్ లాగే ఓపికతో, స్థిరతతో ఉండాలన్నారు. పార్టీ కోసం త్యాగాలు చేయడంలో, నిబద్ధత చూపడంలో ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒక సందర్భంలో దయాకర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని యోచించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదని పేర్కొన్నారు. అయినా ఆయన నిస్వార్థంగా పార్టీతోనే కొనసాగుతూ, నమ్మకాన్ని నిలబెట్టుకున్నారన్నారు.

Coconut Ritual: గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

“దయాకర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయినా, ఆయన ఓపిక చూపించాడు. పార్టీలో శ్రద్ధతో, సమయస్పూర్తితో ఉన్నవారికి ఎప్పుడూ గౌరవం దక్కుతుంది. దయాకర్ మాదిరిగా పార్టీలో అందరూ ఉంటే, కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుంది” అని చెప్పారు. ప్రస్తుతం దయాకర్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నదీ ఆయన ఓపిక, నిబద్ధత వల్లే సాధ్యమైందని రేవంత్ అభిప్రాయపడ్డారు.

దయాకర్ తన జీతంలో 10 శాతం ఏఐసీసీకి, 15 శాతం పీసీసీకి ఇవ్వడం గురించి మాట్లాడిన రేవంత్, ఇది పార్టీపై ఆయనకు ఉన్న భక్తి, నిబద్ధతకు నిదర్శనమన్నారు. పార్టీకి అండగా నిలబడి, పార్టీ అభివృద్ధిలో భాగస్వామిగా మారే ధృక్పథం ప్రతి కార్యకర్తలో ఉండాలన్నారు. దయాకర్ లాంటి నాయకులు యువతకు ప్రేరణగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో పార్టీకి తనకున్న నమ్మకాన్ని, నిబద్ధతను సీఎం మరోసారి స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • congress
  • mlc addanki dayakar
  • MLC Ticket

Related News

Indiramma Houses

CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సోమ‌వారం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండవ దశను ప్రారంభించనున్నారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ పథకం మొదటి దశ కింద కేరమేరి మండలం, కొత్తారి గ్రామంలో కోలం తెగకు చెందిన ఆదివాసుల కోసం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహప్రవేశం చేస్తారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండ

  • Dk Shivakumar

    Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • Balka Suman

    BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

Latest News

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd