Chhattisgarh
-
#India
Independence Day 2024: నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంలో తొలిసారిగా జెండా ఆవిష్కరణ
నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంలో తొలిసారిగా జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సలైట్ల ప్రభావిత బస్తర్ ప్రాంతంలో తొలిసారి స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను జరపనున్నారు.ప్రస్తుతం ఆ ప్రదేశం భద్రత దళాల మధ్య ఉంది. గతేడాది గణతంత్ర దినోత్సవం తర్వాత ఈ ప్రదేశాల్లో భద్రతా శిబిరాలను ఏర్పాటు చేశారు.
Published Date - 10:27 PM, Wed - 14 August 24 -
#India
Ramen Deca : ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా రామెన్ దేకా ప్రమాణస్వీకారం
రామెన్ దేకా మార్చి 1, 1954న అస్సాంలో జన్మించాడు మరియు 1980 నుండి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు.
Published Date - 03:19 PM, Wed - 31 July 24 -
#Speed News
Chhattisgarh: హాస్టల్‌లో మైనర్ గర్భం , రహస్యంగా అబార్షన్
కంకేర్ జిల్లా పఖంజూర్‌కు చెందిన విద్యార్థి రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినుల బాగోగులు చూసేందుకు ఒక మహిళా ఉద్యోగి మాత్రమే హాస్టల్‌లో ఉండేవారు. ఈ సమయంలో ఓ వ్యక్తి మైనర్‌పై అత్యాచారం చేశాడు
Published Date - 04:25 PM, Mon - 15 July 24 -
#Speed News
Electricity Purchase Scam : తెలంగాణ డిస్కంలకు వేల కోట్ల నష్టం.. కారణం అదేనా ?
బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగుచూశాయి.
Published Date - 11:15 AM, Tue - 18 June 24 -
#India
8 Maoists Encounter : 8 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్.. ఓ సైనికుడి మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతోంది.
Published Date - 01:17 PM, Sat - 15 June 24 -
#India
Gunpowder Factory Blast : గన్ పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17 మంది మృతి
భారీ పేలుడుతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బెమెతెరా జిల్లా బోర్సి గ్రామంలో ఉన్న గన్ పౌడర్ తయారీ పరిశ్రమ దద్దరిల్లింది.
Published Date - 11:50 AM, Sat - 25 May 24 -
#Speed News
18 Dead: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో పికప్ వాహనం బోల్తా పడి 18 మంది మరణించారు. పికప్ వాహనంలో 40 మంది ఉన్నట్లు సమాచారం.
Published Date - 04:57 PM, Mon - 20 May 24 -
#Speed News
Murder in Chhattisgarh: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య.. ఆపై నిందితుడు ఆత్మహత్య
ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి గొడ్డలితో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని చంపి, ఆపై ఉరి వేసుకున్నాడు. ప్రేమ వ్యవహారం అని అంటున్నారు. సలీహా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.
Published Date - 05:26 PM, Sat - 18 May 24 -
#India
Radhika Khera: మద్యం ఇచ్చి అనుచితంగా ప్రవర్తించారు అంటూ రాధికా సంచలనం
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం రాధికా ఖేడా ఛత్తీస్‌గఢ్ రాజకీయాలపై సంచలన ఆరోపణలకు పాల్పడ్డారు. పార్టీలోని పలువురు అగ్ర నేతలపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ కార్యాలయంలో తనతో అనుచితంగా ప్రవర్తించారని, దుర్భాషలాడారని ఆమె చెప్పారు
Published Date - 02:51 PM, Mon - 6 May 24 -
#Speed News
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ లో 10 మంది నక్సలైట్లు హతం
ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. రాష్ట్రంలోని నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది నక్సలైట్లు మరణించారు. సోమవారం రాత్రి నుంచి అబుజ్‌మద్‌లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Published Date - 11:00 PM, Tue - 30 April 24 -
#India
Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్..ఏడుగురు మావోల హతం
Encounter: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని నారాయణ్‌పూర్ జిల్లా(Narayanpur District)ల సరిహద్దులో ఈరోజు మరోసారి మావోయిస్టులు(Maoists), భద్రతా సిబ్బంది(Security personnel)కి మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మవోయిస్టులు హతమయ్యారు. అయితే మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్‌మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నక్సల్స్ నక్కినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందగా.. స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్‌జీ దళాలు సంయుక్తంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. We’re now on WhatsApp. Click to Join. సోమవారం […]
Published Date - 01:53 PM, Tue - 30 April 24 -
#Cinema
Actor Sahil Khan : సాహిల్ ఖాన్ పరుగో పరుగు.. తప్పించుకునేందుకు 4 రోజుల్లో 1800 కి.మీ జర్నీ !
Actor Sahil Khan : మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ ఇటీవల అరెస్టయ్యాడు.
Published Date - 12:05 PM, Mon - 29 April 24 -
#India
Naxalites Vs Polling Station : ఏకంగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లి మావోయిస్టుల వార్నింగ్ !
Naxalites Vs Polling Station : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు.
Published Date - 01:04 PM, Thu - 18 April 24 -
#Speed News
Chhattisgarh Encounter: మావోయిస్టు అగ్రనేత శంకర్‌రావుతో పాటు మరో 29 మంది మృతి!
ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని మాట్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో శంకర్ రావు అనే నాయకుడు సహా దాదాపు 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
Published Date - 10:17 PM, Tue - 16 April 24 -
#India
Encounter : కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్..18మంది మావోయిస్టులు హతం..!
Encounter: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్ఘడ్ రాష్ట్రం(Chhattisgarh State) కాంకేర్ జిల్లా(Kanker District)లో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కంకేర్‌లోని ఛోటేబైథియా పోలీస్ స్టేషన్‌లోని కల్పర్ అడవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 18 మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే47తో పాటు ఇన్సాస్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. Chhattisgarh | One more […]
Published Date - 06:00 PM, Tue - 16 April 24