Chennai
-
#South
Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం!
గాయపడిన వారిని చికిత్స కోసం శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Date : 30-11-2025 - 6:26 IST -
#South
Chennai: చెన్నైలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
ప్రాథమిక నివేదికల ప్రకారం.. సుమారు 30 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఆర్చ్ (arch) కూలిపోవడంతో కింద పనిచేస్తున్న అనేక మంది వలస కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఒక కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా, పది మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.
Date : 30-09-2025 - 8:46 IST -
#India
Indian Railways : దసరా, దీపావళికి స్పెషల్ ట్రైన్స్ .. 122 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి
మొత్తం 122 ప్రత్యేక రైలు సర్వీసులు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా దక్షిణాది నుంచి ఉత్తరాది, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలకు వెళ్లే వారికి ప్రయోజనం చేకూరనుంది.
Date : 07-09-2025 - 1:54 IST -
#South
Sponge Park : వరదలకి చెక్.. వినోదానికి సెంటర్ – చెన్నైలో స్పాంజ్ పార్క్
Sponge Park : గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (GCC) కొత్త పంథాలో ముందడుగు వేసింది. మథూర్ ఎంఎండిఏ కాలనీ ఫుట్‌బాల్ మైదానంలో స్పాంజ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా వరద నియంత్రణను క్రీడా, వినోద సదుపాయాలతో కలిపిన ప్రత్యేక నమూనాగా రూపుదిద్దుకుంటోంది.
Date : 07-09-2025 - 12:01 IST -
#Speed News
Womens Safety: మహిళల భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి..!
నేరస్థుల డేటాబేస్ ను డిజిటైలైజ్ చేయడంతోపాటు, డిజిటల్ న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభమైనట్లు తెలిపారు.
Date : 19-08-2025 - 8:30 IST -
#Speed News
Nagaland Governor Ganesan: నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత!
గణేశన్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఎక్స్‌లో ఒక పోస్ట్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేస్తూ, గణేశన్‌ను ఒక నిష్ఠాపరమైన జాతీయవాదిగా, బీజేపీ పార్టీకి ఒక స్తంభంగా అభివర్ణించారు.
Date : 15-08-2025 - 9:03 IST -
#South
MK Stalin : రాష్ట్ర అధికారాలపై కేంద్రం అరాచకానికి పాల్పడుతోంది: సీఎం స్టాలిన్
చెన్నైలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జరిగిన ప్రసంగంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ..రాష్ట్రాలకు సముచితంగా దక్కాల్సిన నిధులను కేంద్రం వినకుండా నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన స్థితి ఏర్పడింది.
Date : 15-08-2025 - 2:17 IST -
#Cinema
Actres Radhika: ప్రధాన నటి రాధికా డెంగ్యూ జ్వరం: నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స
తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి తో కలిసి ఆమె దాదాపు 15 సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Date : 01-08-2025 - 12:16 IST -
#India
Hero Sriram : అవును.. నేను డ్రగ్స్ వాడాను.. బెయిల్ ఇవ్వండి
ప్రముఖ సినీనటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ తమిళనాడులో కలకలం రేపుతోంది. ‘రోజాపూలు’, ‘ఒకరికి ఒకరు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీరామ్‌పై, చెన్నై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Date : 24-06-2025 - 2:51 IST -
#South
Kamal Haasan : అభిమానులపై కమల్ హసన్ ఆగ్రహం
Kamal Haasan : తమిళనాడు రాజధాని చెన్నైలోని అల్వార్పేటలో తన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
Date : 14-06-2025 - 7:50 IST -
#India
Chennai : ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ తనిఖీలు.. రూ.3.8 కోట్ల విలువైన గంజాయి సీజ్
మాదక ద్రవ్యాల సరఫరా, దాచి ఉంచే ప్రయత్నాలు ఎక్కడ చోటు చేసుకున్నా వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నది కేంద్రం ఆదేశం. ఈనేపథ్యంలో దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని రద్దీగల కూడళ్లల్లో పోలీసు, కస్టమ్స్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Date : 14-06-2025 - 11:17 IST -
#India
Pawan Kalyan : వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
. చెన్నైలో జరిగిన ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ పై సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇలాంటి దేశంలో తరచూ ఎన్నికలు నిర్వహించటం వలన పరిపాలనలో అంతరాయం కలుగుతోంది.
Date : 26-05-2025 - 2:20 IST -
#South
Robo Police : ‘రెడ్ బటన్’ రోబో పోలీసులు వస్తున్నారహో !!
ఈ ఏడాది జూన్ నుంచి చెన్నై(Robo Police) మహా నగరం పరిధిలోని 4 పోలీస్ జోన్లలో ఎంపిక చేసిన ప్రదేశాలలో రెడ్ బటన్ రోబోటిక్ పోలీస్ యంత్రాలను మోహరించనున్నారు.
Date : 29-04-2025 - 4:33 IST -
#India
BJP : బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ ఎన్నిక
ఈ ఎన్నిక వెనక కేంద్ర మంత్రి అమిత్ షా నిర్ణయాలు కీలకంగా పనిచేసినట్లుగా సమాచారం. చెన్నైలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్‌లు ఈ మేరకు ప్రకటన చేశారు.
Date : 12-04-2025 - 7:47 IST -
#India
Tamil Nadu : మంత్రి నెహ్రు ఇంట్లో ఈడీ సోదాలు
.తమిళనాడు మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ఇళ్లలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు (ఏప్రిల్ 7న) తెల్లవారుజామునే జాతీయ దర్యాప్తు బృందం.. నెహ్రుకు సంబంధించిన నివాసాలకు చేరుకున్నారు.
Date : 07-04-2025 - 12:32 IST