Chandrababu
-
#Andhra Pradesh
AP Elections 2024: బీజేపీ అభ్యర్దిగా టీడీపీ నేత..చంద్రబాబు వ్యూహం
ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఎన్డీయే కూటమిలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు చంద్రబాబు పార్టీ అభ్యర్దులకు బీఫారాలు ఇస్తున్న సమయంలోనే కొత్త ట్విస్టులు తెర మీదకు వచ్చాయి.
Date : 21-04-2024 - 4:08 IST -
#Andhra Pradesh
CM Jagan Attack: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం.. దుర్గారావు విడుదల
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాళ్ల దాడి కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రెండవ నిందితుడు వేముల దుర్గారావును పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని అధికారులు తేల్చిచెప్పడంతో దుర్గారావును అర్ధరాత్రి పోలీసులు విడుదల చేసినట్లు సమాచారం.
Date : 21-04-2024 - 2:25 IST -
#Andhra Pradesh
Chandrababu: దమ్ముంటే పవన్‌తో సంసారం చెయ్ జగన్
రాష్ట్రంలో రానున్న ఎన్డీయే ప్రభుత్వం సత్యవేడు, వరదయ్యపాలెంలను నగరపంచాయతీలుగా చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. సత్యవేడులో జరిగిన బహిరంగ సభలో నాయుడు ప్రసంగిస్తూ సురుటుపల్లి, నాగలాపురం మధ్య భక్తి పర్యాటక కారిడార్‌ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
Date : 21-04-2024 - 10:50 IST -
#Andhra Pradesh
YS Jagan: ఓటమి భయం ఉన్నప్పుడే విలన్లు హీరోలను బచ్చాగా చూస్తారు
గత 58 నెలల్లో వైఎస్సార్‌సీపీ అవినీతికి పాల్పడకుండా పారదర్శకంగా అందించిన సుపరిపాలనపై పోరాడే దమ్ము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేదని, అందుకే అరడజను పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
Date : 21-04-2024 - 12:11 IST -
#Andhra Pradesh
Lokam Madhavi Assets: జనసేన అభ్యర్థి లోకం మాధవి ఆస్తి 894 కోట్లా..?
ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి. తాజాగా ఆమె ఆస్తి వివరాలను వెల్లడించారు. అయితే జనసేన అభ్యర్థి ఆస్తిని చూసి పలువురు షాక్ అవుతున్నారు. ఏకంగా చంద్రబాబుతో సమానంగా ఆమె ఆస్తి ఉండటంతో హాట్ టాపిక్ గా మారింది.
Date : 20-04-2024 - 6:48 IST -
#Andhra Pradesh
Pothina Mahesh : పవన్ ది బ్రాండ్ కాదు – మోసం : పోతిన మహేష్
కాపు యువతకు జనసేనాని అన్యాయం చేస్తున్నారని , జనసైనికులను టీడీపీ జెండా కూలీలుగా మార్చారని, రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాల్లో అసలు జనసేన పార్టీనే లేదంటూ మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు
Date : 20-04-2024 - 4:43 IST -
#Andhra Pradesh
CBN Birthday : చంద్రబాబు ఫై మోడీ ప్రశంసలు..
అనుభవజ్ఞులైన చంద్రబాబు నిరంతరం ఏపీ అభివృద్ధి గురించే పరితపిస్తారని , చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు
Date : 20-04-2024 - 4:03 IST -
#Speed News
CBN Birthday : CBN బర్త్ డే సందర్బంగా సైబర్ టవర్స్ వద్ద కేక్ కట్ చేసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు
హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, టీడీపీ అభిమానులు , పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు
Date : 20-04-2024 - 10:54 IST -
#Andhra Pradesh
AP Elections 2024: వైసీపీకి భారీ ఊరట.. చంద్రబాబు, షర్మిల, పవన్ కు కోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది ప్రధానంగా ఎన్డీయే, వైసీపీ మధ్య రసవత్తర పోరు కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ప్రధాన ఎజెండాగా మారింది.
Date : 19-04-2024 - 3:41 IST -
#Andhra Pradesh
Bhuvaneswari : చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన భువనేశ్వరి
Nara Bhuvaneswari: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తరఫున కుప్పం(kuppam)లో ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ దాఖలు(Nomination papers) చేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కి నామినేషన్ పత్రాలను ఆమె అందజేశారు. అంతకుముందు ఆమె టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. నామినేషన్‌కు ముందు ఈరోజు ఉదయం 10.45 గంటలకు ఆమె వరదరాజస్వామి […]
Date : 19-04-2024 - 3:12 IST -
#Andhra Pradesh
AP Elections Survey : ఇండియా టుడే Vs టైమ్స్ నౌ.. ఏపీ రాజకీయాల్లో చర్చ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 అత్యంత కీలకమైన పోరుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని అధికార వైఎస్‌ఆర్‌సీపీకి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతిపక్ష టీడీపీకి, ఎన్డీయేకి గట్టిపోటీ ఉండడంతో రాష్ట్ర ఎన్నికలు కీలకంగా మారాయి.
Date : 19-04-2024 - 11:20 IST -
#Andhra Pradesh
TDP : ఎల్లుండి అభ్యర్థులకు టీడీపీ బీఫాంలు
TDP చీఫ్ చంద్రబాబు ఈనెల 21న అభ్యర్థులకు బీఫాంలు అందజేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో 144 మంది అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు బాబు స్వయంగా వాటిని అందజేస్తారు.
Date : 19-04-2024 - 10:48 IST -
#Andhra Pradesh
Chandrababu : శ్రీరాముడు రావణాసుర వధ చేశాడు.. ఏపీ ప్రజలు జగనాసురవధ చేయాలి
కొనకళ్ల, వేదవ్యాస్ వంటి వారికి అవకాశం కల్పించ లేకపోయామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Date : 17-04-2024 - 10:12 IST -
#Andhra Pradesh
Pawan Kalyan Pedana : పెడన సభలో మత్స్యకారులకు కీలక హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
జీవో నెం.217 తీసుకొచ్చి మత్య్సకారుల పొట్ట కొట్టారని, కూటమి అధికారంలోకి వస్తే తీర ప్రాంతాల్లో జెట్టీలు నిర్మిస్తామని కీలక హామీ ఇచ్చారు
Date : 17-04-2024 - 9:33 IST -
#Andhra Pradesh
Chandrababu Nomination: చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్
త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఇది మండల వ్యాప్తంగా ఉత్సాహపూరిత ఎన్నికల ప్రచారానికి నాంది పలికింది.
Date : 17-04-2024 - 6:43 IST