Champions Trophy
-
#Sports
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన ఛాంపియన్ ట్రోఫీ 2025.. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డు!
భారత క్రికెట్ జట్టు 2025 చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా 12 సంవత్సరాల పాత జ్ఞాపకాలను తాజా చేసింది. ఈ టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఈ టోర్నమెంట్‌లో అనేక కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి.
Date : 21-05-2025 - 6:13 IST -
#Speed News
India Wins Champions Trophy: 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియా!
భారత్ జట్టు తరపున రోహిత్ శర్మ 76 పరుగులు చేయగా.. శుభమన్ గిల్ 31 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ (1) నిరాశపర్చాడు.
Date : 09-03-2025 - 9:51 IST -
#Speed News
Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫైనల్లో భారత్‌తో తలపడేది న్యూజిలాండే!
363 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించలేదు. ర్యాన్ రికెల్టన్ కేవలం 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీని తర్వాత కెప్టెన్ టెంబా బావుమా, రాస్సీ వాన్ డెర్ డుసెన్ రెండో వికెట్‌కు 105 పరుగులు జోడించారు.
Date : 05-03-2025 - 10:42 IST -
#Speed News
Jos Buttler: ఇంగ్లండ్ వైట్ బాల్ క్రికెట్‌కు జోస్ బట్లర్ రాజీనామా!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించిన తర్వాత వైట్ బాల్ కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా చేశాడు. గ్రూప్ దశలో దక్షిణాఫ్రికాతో జరిగే చివరి మ్యాచ్‌లో బట్లర్ కెప్టెన్‌గా కనిపించనున్నాడు.
Date : 28-02-2025 - 7:52 IST -
#Sports
Team India Tension: ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ టై.. టీమిండియాకు పెద్ద సమస్య?
రెండు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా రెండు విజయాలతో గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో న్యూజిలాండ్ కూడా 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది.
Date : 25-02-2025 - 8:21 IST -
#Sports
Champions Trophy: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరం కానున్న టీమిండియా స్టార్ ప్లేయర్?
చాలా కాలం తర్వాత మహ్మద్ షమీ మళ్లీ టీమ్ ఇండియాలోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శించిన షమీ ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు.
Date : 25-02-2025 - 6:12 IST -
#Speed News
Team India: టీమిండియాపై ప్రశంసల జల్లు.. కోహ్లీ సెంచరీకి ఫిదా!
వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్ తరఫున సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా కూడా కోహ్లీ నిలిచాడు. ఇది కాకుండా ఈ మ్యాచ్‌లో అతను తన 14 వేల వన్డే పరుగులను పూర్తి చేశాడు.
Date : 23-02-2025 - 10:56 IST -
#Sports
IND vs PAK: ఒకవేళ భారత్, పాక్ మ్యాచ్ టై అయితే.. విజేతను ఎలా ప్రకటిస్తారు?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితం తేలనుంది.
Date : 23-02-2025 - 6:21 IST -
#World
PCB Chairman : భారత జాలర్లను విడుదలపై పీసీబీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
PCB Chairman: ఈ రోజు దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరుగనుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ, జట్టు పూర్తి సన్నద్ధమైందని, విజయం సాధించడానికి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అయితే, మొదటి మ్యాచ్‌లో ఓడిన పాక్, ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైనల్ అవకాశాలు నిలబెట్టుకోగలదు.
Date : 23-02-2025 - 10:13 IST -
#Sports
India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లలో ఆధిపత్యం ఎవరిది?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రను పరిశీలిస్తే పాకిస్తాన్.. భారతదేశంపై ఆధిక్యంలో ఉంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 5 సార్లు తలపడగా, పాకిస్తాన్ 3 సార్లు, భారతదేశం రెండుసార్లు గెలిచింది.
Date : 23-02-2025 - 7:45 IST -
#Sports
IND vs PAK: నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్.. ఎక్కడ చూడాలంటే?
2023 వన్డే ప్రపంచకప్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Date : 23-02-2025 - 6:30 IST -
#Speed News
Australia Vs England: ఇదేం ఆట.. 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్!
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు ఆరంభం నుంచి దూకుడును ప్రదర్శించినప్పటికీ ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. స్కోరు 13 వద్ద రెండో ఓవర్‌లో జట్టుకు తొలి దెబ్బ తగిలింది.
Date : 23-02-2025 - 1:32 IST -
#Sports
Mohammed Shami: ఛాంపియన్స్ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ
ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్ మహ్మద్ షమీకి 104వ వన్డే మ్యాచ్. ఈ మ్యాచ్‌లో షమీ తొలి ఓవర్‌లోనే వికెట్ తీశాడు.
Date : 20-02-2025 - 6:57 IST -
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమిండియా ఖాతాలో మరో చెత్త రికార్డు
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నుంచి భారత్ టాస్ ఓడిపోవడం మొదలైంది. దీని తర్వాత కేఎల్ రాహుల్ నాయకత్వంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ మూడు టాస్‌లను కోల్పోయింది.
Date : 20-02-2025 - 4:48 IST -
#Sports
Pakistan vs New Zealand: పాక్ బౌలర్లను చిత్తు చేసిన కివీస్ ఆటగాళ్లు.. రెండు సెంచరీలు నమోదు!
పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు ఘోరంగా ఓడిపోయారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా బ్యాటింగ్ చేసి ప్రతి పాక్ బౌలర్‌ను చిత్తు చేశారు.
Date : 19-02-2025 - 7:21 IST