Cbi
-
#India
Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు
Akhilesh Yadav : అక్రమ మైనింగ్ కేసు(Illegal mining case)లో రేపు విచారణకు హాజరు కావాలంటూ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav)కు సీబీఐ సమన్లు జారీ(CBI summons issued) చేసింది. అయితే ఆయనను సాక్షిగా మాత్రమే సీబీఐ విచారణకు పిలిచింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ ఈ నోటీసులను జారీ చేసిందని, అఖిలేశ్ యాదవ్‌ను గురువారం ఢిల్లీలో ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమైందని నివేదికలు పేర్కొన్నాయి. 2012-2016 మధ్య హమీర్‌పూర్‌లో […]
Published Date - 04:09 PM, Wed - 28 February 24 -
#Telangana
MLC Kavitha: సీబీఐ విచారణకు కవిత డుమ్మా
సిబిఐ విచారణకు హాజరు కావడానికి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరాకరించారు. సిఆర్‌పిసి సెక్షన్ 41 ఎ కింద నోటీసులను ఉపసంహరించుకోవాలని అత్యున్నత దర్యాప్తు సంస్థను కోరారు.
Published Date - 09:35 AM, Mon - 26 February 24 -
#Telangana
Telangana: బీఆర్ఎస్-కాంగ్రెస్ తెరవెనుక కుటిల రాజకీయాలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
Published Date - 05:21 PM, Sat - 24 February 24 -
#Telangana
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్..?
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు తిరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేస్తూ సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఇచ్చిన 41ఏ సీఆర్‌పీసీ నోటీసును సవరించి ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని కవితకు సూచించారు.
Published Date - 06:11 AM, Sat - 24 February 24 -
#Speed News
Satyapal Malik: మాజీ గవర్నర్ ఇంటితో సహా 30కి పైగా ప్రాంతాల్లో సీబీఐ దాడులు..!
దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గురువారం (ఫిబ్రవరి 22) జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satyapal Malik) ఇంటితో సహా 30కి పైగా ప్రదేశాలపై దాడులు చేసింది.
Published Date - 11:12 AM, Thu - 22 February 24 -
#India
DK Shivakumar: డీకే శివకుమార్‌పై ఎఫ్‌ఐఆర్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై కర్ణాటక లోకాయుక్త ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు లోకాయుక్త అధికారి తెలిపారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం ఇదే కేసును
Published Date - 11:55 PM, Tue - 13 February 24 -
#Telangana
CM Revanth Reddy: సీబీఐ విచారిస్తే కేసీఆర్ సేఫ్: సీఎం రేవంత్ రెడ్డి
భాజపా అజ్ఞాతం నుంచి బయటపడాలని, మేడిగడ్డపై తన వైఖరిని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడిగడ్డ విచారణను సీబీఐకి అప్పగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాప్యం
Published Date - 11:05 PM, Tue - 13 February 24 -
#Speed News
Chanda Kochhar: బ్యాంక్ లోన్ కేసు.. చందా కొచ్చర్ దంపతులకు భారీ ఊరట
ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) చందా కొచ్చర్ (Chanda Kochhar)ను సిబిఐ అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు మంగళవారం ప్రకటించింది.
Published Date - 08:50 AM, Wed - 7 February 24 -
#Andhra Pradesh
Viveka Murder Case: వివేకా హత్య కేసు డైరీని డిజిటలైజ్ చేయాలని సీబీఐను ఆదేశించిన సుప్రీంకోర్టు
దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు డైరీని రికార్డులో ఉంచాలని సుప్రీంకోర్టు సీబీఐని కోరింది. అంతే కాకుండా ఈ కేసును ఏప్రిల్ 22కి వాయిదా వేసింది.
Published Date - 10:46 PM, Mon - 5 February 24 -
#India
CM Arvind Kejriwal: బీజేపీలో చేరేదే లేదు.. ఢిల్లీలో అభివృద్ధి ఆగేదే లేదు: కేజ్రీవాల్
ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అన్నీ తమ వెనుకే తిరుగుతున్నాయని అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అందరూ మాపై కుట్రలు పన్నినా మేం పని మానలేదని చెప్పారు.
Published Date - 03:40 PM, Sun - 4 February 24 -
#India
Lalu Prasad Yadav: మా నాన్నకు ఏదైనా జరిగితే ఊరుకునేది లేదు: లాలూ కుమార్తె
భూ కుంభకోణం కేసులో ఈడీ విచారణపై లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య అసంతృప్తి వ్యక్తం చేశారు. మా నాన్నకు ఏదైనా జరిగితే సీబీఐ-ఈడీ, వాటి యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మండిపడ్డారు.
Published Date - 03:37 PM, Mon - 29 January 24 -
#Viral
PMO Imposter Case: పీఎంఓ అధికారిని అంటూ కోట్లలో డీల్
ప్రధాన మంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారిగా చెప్పుకుని వివాదంలో ఉన్న ఓ కంటి ఆస్పత్రికికి సంబంధించి 16 కోట్లకు పైగా జప్తు చేసిన అహ్మదాబాద్ కు చెందిన మయాంక్ తివారీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చార్జ్ షీట్ దాఖలు చేసింది. పీఎంఓ రంగంలోకి దిగి ఈ కేసుని సీబీఐకి అప్పగించడంతో సీబీఐ రంగంలోకి దిగింది.
Published Date - 07:03 PM, Sun - 7 January 24 -
#Andhra Pradesh
Pawan Letter to PM Modi : వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంఫై ప్రధానికి పవన్ కళ్యాణ్ లేఖ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..ప్రధాని మోడీ(PM Modi)కి వైసీపీ ప్రభుత్వం (YCP Govt) భారీ స్కామ్ ఫై బహిరంగ లేఖ (Letter) రాసారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించి, వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని లేఖలో పేర్కొన్నారు. లేఖలోని ప్రధాన అంశాలు చూస్తే.. We’re now on WhatsApp. Click to Join. 1.పేదలకు సొంతిల్లు పేరుతో కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ […]
Published Date - 02:34 PM, Sat - 30 December 23 -
#India
Kejriwal In Trouble: ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నకిలీ మందుల కుంభకోణం.. సీబీఐ దర్యాప్తు
కేజ్రీవాల్ ప్రభుత్వం మరోమారు సీబీఐ విచారణకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నకిలీ మందులకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు విజిలెన్స్ విభాగం తన నివేదికను సమర్పించింది
Published Date - 03:25 PM, Sat - 23 December 23 -
#Andhra Pradesh
CM Jagan : జగన్, సీబీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు.. ‘బెయిల్ రద్దు’ పిటిషన్‌పై కీలక ఆదేశాలు
CM Jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు అక్రమాస్తుల కేసులో బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.
Published Date - 01:30 PM, Fri - 24 November 23