Cbi
-
#Telangana
Kavitha : కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ..27న కౌంటర్ దాఖలు: సీబీఐ
Kavitha: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ కౌంటర్(Counter)దాఖలు చేయగా… సీబీఐ(CBI) గడువు(Deadline) కోరింది. కవితకు బెయిల్ ఇవ్వవద్దంటూ ఈడీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. We’re now on WhatsApp. Click to Join. తాము మే 27న సీబీఐ కేసులో కౌంటర్ దాఖలు చేస్తామని, జూన్ 7న ఛార్జిషీట్ దాఖలు చేస్తామని కోర్టుకు సీబీఐ తెలిపింది. మరోవైపు, […]
Published Date - 02:08 PM, Fri - 24 May 24 -
#Andhra Pradesh
Jagan : విదేశాలకు వెళ్లేందుకు జగన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన CBI
విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ కొద్దీ రోజుల కిందటే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు
Published Date - 06:35 PM, Tue - 14 May 24 -
#Telangana
Liquor Policy Case: ఢిల్లీ మద్యం కేసులో కవితను నిందితురాలిగా చేర్చిన ఈడీ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం తాజా చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో బీఆర్‌ఎస్ నాయకురాలు కవితను నిందితురాలిగా చేర్చారు.
Published Date - 05:47 PM, Fri - 10 May 24 -
#India
Sisodia : సిసోడియా బెయిల్ పిటిషన్..సీబీఐకి కోర్టు 4 రోజుల సమయం
Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు(Delhi Excise Policy Case)లో మనీష్ సిసోడియా(Manish Sisodia) బెయిల్ పిటిషన్(Bail Petition)పై బుధవారం సమాధానం దాఖలు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లకు నాలుగు రోజుల సమయం ఇచ్చింది. విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ సమాధానం ఇచ్చేందుకు కోర్టును వారం రోజుల గడువు కోరాయి. అయితే సిసోడియా తరపు న్యాయవాది వివేక్ ఈ అభ్యర్థనను వ్యతిరేకించారు. We’re […]
Published Date - 02:30 PM, Wed - 8 May 24 -
#India
Sisodia : మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Manish Sisodia: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia) లిక్కర్ స్కామ్ కేసు(Liquor scam case) లో రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) జ్యుడీషియల్ కస్టడీని(Judicial custody) పొడిగించింది. సీబీఐ, ఎక్సైజ్ పాలసీ కేసులో మే 15 వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 15 తర్వాత కేసుకు సంబంధించిన తదుపరి వాదనలు వింటామని ఈ మేరకు కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశించారు. We’re […]
Published Date - 02:02 PM, Tue - 7 May 24 -
#Andhra Pradesh
EC Big Shock To Sajjala : సజ్జల కు భారీ షాక్ ఇచ్చిన ఈసీ
సోషల్ మీడియా వేదికగా ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబు కారణం అని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ ప్రచారం చేస్తోందంటూ ఈసీకి వర్ల రామయ్య పిర్యాదు చేసారు
Published Date - 08:42 PM, Sun - 5 May 24 -
#India
CBI : సీబీఐ మా కంట్రోల్‌లో లేదు.. సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం
CBI : కేంద్ర ప్రభుత్వం కీలకమైన విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
Published Date - 04:11 PM, Thu - 2 May 24 -
#Andhra Pradesh
Fraudulent Scheme : భారీ లాభాల ఆశతో చీటింగ్ యాప్స్ దందా.. ఏపీలో సీబీఐ రైడ్స్
Fraudulent Investment Scheme : బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీ వంటి వాటిలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ జనాలను నమ్మించి కుచ్చుటోపీ పెడుతున్న యాప్‌ల బండారం బయటపడింది.
Published Date - 04:19 PM, Wed - 1 May 24 -
#India
Manipur Cops : మహిళలను అల్లరిమూకలకు అప్పగించింది పోలీసులే : సీబీఐ
Manipur Cops : మణిపూర్ గడ్డపై జరిగిన మారణహోమంతో ముడిపడిన సంచలన విషయం వెలుగుచూసింది.
Published Date - 07:42 AM, Wed - 1 May 24 -
#Telangana
Kavitha : కవితకు షాక్.. బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ
BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam)లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు(BRS MLC Kavitha) అయి తీహార్ జైలో ఉన్న విషయం తెలిసిందే. అయితే కవిత సీబీఐ(CBI) అరెస్టుపై వేసిన బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును మే 2కు వాయిదా వేసింది. కాసేపటి క్రితమే లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అరెస్ట్‌లో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగగా… కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలన్నారు. […]
Published Date - 02:48 PM, Mon - 22 April 24 -
#India
PM Modi: ఈడీ, సీబీఐలను ఎవ్వరూ ఆపలేరు: మోడీ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సంస్థలు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయని , వాటిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
Published Date - 11:07 AM, Sun - 21 April 24 -
#Speed News
Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు మళ్ళీ నిరాశే..బెయిల్ పిటిషన్ రిజర్వ్
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పట్లో బెయిల్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. పలు మార్లు ఇప్పటికే ఆయన బెయిల్ పిటిషన్ నిరాకరణకు గురైంది. తాజాగా అతని బెయిల్ పిటిషన్ పై విచారించిన రూస్ అవెన్యూ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
Published Date - 02:23 PM, Sat - 20 April 24 -
#Telangana
KCR Silent: కూతురు అరెస్టై సరిగ్గా నెల..కేసీఆర్ మౌనం వీడేదెప్పుడు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి సరిగ్గా నెల రోజులు కావస్తోంది. ఆమె సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభను జైలులో కలిసినా.. తండ్రి కేసీఆర్ ఇంతవరకు ఆమెను పరామర్శించకపోవడం, ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Published Date - 12:09 PM, Mon - 15 April 24 -
#Telangana
Delhi Liquor Policy Scam: కవితకు షాక్.. ఏప్రిల్ 23 వరకు జైలులోనే
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. .సీబీఐ కేసులో కోర్టు ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐ కస్టడీ ముగియడంతో ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపరిచారు.
Published Date - 11:09 AM, Mon - 15 April 24 -
#Telangana
KTR Meets Kavitha : చెల్లి కవితతో కేటీఆర్ భేటీ..
కస్టడీలో అడిగిన ప్రశ్నలు, ఈ కేసుకు సంబంధించి లీగల్‌గా ఎలా ముందుకు సాగాలనే దానిపై చర్చించినట్లు సమాచారం.
Published Date - 06:53 PM, Sun - 14 April 24