Bussiness
-
#Business
Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి అలర్ట్. ఈ వారం ఈక్విటీల్లో ఏకంగా 11 కొత్త ఫండ్స్ లాంచ్ అయ్యాయి. వాటితో పాటు టాటా కంపెనీ నుంచి 1 ఎస్ఐఫ్ స్కీమ్ వచ్చింది. మరి ఏ ఏఎంసీ నుంచి ఏ స్కీమ్ లాంచ్ అయింది, ఏ కేటగిరీలో ఉన్నాయి, సబ్‌స్క్రిప్షన్ ఎప్పుడు ముగుస్తుంది? అనే వివరాలు ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మంచి అవకాశం. ప్రస్తుతం 11 మ్యూచువల్ ఫండ్ పథకాలు, […]
Date : 28-11-2025 - 4:06 IST -
#Business
Mutual Funds : మీ టార్గెట్ రూ.10 కోట్లా? 25, 30, 35, 40..నెలకు ఎంత సిప్ చేయాలి?
మ్యూచువల్ ఫండ్లలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా.. అయితే చాలా చిన్న వయసులోనే చేరిపోవడం బెటర్. అంటే ఇక్కడ మీ ఆర్థిక లక్ష్యాల్ని నెరవేర్చుకోవాలనుకుంటే.. చిన్న వయసులోనే చేరితే తక్కువ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ అందుకోవచ్చు. ఎంత ఆలస్యం చేస్తే.. ఇక్కడ అంత మొత్తం కోల్పోతూనే ఉంటారని చెప్పొచ్చు. పెట్టుబడులు పెట్టాలని మీకు ఉన్నప్పటికీ.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది తెలియడం లేదా.. దేంట్లో ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తే.. ఎంత రాబడి వస్తుందో తెలుసుకోలేకపోతున్నారా..? అయితే […]
Date : 26-11-2025 - 10:13 IST -
#Business
BSNL : బ్యాంకుల నుంచి ‘1600’ సిరీస్‌తోనే కాల్స్… ట్రాయ్ కీలక ఆదేశాలు!
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న స్పామ్, మోసపూరిత కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (BFSI) రంగంలోని సంస్థలతో పాటు ప్రభుత్వ విభాగాలు తమ సర్వీస్, లావాదేవీల కాల్స్ కోసం తప్పనిసరిగా ‘1600’ తో మొదలయ్యే నంబర్ సిరీస్‌ను ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల వినియోగదారులు ఏది అసలైన కాల్, ఏది మోసపూరిత కాల్ అనేది సులువుగా గుర్తించగలుగుతారు.ఈ కొత్త నిబంధనను […]
Date : 19-11-2025 - 6:00 IST -
#Business
Share Market : సీన్ రివర్స్.. భారీగా పెరిగి ఒక్కసారిగా గ్రో స్టాక్స్ లోయర్ సర్క్యూట్.!
ఇటీవలి కాలంలో ఎంట్రీతోనే అద్భుత రిటర్న్స్ ఇచ్చిన ఐపీఓల్లో.. బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. అదే గ్రో లిమిటెడ్. 5 రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 94 శాతం వరకు పెరిగింది. అయితే.. ఇంకా పెరుగుతుందనుకునేలోపు బుధవారం సెషన్‌లో 10 శాతం లోయర్ సర్క్యూట్ కొట్టింది. దీంతో ఇన్వెస్టర్లకు లాభాలు తగ్గాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. ఇటీవల స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయిన ఐపీఓల్లో గ్రో లిమిటెడ్ పేరెంట్ కంపెనీ […]
Date : 19-11-2025 - 1:11 IST -
#Business
Mutual Fund: ఈ స్కీంతో ఐదేళ్లలోనే చేతికి రూ. 10 లక్షలు..!
దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ అందుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెబుతుంటారు నిపుణులు. ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా.. సంపద ఏటా పెరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు రూ. 10 వేల సిప్‌ను ఐదేళ్లలోనే ఏకంగా రూ. 10 లక్షలు చేసిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక్కడ స్టాక్ మార్కెట్లు పతనం అవుతుంటే.. మ్యూచువల్ […]
Date : 15-11-2025 - 11:30 IST -
#Business
Tata Motors : ఒక్కరోజే 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ షేర్ ధర!
దేశీయ స్టాక్ మార్కెట్లలో మళ్లీ పతనం కొనసాగుతోంది. ఈ వారం మాత్రం మళ్లీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కిందటి సెషన్లో ఇప్పటికే నష్టపోగా.. మంగళవారం కూడా అదే కంటిన్యూ చేస్తోంది. సెషన్ ఆరంభంలో బాగానే రాణించినప్పటికీ.. ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గాయి. ఈ వార్త రాసే సమయంలో ఉదయం 11.30 గంటలకు సెన్సెక్స్ ఏకంగా 300 పాయింట్లకుపైగా తగ్గి 82 వేల దిగువకు చేరింది. ఇదే సమయంలో నిఫ్టీ చూస్తే దాదాపు 100 పాయింట్ల పతనంతో 25,130 స్థాయిలో […]
Date : 14-10-2025 - 12:26 IST -
#India
India’s Youngest Billionaire: ఈ యువ బిలియనీర్ గురించి మీకు తెలుసా.. కంపెనీ పెట్టిన 3 నెలల్లోనే రూ. 9800 కోట్లు సంపాదన..!
భారతదేశంలో పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థతో బిలియనీర్ల (India's Youngest Billionaire) సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదిలా ఉంటే కేవలం 27 ఏళ్లకే బిలియనీర్‌గా మారిన వ్యక్తి కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Date : 10-02-2024 - 12:15 IST -
#Speed News
BOI- BoB: బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులకు కొత్త అధిపతులు..!
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) మేనేజింగ్ డైరెక్టర్‌గా రజనీష్ కర్నాటక్ ను, బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) చీఫ్‌గా దేవదత్ చంద్‌ను ప్రభుత్వం శనివారం నియమించింది.
Date : 30-04-2023 - 8:13 IST