Business
-
#Business
IT Returns Filed: 30 రోజుల్లోనే దాదాపు 6 లక్షల ఐటీఆర్‌లు దాఖలు..!
2024-25 అసెస్మెంట్ సంవత్సరం (FY25) మొదటి నెలలో ఆదాయపు పన్ను (I-T) శాఖకు 6 లక్షలకు పైగా రిటర్న్‌లు దాఖలు చేయబడ్డాయి.
Date : 04-05-2024 - 1:03 IST -
#Business
MDH- Everest: భారత్‌లో రూట్ మార్చిన మసాలా కంపెనీలు.. రంగంలోకి FSSAI..!
సింగపూర్, హాంకాంగ్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో వివాదాల్లో కూరుకుపోయిన ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల వేడి దేశంలోని అన్ని మసాలా కంపెనీలకు చేరింది.
Date : 03-05-2024 - 9:26 IST -
#Business
ATM Fraud: ఏటీఎం కార్డ్ ట్రాప్ స్కామ్ అంటే ఏమిటి? సైబర్ మోసగాళ్ల కొత్త రూట్ ఇదే..!
ఆన్లైన్ బ్యాంకింగ్ ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తుండగా మరోవైపు భద్రతా ఉల్లంఘన ప్రమాదం కూడా ఉంది.
Date : 02-05-2024 - 5:03 IST -
#Business
Swiggy: స్విగ్గీకి షాక్ ఇచ్చిన ఐస్ క్రీమ్.. అసలేం జరిగిందంటే..?
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Date : 01-05-2024 - 4:33 IST -
#Business
e-Shram Card: ఈ కార్డు ఉంటే బోలెడు ప్రయోజనాలు.. నెలకు రూ.3000 పెన్షన్ కూడా..!
ఆర్థికంగా వెనుకబడిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వీటిలో ఒకటి ఈ-శ్రమ్ కార్డ్ స్కీమ్. ఈ పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన కూలీలకు ప్రతినెలా రూ.1000 సాయం అందుతుంది.
Date : 28-04-2024 - 9:52 IST -
#Business
Zomato: జొమాటో మరో కీలక నిర్ణయం.. ఫాస్ట్ డెలివరీలు కావాలంటే ఎక్స్ట్రా ఫీజు కట్టాల్సిందే..!
జొమాటో కొత్త ఫీచర్‌ని ప్రయత్నిస్తోంది. దీని ద్వారా మీరు మీ ఆహారాన్ని వేగంగా డెలివరీ చేయడానికి జొమాటోకు అదనంగా చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
Date : 26-04-2024 - 12:30 IST -
#Business
ICICI Bank: ఐసీఐసీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. బ్యాంక్ యాప్‌లో సాంకేతిక లోపం..!
ఐసీఐసీఐ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ iMobile Payలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. కొంతమంది వినియోగదారులు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఇతరుల సున్నితమైన క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని చూడగలరని పేర్కొన్నారు.
Date : 26-04-2024 - 12:26 IST -
#Business
Kotak Bank: కోటక్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. క్రెడిట్ కార్డులను నిషేధించాలని ఆర్డర్!
కోటక్ మహీంద్రా బ్యాంక్ పై బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ చర్య తీసుకుంది.
Date : 25-04-2024 - 12:07 IST -
#Business
Income Tax Return: ఫారం- 16 అంటే ఏమిటి? ఇది లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయలేమా..?
దేశవ్యాప్తంగా అధిక శాతం మంది ప్రజలు ఆదాయపు పన్ను రిటర్న్ అంటే ఐటీఆర్ ఫైల్ చేస్తారు.
Date : 24-04-2024 - 8:25 IST -
#Business
What is Bha : హమ్మయ్య.. చెప్పుల కష్టాలకు చెక్.. ‘భా’.. వచ్చేస్తోంది!
What is Bha : మన దేశంలో నేటికీ అమెరికా, బ్రిటన్ కాళ్ల సైజుల ఆధారంగానే చెప్పులు, షూస్‌ను తయారు చేస్తున్నారు.
Date : 24-04-2024 - 8:02 IST -
#Business
Google Pay Loan: గూగుల్ పే వాడుతున్నారా..? అయితే ఈజీగా రూ. లక్ష వరకు లోన్ పొందండిలా..!
ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్ భారతీయుల కోసం అనేక సౌకర్యాలను ప్రకటించింది. ఇందులో చిరు వ్యాపారులకు కూడా చాలా ప్రయోజనాలు కల్పించే ప్రయత్నం చేశారు.
Date : 23-04-2024 - 1:59 IST -
#Business
Quiet Firing: క్వైట్ ఫైరింగ్ అంటే ఏమిటో తెలుసా..? ఉద్యోగాలలో ఇదొక కొత్త ట్రెండ్!
క్వైట్ ఫైరింగ్ అంటే ఏమిటో తెలుసా..? ఈ మధ్య కాలంలో ఉద్యోగ రంగంలో కొత్త కొత్త ట్రెండ్లు మొదలయ్యాయి. ఆ ట్రెండ్ జాబితాలో తాజాగా వచ్చి చేరిందే క్వైట్ ఫైరింగ్.
Date : 23-04-2024 - 11:23 IST -
#Business
Richest People In India: భారతదేశంలోని టాప్ 10 సంపన్నులు వీరే.. వారి సంపాద ఎంతంటే..?
దేశంలోని ధనవంతుల జాబితాలో పెను మార్పు వచ్చింది. భారతీ ఎయిర్టెల్ షేర్లలో విపరీతమైన పెరుగుదల కారణంగా సునీల్ మిట్టల్ దేశంలోని టాప్ 10 సంపన్న భారతీయులలో చేరారు.
Date : 21-04-2024 - 12:00 IST -
#Business
Debit- Credit Card Users: ఆర్బీఐ మరో కీలక నిర్ణయం.. డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారికి గుడ్ న్యూస్!
రానున్న రోజుల్లో క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల వినియోగం మరింత సురక్షితమైనదిగా మారనుంది.
Date : 21-04-2024 - 9:30 IST -
#Business
Honey Business: ఈ వ్యాపారం చేస్తే ఏడాదికి లక్షల్లో సంపాదన..!
మీరు కూడా ఏదైనా పని చేయడం ద్వారా మంచి లాభాలు పొందాలనుకుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది.
Date : 20-04-2024 - 1:30 IST