Business
-
#Speed News
Zomato: జొమాటోకు బిగ్ షాక్.. రూ. 8 కోట్లు డిమాండ్ చేస్తున్న గుజరాత్ జీఎస్టీ డిపార్ట్మెంట్..!
ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో (Zomato) కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూసే అవకాశముంది. గుజరాత్‌లోని జిఎస్టి డిపార్ట్మెంట్ నుండి కంపెనీ పెనాల్టీ నోటీసును అందుకుంది.
Date : 17-03-2024 - 12:01 IST -
#India
Gramin Dak Sevaks: దేశంలోని పోస్టాఫీసు ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
పోస్టాఫీసుల్లో పనిచేస్తున్న 2.56 లక్షలకు పైగా గ్రామీణ డాక్ సేవకుల (Gramin Dak Sevaks) సేవా పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఈ పథకం తీసుకురాబడింది.
Date : 16-03-2024 - 11:59 IST -
#Speed News
50 Years Imprisonment : రూ.66వేల కోట్ల మోసం.. క్రిప్టో కింగ్‌కు 50 ఏళ్ల జైలు శిక్ష ?
50 Years Imprisonment : రూ.100 కోట్లు కాదు.. రూ.500 కోట్ల కాదు.. ఏకంగా రూ.66 వేల కోట్ల (8 బిలియన్ డాలర్లు) మేర అతడు జనానికి కుచ్చుటోపీ పెట్టాడు.
Date : 16-03-2024 - 11:32 IST -
#Speed News
Banks For 5 Days: బ్యాంకు ఉద్యోగులకు భారీ షాక్.. 5 రోజుల పని దినాల వార్తలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..!
బ్యాంకు ఉద్యోగుల (Banks For 5 Days) కోసం వారానికి ఐదు రోజులు, ప్రతి శనివారం సెలవు కోసం వేచి ఉండాల్సి ఉంటుంది.
Date : 16-03-2024 - 10:05 IST -
#India
Aadhaar Card: ఆన్లైన్లో ఆధార్ కార్డ్ వివరాలను అప్డేట్ చేయండిలా..! ఎవరూ అప్డేట్ చేసుకోవాలంటే..?
జూన్ 14, 2024 వరకు ఉచితంగా ఆధార్ (Aadhaar Card) వివరాలను అప్డేట్ చేయడానికి కేంద్రం మరోసారి గడువును పొడిగించింది.
Date : 15-03-2024 - 2:30 IST -
#Speed News
Advance Tax: అలర్ట్.. నేడే ముందస్తు పన్నుకు లాస్ట్ డేట్, ఆన్లైన్లో ఎలా చెల్లించాలంటే..?
అడ్వాన్స్ ట్యాక్స్ (Advance Tax) చెల్లించేందుకు ఈరోజు చివరి రోజు. పన్ను చెల్లింపుదారులు ముందస్తు పన్ను బాధ్యతను చాలా జాగ్రత్తగా లెక్కించాలి.
Date : 15-03-2024 - 11:13 IST -
#Speed News
Petrol-Diesel Price: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలివే..!
లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రజలకు పెద్ద ఊరటనిచ్చింది. పెట్రోలు, డీజిల్ ధరలను (Petrol-Diesel Price) ప్రభుత్వం రూ.2 తగ్గించింది.
Date : 15-03-2024 - 7:20 IST -
#Speed News
Gautam Adani: హిండెన్‌బర్గ్ నివేదికపై స్పందించిన అదానీ.. ఏమన్నారంటే..?
అదానీ గ్రూప్‌ను కుదిపేసిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్ బయటకు వచ్చి ఏడాదికి పైగా అయ్యింది. ఈ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నేలకూలాయి. ఇప్పుడు ఈ నివేదికపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) బహిరంగంగా మాట్లాడారు.
Date : 14-03-2024 - 9:39 IST -
#Speed News
HDFC Bank : మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమరా ? కొత్త అప్డేట్ తెలుసుకోండి
HDFC Bank : హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్ ఇది.
Date : 13-03-2024 - 3:18 IST -
#India
NHAI Removes Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు మరో షాక్.. ఫాస్టాగ్ కొనుగోలు జాబితా నుండి ఔట్..!
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (NHAI Removes Paytm)ని మినహాయించింది.
Date : 12-03-2024 - 2:00 IST -
#India
Anil Ambani : అయ్యో అనిల్ అంబానీ.. రూ.1100 కోట్ల కష్టం !
Anil Ambani : ఓ వైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మనీ గ్రాఫ్ అమాంతం పెరుగుతోంది.
Date : 11-03-2024 - 8:49 IST -
#Speed News
Jio UPI: యూపీఐ చెల్లింపుల్లోకి జియో.. ఫోన్ పే, గూగుల్ పేకు బిగ్ షాకేనా..?
యూపీఐ భారత టెలికాం రంగంలో అతిపెద్ద సంస్థ అయిన జియో (Jio UPI) ఇప్పుడు UPI చెల్లింపుల్లోకి ప్రవేశించబోతోంది.
Date : 10-03-2024 - 7:39 IST -
#Speed News
SBI Amrit Kalash FD Scheme: ఎస్బీఐ అమృత్ కలాష్ పథకంలో పెట్టుబడి పెట్టాలా..? అయితే లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI Amrit Kalash FD Scheme) తన కస్టమర్లకు ప్రయోజనాలను అందించేందుకు ప్రత్యేక FD పథకాన్ని ప్రారంభించింది.
Date : 10-03-2024 - 2:36 IST -
#India
UPI In Nepal: నేపాల్‌లో యూపీఐ సేవలు ప్రారంభం..!
భారతదేశం నుండి నేపాల్‌కు వెళ్లే వ్యక్తులు ఇప్పుడు అక్కడ యూపీఐ (UPI In Nepal) ద్వారా చెల్లింపులు చేయగలుగుతారు.
Date : 09-03-2024 - 5:10 IST -
#Speed News
Small Savings Schemes: చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లు యధాతథం
2024 లోక్‌సభ ఎన్నికలను చిన్న మొత్తాల పొదుపు పథకాల (Small Savings Schemes) వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రభావం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు.
Date : 09-03-2024 - 3:56 IST