Business
-
#India
Anant-Radhika: అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వేడుకలో ఎవరెంత తీసుకున్నారంటే..?
దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. రాధిక మర్చంట్‌ను (Anant-Radhika) పెళ్లి చేసుకోబోతున్నారు.
Published Date - 07:39 AM, Thu - 7 March 24 -
#Speed News
Multibagger Stock : రూ.లక్ష పెడితే 5 లక్షలయ్యాయి.. వారెవా సూపర్ షేర్
Multibagger Stock : స్టాక్ మార్కెట్లో పెట్టుబడి అంటే మామూలు విషయం కాదు.
Published Date - 09:23 PM, Wed - 6 March 24 -
#India
Chakshu Portal: స్పామ్ కాల్స్, సందేశాలను అరికట్టడానికి కొత్త పోర్టల్‌ను ప్రారంభించిన ప్రభుత్వం..!
గత కొన్నేళ్లుగా భారతదేశంలో సైబర్ క్రైమ్ కేసులు వేగంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు (Chakshu Portal) చేస్తోంది.
Published Date - 02:30 PM, Wed - 6 March 24 -
#Speed News
Bank Merger: మరో రెండు బ్యాంకులు విలీనం.. కస్టమర్లపై ప్రభావం చూపుతుందా..?
దేశంలోని రెండు ప్రైవేట్ బ్యాంకులను ఆర్బీఐ విలీనం (Bank Merger) చేయబోతోంది. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ US $ 530 మిలియన్ల విలీన ఒప్పందానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం ఆమోదం తెలిపింది.
Published Date - 08:26 PM, Tue - 5 March 24 -
#Speed News
Paytm: పేటీఎం వాడేవారికి గుడ్ న్యూస్ ఉందా..? సీఈవో విజయ్ శేఖర్ శర్మ మాటలకు అర్థమేంటి..?
పేటీఎం (Paytm) పేమెంట్స్ బ్యాంక్‌పై చర్య తీసుకున్న తర్వాత పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఎట్టకేలకు మౌనం వీడారు. పేటీఎం పునరాగమనంపై తనకు నమ్మకం ఉందని చెప్పారు.
Published Date - 07:09 PM, Tue - 5 March 24 -
#Speed News
Government Schemes: మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలివే..!
మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు (Government Schemes) ప్రవేశపెడుతున్నాయి. ఢిల్లీ నుంచి హిమాచల్ వరకు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ప్రతినెలా నగదు ఇస్తామని ప్రకటించాయి.
Published Date - 06:22 PM, Tue - 5 March 24 -
#India
Tata Motors Split : రెండు కంపెనీలుగా టాటా మోటార్స్.. ఎందుకు ?
Tata Motors Split : మన దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్.. ఇక రెండు వేర్వేరు కంపెనీలుగా విడిపోనుంది.
Published Date - 02:12 PM, Tue - 5 March 24 -
#Speed News
Elon Musk Vs Indians : ప్రపంచ సంపన్నుల జాబితాలో భారతీయుల దూకుడు
Elon Musk Vs Indians : ప్రపంచ ధనవంతుల జాబితాలో అత్యుత్తమ ర్యాంకుల కోసం భారతీయులు కూడా పోటీపడుతున్నారు.
Published Date - 12:25 PM, Tue - 5 March 24 -
#Speed News
UPI Transaction: సామాన్యులకు మరో షాక్ తగలనుందా..? యూపీఐపై ఛార్జీలు..!
భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI Transaction) అభ్యాసం ఎంతగా మారింది అంటే ప్రజలు చిన్న చెల్లింపులు చేయడానికి కూడా UPI యాప్‌లను ఉపయోగిస్తున్నారు.
Published Date - 08:43 AM, Mon - 4 March 24 -
#India
Flipkart UPI : ‘ఫ్లిప్‌కార్ట్ యూపీఐ’ వచ్చేసింది.. విశేషాలివీ
Flipkart UPI : పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పేలతో పోటీపడేందుకు ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ ‘ఫ్లిప్‌కార్ట్’ కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 02:14 PM, Sun - 3 March 24 -
#India
Sundar Pichai : గూగుల్ సీఈవో పదవికి సుందర్ పిచాయ్ రాజీనామా చేస్తారా ?
Sundar Pichai : సుందర్ పిచాయ్.. భారతదేశ ముద్దుబిడ్డ. గూగుల్ సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Published Date - 12:08 PM, Sun - 3 March 24 -
#Speed News
NEFT Transactions: రికార్డును సృష్టించిన NEFT లావాదేవీలు.. ఒక రోజులోనే 4 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలు..!
చెల్లింపు పరిష్కార వ్యవస్థ నెఫ్ట్ (NEFT Transactions) కొత్త రికార్డును సృష్టించింది. బ్యాంకింగ్ కార్యకలాపాల విజృంభణ మధ్య ఫిబ్రవరి 29న NEFT సిస్టమ్ ద్వారా 4 కోట్లకు పైగా లావాదేవీలు ప్రాసెస్ చేయబడ్డాయి.
Published Date - 05:09 PM, Sat - 2 March 24 -
#India
Five Working Days : బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలే
Five Working Days : ఈ ఏడాది జూన్ నుంచే బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం అమల్లోకి రానుంది.
Published Date - 12:33 PM, Sat - 2 March 24 -
#Speed News
LPG Price Hike: గ్యాస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. 25 రూపాయలు పెరిగిన ఎల్పీజీ ధరలు..!
నేటి నుంచి ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు (LPG Price Hike) కంపెనీలు ప్రకటించాయి. 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ల ధరలో ఈ పెంపుదల చేయబడింది.
Published Date - 09:15 AM, Fri - 1 March 24 -
#Speed News
Price Of Wheat: గోధుమల కనీస మద్దతు ధర ఎంతో తెలుసా..? కొనుగోలు లక్ష్యాన్ని తగ్గించిన కేంద్రం.. కారణమిదే..?
2024-25 మార్కెటింగ్ సీజన్లో కనీస మద్దతు ధరకు గోధుమలను (Price Of Wheat) కొనుగోలు చేయాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.
Published Date - 09:05 AM, Fri - 1 March 24