Business
-
#Business
Air India: మరో ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు..!
ఎయిర్‌లైన్ తరపున తెలిపిన వివరాల ప్రకారం.. అందరు ప్రయాణికులను విమానం నుంచి దించి, వారికి హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. “ఈ అనూహ్య ఆటంకం వల్ల మా ప్రయాణికులకు ఎదురైన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము” అని వారు పేర్కొన్నారు.
Date : 22-06-2025 - 9:35 IST -
#Business
Aadhaar Card: ఇంటి నుంచే నిమిషాల్లో ఆధార్ కార్డ్‌ను అప్డేట్ చేసుకోండిలా!
ఈ కొత్త అప్లికేషన్ ఈ విధంగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి ఇచ్చిన QR కోడ్‌ను ఉపయోగించి ఆధార్‌ను ఒక మొబైల్ నుంచి మరో మొబైల్‌కు లేదా ఒక యాప్ నుంచి మరో యాప్‌కు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
Date : 18-06-2025 - 8:11 IST -
#Business
PM Shram Mandhan Yojana: 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 3వేలు వచ్చే స్కీమ్ ఇదే.. మనం చేయాల్సింది ఏంటంటే?
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకంలో చేరినవారికి సహకారం అందిస్తుంది. ఉదాహరణకు మీరు ఈ పథకంలో నెలకు 1000 రూపాయలు జమ చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా అదే మొత్తం అంటే నెలకు వెయ్యి రూపాయలు జమ చేస్తుంది.
Date : 17-06-2025 - 4:15 IST -
#Business
Advance Tax Alert: అడ్వాన్స్ టాక్స్ పరిధిలోకి వచ్చేవారు ఎవరు? ఈనెల 15లోపు అర్జెంట్‌గా ఈ పని చేయాల్సిందే!
అడ్వాన్స్ టాక్స్ అనేది ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయంపై ముందస్తుగా చెల్లించబడే ఆదాయపు పన్ను. సాధారణంగా ఆదాయం సంపాదించిన తర్వాత టాక్స్ చెల్లించాలి. కానీ అడ్వాన్స్ టాక్స్ విషయంలో అలా కాదు.
Date : 13-06-2025 - 8:30 IST -
#Business
Air India Compensation: ఎయిరిండియా రూ. కోటి కంటే ఎక్కువ పరిహారం ఇవ్వాల్సి వస్తుందా?
విమాన ప్రయాణం చేసే ముందు భద్రత, భవిష్యత్తు ప్రణాళిక చాలా అవసరం. ఒక చిన్న ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏదైనా అనుకోని సంఘటనలో పెద్ద ఆసరాగా ఉంటుంది. సురక్షిత ప్రయాణం కోసం ఇన్సూరెన్స్‌ను మీ అలవాటులో భాగం చేసుకోండి.
Date : 13-06-2025 - 12:54 IST -
#Business
ITR Filing 2025: ఆదాయపు పన్ను రిటర్న్.. సెప్టెంబర్ 15లోపు ఫైల్ చేయండిలా!
ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ITR దాఖలు ప్రక్రియను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఆన్లైన్ ITR దాఖలును సులభతరం చేయడానికి ఆదాయపు పన్ను శాఖ కొంతకాలం క్రితం ITR యూటిలిటీ టూల్స్‌ను కూడా విడుదల చేసింది.
Date : 11-06-2025 - 1:35 IST -
#India
Extreme Poverty Rate: భారతదేశంలో అత్యంత పేదరికం నుంచి బయటపడిన 27 కోట్ల మంది ప్రజలు!
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేదరికం తగ్గింది. గ్రామీణ పేదరికం 18.4 శాతం నుండి 2.8 శాతానికి తగ్గగా.. పట్టణ పేదరికం 11 సంవత్సరాల వ్యవధిలో 10.7 శాతం నుండి 1.1 శాతానికి తగ్గింది.
Date : 07-06-2025 - 9:28 IST -
#Business
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త.. ఆ గడవు పెంపు!
ELI పథకం కింద అర్హత కలిగిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందించనున్నారు. కానీ దీనికి UAN యాక్టివేట్ అయి ఉండాలి. ఆధార్‌తో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా ఉండాలి.
Date : 05-06-2025 - 8:20 IST -
#Business
UPI Rules: జూన్ నెల ప్రారంభం.. ఈ UPI మార్పులు మీకు తెలుసా?
ప్రతి నెల ప్రారంభంలో కొన్ని నియమాల్లో మార్పులు జరుగుతాయి. అదే విధంగా జూన్ నెల ప్రారంభం కాగానే కొన్ని మార్పులు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పుల్లో UPI పేమెంట్లకు సంబంధించి కూడా మార్పులు ఉన్నాయి.
Date : 02-06-2025 - 8:00 IST -
#Andhra Pradesh
LPG Cylinder: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఏకంగా రూ. 24 తగ్గింపు!
జూన్ మొదటి తేదీ దేశంలోని చిన్నా పెద్దా రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లకు ఊరట కలిగించే వార్త ఒకటి వచ్చింది. ఆయిల్ కంపెనీలు కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ ధరలను 24 రూపాయలు తగ్గించాయి.
Date : 01-06-2025 - 8:00 IST -
#Business
PAN Card: పాన్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. రూ. 10 వేల జరిమానా?
"పాన్ కార్డ్" అనేది పర్మనెంట్ అకౌంట్ నంబర్ అని పిలవబడే ఒక ఆర్థిక గుర్తింపు. భారతీయ ఆదాయపు పన్ను విభాగం ద్వారా పాన్ కార్డ్‌లో 10 అంకెల ఆల్ఫాన్యూమెరిక్ గుర్తింపు సంఖ్యను జారీ చేస్తారు.
Date : 31-05-2025 - 10:56 IST -
#Business
Adani Ports: ఇది విన్నారా.. అదానీ పోర్ట్స్‌కు ఎల్ఐసీ రూ. 5,000 కోట్ల రుణం!
కంపెనీ తన మూలధన అవసరాలను తీర్చడానికి ఎన్సీడీలను జారీ చేస్తుంది. దీనికి బదులుగా పెట్టుబడిదారుడికి వడ్డీ చెల్లిస్తుంది. ఇది ఒక పరిమిత కాల వ్యవధి కోసం ఉంటుంది.
Date : 30-05-2025 - 6:55 IST -
#Business
UPI Transactions: యూపీఐ వాడేవారికి పిడుగులాంటి బ్యాడ్ న్యూస్.. ఏంటంటే?
ఇప్పుడు మీరు ప్రతి యాప్ (ఉదాహరణకు Paytm లేదా PhonePe) నుండి రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. అంటే మీరు రెండు యాప్‌లను ఉపయోగిస్తే ప్రతి యాప్ నుండి 50-50 సార్లు బ్యాలెన్స్ చూడవచ్చు.
Date : 29-05-2025 - 4:38 IST -
#Business
Bank Holidays: జూన్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రోజులంటే?
కొన్ని రోజుల్లోనే జూన్ నెల ప్రారంభమవుతుంది. జూన్ నెలలో మీకు బ్యాంకుతో సంబంధించిన ఏదైనా పని ఉంటే మీ నగరంలో బ్యాంకులు ఎప్పుడు, ఎందుకు మూసివేయబడతాయో ముందుగానే తెలుసుకోండి. భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) ముందుగానే బ్యాంకు సెలవు జాబితాను విడుదల చేస్తుంది.
Date : 28-05-2025 - 5:00 IST -
#Business
ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయకపోతే కలిగే నష్టాలివే!
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 15, 2025. ఈ తేదీకి ముందు ITR దాఖలు చేయడం అన్ని పన్ను చెల్లింపుదారులకు చాలా ముఖ్యం. ITR దాఖలు గడువు తేదీ దాటితే 5,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
Date : 28-05-2025 - 3:46 IST