Business
-
#Business
ITR Filing: అందుబాటులో ఐటీఆర్-2 ఆన్‌లైన్ ఫైలింగ్.. ITR-2 ఎవరి కోసం?
ఆదాయపు పన్ను శాఖ X (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ ద్వారా ఆన్‌లైన్ మోడ్ కోసం ITR-2 ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫారం ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో యాక్టివేట్ చేయబడిందని ప్రకటించింది.
Date : 19-07-2025 - 8:45 IST -
#Business
ITR Filing: ఐటీఆర్ దాఖలు చేసేవారికి బిగ్ అలర్ట్!
చాలా మంది పన్ను చెల్లింపుదారులు AISలో డూప్లికేట్ ఎంట్రీలు, తప్పుగా వర్గీకరించిన ఆదాయం, లేదా తప్పు లావాదేవీలు ఉన్నాయని గుర్తించారు.
Date : 18-07-2025 - 7:05 IST -
#Business
PM Kisan 20th Installment: ఖాతాల్లోకి రూ. 2 వేలు.. జాబితాలో మీ పేరు ఉందో? లేదో? తనిఖీ చేయండిలా!
సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు వాయిదా విడుదల అవుతుంది. కానీ ఈసారి 20వ వాయిదాలో ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యం లోక్‌సభ, రాష్ట్ర ఎన్నికల కారణంగా జరిగినట్లు తెలుస్తోంది.
Date : 18-07-2025 - 4:51 IST -
#Business
PM Kisan Nidhi: పీఎం కిసాన్ నిధి విడుదలపై బిగ్ అప్డేట్.. ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 18న బీహార్‌లోని మోతిహారీలో జనసభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ప్రధాని మోదీ అక్కడ 7,100 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
Date : 17-07-2025 - 7:45 IST -
#Business
500 Notes: ఏటీఏంలో రూ. 500 నోట్లు బంద్.. నిజమేనా?
రిజర్వ్ బ్యాంక్ ఇటీవల నిబంధనలలో మార్పులు చేస్తూ.. సెప్టెంబర్ 30, 2025 నాటికి ATMలలో 75 శాతం నోట్లు 100-200 రూపాయల నోట్లుగా ఉండాలని ఆదేశించింది.
Date : 16-07-2025 - 2:30 IST -
#Business
RBI Repo Rate: ఇల్లు కొనాలనుకునేవారికి భారీ శుభవార్త!
జూన్ నెలలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్బణ రేటు మే నెలలో 2.8 శాతం నుండి తగ్గి 2.1 శాతానికి చేరింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల ఈ ద్రవ్యోల్బణం తగ్గింది.
Date : 16-07-2025 - 12:36 IST -
#Business
PF Money: పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును ఒకేసారి డ్రా చేయొచ్చా?
లాగిన్ చేసిన తర్వాత ‘Online Services’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, ఆ తర్వాత ‘Claim (Form-31, 19, 10C)’ ఎంపికను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ బ్యాంక్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా ధృవీకరించండి.
Date : 14-07-2025 - 5:35 IST -
#Business
Inflation: సామాన్యులకు గుడ్ న్యూస్.. 2023 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి!
జూన్ నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 22.65 శాతానికి తగ్గింది. ఇది మే నెలలో 21.62 శాతంగా ఉంది. ఉల్లిపాయల ద్రవ్యోల్బణం 33.49 శాతంగా ఉంది. ఇది మే నెలలో 14.41 శాతంగా ఉంది. ఈ సమయంలో బంగాళదుంపల ధరలు 32.67 శాతం వరకు గణనీయంగా తగ్గాయి.
Date : 14-07-2025 - 2:05 IST -
#Business
Share Price: లక్ష రూపాయల పెట్టుబడి.. ఇప్పుడు దాని వాల్యూ రూ. 1.6 కోట్లు!
భారతదేశ న్యూట్రాస్యూటికల్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. 18 బిలియన్ డాలర్ల ఈ మార్కెట్‌లో బ్రెయిన్ హెల్త్ సెగ్మెంట్ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సెక్టార్ వార్షిక వృద్ధి రేటు (CAGR) 14.78%.
Date : 13-07-2025 - 2:15 IST -
#Business
Gold Rate: వచ్చే వారంలో రూ. లక్ష దాటనున్న బంగారం ధర.. రూ. 15,300 పెరిగిన రేట్స్!
జులై 12న 24 క్యారెట్ బంగారం 100 గ్రాములకు 7,100 రూపాయలు, 10 గ్రాములకు 710 రూపాయలు పెరిగింది. జులై 11న ధరలు వరుసగా 100 గ్రాములకు 6,000 రూపాయలు, 10 గ్రాములకు 600 రూపాయలు పెరిగాయి.
Date : 13-07-2025 - 1:10 IST -
#Business
UPI Transactions: యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేసే టాప్-10 రాష్ట్రాలివే!
ఎన్‌పీసీఐ మొదటిసారిగా రాష్ట్రాల వారీగా వివరాలను ఇచ్చింది. టాప్ నాలుగు రాష్ట్రాలు మే నెలలో కలిపి ఒక బిలియన్ కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేశాయి.
Date : 12-07-2025 - 7:58 IST -
#Business
Amazon: అమెజాన్ యూజర్లకు మరో అదిరిపోయే శుభవార్త.. ఏంటంటే?
అమెజాన్ నౌ అనేది అమెజాన్ యాప్‌లో ఒక ప్రత్యేక సెక్షన్‌గా అందుబాటులో ఉంది. ఇక్కడ యూజర్లకు పండ్లు, కూరగాయలు, డైరీ ఉత్పత్తులు, స్నాక్స్, ఇతర గ్రాసరీ వస్తువులను ఆర్డర్ చేయవచ్చు.
Date : 12-07-2025 - 12:25 IST -
#Business
Gold- Silver Prices: వామ్మో.. ఒకేరోజు ఏకంగా రూ. 4 వేలు పెరిగిన ధర!
ముంబై, కోల్‌కతాలో ఈ రోజు 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ. 9,971గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ బంగారం ధర ఈ రెండు నగరాల్లో రూ. 9,140గా ఉంది.
Date : 12-07-2025 - 11:15 IST -
#Business
X Prices: ఎక్స్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన ప్రీమియం ప్లాన్ ధరలు!
అదనంగా కంపెనీ మొబైల్ యాప్ నెలవారీ ప్రీమియం+ ప్లాన్ రూ. 5,130 స్థానంలో ఇప్పుడు రూ. 3,000కి లభిస్తుంది. ఇది 42% తక్కువ. అయితే iOSలో నెలవారీ ప్రీమియం+ ప్లాన్ ధర రూ. 5,000.
Date : 12-07-2025 - 10:40 IST -
#Business
HUL Shares: హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ షేర్లలో 5% జంప్.. కారణం ఈమేనా?
ప్రియా నాయర్ 2025 ఆగస్టు 1 నుండి రోహిత్ జావా స్థానంలో MD, CEO పదవిని చేపడతారు. రోహిత్ జావా 2023 నుండి రెండు సంవత్సరాల పాటు ఈ పదవులలో కొనసాగారు.
Date : 11-07-2025 - 10:47 IST