Brs
-
#Telangana
Bonthu Rammohan : కాంగ్రెస్‌లోకి బొంతు రామ్మోహన్..?
బిఆర్ఎస్ పార్టీ కి వరుస షాకులు తగ్గడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైతే పెద్ద ఎత్తున నేతలు బిఆర్ఎస్ (BRS) కు రాజీనామా చేసి , కాంగ్రెస్ లో చేరారో..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అలాగే చేరుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు , మంత్రులు , ఎమ్మెల్సీ లు , కార్పొరేటర్లు చేరగా..ఇప్పుడు మరికొంతమంది అదే బాటలో చేరబోతున్నారు. రీసెంట్ గా మాజీ మంత్రి పట్నం మహేందర్..సీఎం రేవంత్ (CM Revanth) ను కలిసి..కాంగ్రెస్ […]
Date : 11-02-2024 - 6:08 IST -
#Telangana
Kaleshwaram: మేడిగడ్డ విషయంలో కేటీఆర్ కు శిక్ష తప్పదా?
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో ఉన్నాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ అన్నారు
Date : 11-02-2024 - 4:16 IST -
#Telangana
Hyderabad: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్‌కు నోటీసులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు
Date : 11-02-2024 - 3:58 IST -
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్లో వధూవరుల తులం బంగారం ప్రస్తావన ఎక్కడ: కవిత
తెలంగాణలో కాగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ బడ్జెట్ పద్దుపై అనేక ప్రశ్నలు సంధించారు.
Date : 11-02-2024 - 12:21 IST -
#Telangana
Telangana: తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
Date : 11-02-2024 - 11:57 IST -
#Telangana
Telangana Budget 2024: కాంగ్రెస్ బడ్జెట్ పై కేటీఆర్ పంచులు
కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్‌లోని సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ
Date : 10-02-2024 - 6:52 IST -
#Telangana
Rythu Bharosa: వ్యవసాయం చేసే రైతులకే రైతు భరోసా: సీఎం రేవంత్
వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రైతు భరోసా తదితర హామీలు ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు కాని వారికీ లేదా, వ్యవసాయం చేయని చాలా మందికి రైతు బంధు అందించారన్నారు.
Date : 10-02-2024 - 6:14 IST -
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్ లో మైనారిటీలను మోసం చేసిన కాంగ్రెస్
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం సమర్పించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి సరిపడా నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండించింది బీఆర్ఎస్ మైనారిటీ.
Date : 10-02-2024 - 6:02 IST -
#Telangana
Chalo Nalgonda: చలో నల్గొండ సభకు షరతులతో కూడిన అనుమతి
ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభకు అనుమతి లభించింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్‌కు జారీ చేసిన అనుమతి కాపీలో పోలీసులు
Date : 10-02-2024 - 5:46 IST -
#Telangana
Telangana Budget 2024: కాంగ్రెస్ బడ్జెట్ అంతా మోసమే: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఆరు హామీల అమలుకు అవసరమైన నిధుల కంటే చాలా తక్కువ కేటాయింపులు చేసిందని విమర్శించారు మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు.
Date : 10-02-2024 - 5:06 IST -
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అన్యాయం: నిరంజన్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో రూ.7,085 కోట్లు కోత విధించిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.
Date : 10-02-2024 - 4:12 IST -
#Telangana
Telangana Politics: వేడెక్కుతున్న చలో మేడిగడ్డ – చలో నల్గొండ
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి . సాగునీటి ప్రాజెక్టులపై పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.
Date : 10-02-2024 - 2:50 IST -
#Telangana
Balka Suman : నేను ఎక్కడికి పారిపోలేదు..హైదరాబాద్ లోనే ఉన్న – బాల్క సుమన్
తాను నేపాల్ పారిపోయాడనే వార్తలను బాల్క సుమన్ ఖండించారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను..ఉదయం నుండి బిఆర్ఎస్ భవన్ లొనే ఉన్నా..నాపై పెట్టిన కేస్ లకు సమాదానాలు ఇస్తాను..పోలీసులు విచారణ కు రమ్మంటే సహకరిస్తాను అని తెలిపారు మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. We’re now on WhatsApp. Click to Join. .సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) వాడడం తో మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) […]
Date : 09-02-2024 - 11:04 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సీఎం రేవంత్ ని కలిసిన పట్నం ఫ్యామిలీ
బీఆర్‌ఎస్ సీనియర్ నేత పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
Date : 08-02-2024 - 10:24 IST -
#Telangana
Telangana: అసెంబ్లీలో కేసీఆర్‌కు పెద్ద ఛాంబర్ కేటాయించండి ప్లీజ్: బీఆర్ఎస్
అసెంబ్లీలో కేసీఆర్ కి కేటాయించిన ఛాంబర్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. ఈ రోజు గురువారం మీడియాతో మాట్లాడిన శాసనసభా వ్యవహారాల మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్పీకర్‌పై ఉన్న గౌరవంతోనే బీఆర్‌ఎస్ ప్రతిపక్ష నేతకు పెద్ద ఛాంబర్‌ను కేటాయించిందని అన్నారు
Date : 08-02-2024 - 5:52 IST