Brs
-
#Speed News
Nalgonda : బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి నిరాకరణ
పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ధర్నాకు అనుమతి నిరాకరణ అని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాకు అనుమతి ఇవ్వకుంటే రేపటి నుంచి జరిగే గ్రామసభలనే నిరసన వేదికలుగా మారుస్తామంటున్నారు.
Date : 20-01-2025 - 11:55 IST -
#Telangana
Seethakka : సుద్దపూస మాటలు మనుకోవాలంటూ బిఆర్ఎస్ కు మంత్రి సీతక్క హితవు
Seethakka : పేదలకు, కూలీలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి, ఓర్వలేక బిఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు
Date : 20-01-2025 - 7:18 IST -
#Telangana
Bhatti Vikramarka : పదేళ్లు బిఆర్ఎస్ చేయలేని రుణమాఫీని కాంగ్రెస్ చేసింది – భట్టి
Deputy CM Bhatti : సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చేయకుండా కాళ్లల్లో అడ్డుగా కట్టే పెట్టడం
Date : 19-01-2025 - 10:01 IST -
#Speed News
Congress Vs KTR : రైతు ఆత్మహత్యలపై కేటీఆర్ రాద్ధాంతం.. నగ్న సత్యాలతో కాంగ్రెస్ కౌంటర్
అంతేకాదు.. బీఆర్ఎస్ పాలనా కాలంలో తెలంగాణలో జరిగిన రైతు ఆత్మహత్యలపై జాతీయ మీడియాలో వచ్చిన కథనాల క్లిప్‌లను తన ట్వీటుకు కోట నీలిమ(Congress Vs KTR) జోడించారు.
Date : 19-01-2025 - 9:06 IST -
#Telangana
Big Shock To BRS: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో భారీ షాక్!
భవిష్యత్తులో ఎర్రుపాలెం, మధిర మండలంలోని కొన్ని గ్రామాలు, సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న మరి కొన్ని గ్రామాలకు సాగర్ జలాలు అందించడానికి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
Date : 19-01-2025 - 9:00 IST -
#Telangana
Harish Rao : కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వానికి హరీష్ రావు కీలక సూచనలు
Harish Rao : రేషన్ కార్డుల మంజూరులో అవకతవకలతో పాటు ప్రజల న్యాయమైన హక్కులను కాపాడే చర్యలతో ముందుకు సాగాలని హరీష్ రావు కోరారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Date : 19-01-2025 - 10:31 IST -
#Telangana
MLC Kavitha : పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం.. కానీ
MLC Kavitha : కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటనను ప్రోటోకాల్‌కు అనుగుణంగా చేయకుండా, రైతుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించలేదని ఆమె ఆరోపించారు. "పసుపు బోర్డు రావడం ఒక ప్రారంభం మాత్రమే. రైతులకు కనీస మద్దతు ధర రూ. 15,000 కల్పించాలి. అప్పుడే వారి సంక్షేమానికి న్యాయం జరుగుతుంది," అని కవిత డిమాండ్ చేశారు.
Date : 19-01-2025 - 10:14 IST -
#Telangana
Formula E Car Race Case : ఫార్ములా-ఈ కార్ రేసు స్కాం.. ఒప్పందం కంటే ముందే రూ.45 కోట్ల చెల్లింపులు!
ఫార్ములా ఈ కార్ రేస్(Formula E Car Race Case) వ్యవహారంలో చోటుచేసుకున్న పలు లోటుపాట్లను అందులో బయటపెట్టారు.
Date : 18-01-2025 - 2:58 IST -
#Telangana
Minister Uttam Kumar Reddy: నీటి వాటాల పాపం బీఆర్ఎస్‌దే.. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని చెబుతోంది.
Date : 17-01-2025 - 9:52 IST -
#Speed News
Padi Kaushik Reddy : నేను భయపడను.. 420 హామీలు, 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటా
Padi Kaushik Reddy : కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “నాపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టుతోంది. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలపై ప్రశ్నిస్తుంటే, నాపై కేసులు పెట్టారు. అయితే, నేను భయపడను. 420 హామీలు, 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటాను. ప్రస్తుత పరిస్థితే ఎంతటివో ఉన్నా, నేను మాట్లాడుతున్నదాన్ని సమర్థించుకోవడమే లక్ష్యం” అని అన్నారు.
Date : 17-01-2025 - 12:13 IST -
#Telangana
KTR Vs ED : కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం.. ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. దూసుకొచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులు
అనంతరం ఈడీ(KTR Vs ED) కార్యాలయం వద్ద పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
Date : 16-01-2025 - 12:22 IST -
#Speed News
BRS : ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో బీఆర్ఎస్ : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ వైఖరి బీజేపీ వైఖరి తెలంగాణలో ఒకే రకంగా ఉన్నదని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్టోందని ఆరోపించారు.
Date : 15-01-2025 - 4:01 IST -
#Special
Congress : తెలంగాణలో కాంగ్రెస్ కొత్త ఉత్సాహంతో ఉరకలు..
దుమ్ము' లేపితే తప్ప పదేండ్లు అధికారంతో స్వైరవిహారం చేసిన బిఆర్ఎస్ నాయకులకు చురకలు తగలవనే ప్రచారం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉన్నది.
Date : 15-01-2025 - 2:38 IST -
#Telangana
KTR To ED: రేపు ఈడీ విచారణకు కేటీఆర్
కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా రూ. 55కోట్ల బదిలీ అయినట్లు సమాచారం. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్‌పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Date : 15-01-2025 - 2:14 IST -
#Telangana
Harish Rao: మంత్రి కొండా సురేఖ వర్చువల్ సమీక్షా సమావేశం.. పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశంలో హరీష్ రావు కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
Date : 15-01-2025 - 1:20 IST