Brs
-
#Telangana
Phone Tapping Case : ఫోన్‌ట్యాపింగ్ కేసులో తొలి బెయిల్.. 10 నెలలుగా జైలులో ఉన్న తిరుపతన్నకు ఊరట
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రలతో కూడిన ధర్మాసనం తిరుపతన్నకు బెయిల్‌ను(Phone Tapping Case) మంజూరు చేసింది.
Date : 27-01-2025 - 3:03 IST -
#Telangana
BRS- Congress : ఒకటైన కాంగ్రెస్..బిఆర్ఎస్ ..?
BRS- Congress : ఈ వ్యాఖ్యల పై కాంగ్రెస్ తో పాటు బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Date : 27-01-2025 - 12:24 IST -
#Telangana
Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలా అన్నారేంటి..?
Komatireddy Rajagopal Reddy : తమకు రైతు రుణమాఫీ కాలేదని, రైతుబంధు రాలేదని జనాలు తిరుడున్నారని వాపోయారు
Date : 27-01-2025 - 11:56 IST -
#Telangana
Hyderabad ORR Lease : కారుచౌకగా హైదరాబాద్ ఓఆర్ఆర్ లీజు.. ఐఆర్బీకి 16 నెలల్లోనే రూ.1000 కోట్లు
దీన్ని వేలంపాటలో ఐఆర్బీ ఇన్ఫ్రా అనుబంధ సంస్థ ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేటు లిమిటెడ్(Hyderabad ORR Lease) దక్కించుకుంది.
Date : 27-01-2025 - 8:48 IST -
#Telangana
Bhatti Warning : కాస్కో కేటీఆర్…అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే – భట్టి
Bhatti Warning : బిఆర్ఎస్ పాలకులు ప్రజా సంక్షేమం పట్ల నిర్లక్ష్యం చూపారని ఆగ్రహం వ్యక్తం చేసారు
Date : 26-01-2025 - 7:21 IST -
#Speed News
ENO VS Zandu Bomb : తెలంగాణలో ENO, జండూబామ్ ‘మంట’లు
ENO VS Zandu Bomb : ముఖ్యంగా బిఆర్ఎస్ vs కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి వెళ్లింది
Date : 26-01-2025 - 10:34 IST -
#Telangana
Bandi Sanjay: అలా చేస్తేనే ఇస్తాం.. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు!
తెలంగాణకి ఆదాయం ఇచ్చే గ్రీన్ కో సంస్థపై దాడులేంది? అని ప్రశ్నించారు. డబ్బులు ముట్టలేదా రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.
Date : 25-01-2025 - 2:48 IST -
#Telangana
‘ ENO ‘ ను ఇలా కూడా వాడొచ్చా..? కాంగ్రెసా..మజాకా..!
ENO : 'రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO' అంటూ హైదరాబాద్ వ్యాప్తంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు
Date : 25-01-2025 - 12:03 IST -
#Telangana
KTR Phoned Sunil Rao: బీఆర్ఎస్లో కలవరం.. పార్టీ మారొద్దంటూ సునీల్ రావుకు కేటీఆర్ ఫోన్?
పార్టీ మార్పుపై కరీంనగర్ జిల్లా మేయర్ సునీల్ రావు క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులతో నాకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
Date : 25-01-2025 - 10:26 IST -
#Fact Check
Fact Check: ‘‘రాజకీయాలకు గుడ్ బై.. అమెరికాకు కేసీఆర్’’.. ఈ ప్రచారంలో నిజమెంత ?
పెళ్లి కాకముందు నుంచీ శకుంతల దేవితో కేసీఆర్ క్లోజ్ ఫ్రెండ్ షిప్’’(Fact Check) అని ఆ న్యూస్ క్లిప్‌లో ప్రస్తావించారు.
Date : 22-01-2025 - 6:57 IST -
#Telangana
KTR : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌ను క్రైమ్ సిటీగా మార్చారు
KTR : కాంగ్రెస్ అరాచక పాలనపై మండిపడ్డ కేటీఆర్ దివ్యాంగుడైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరించడం, ఫ్లెక్సీలు చింపేయడం వంటి ఘటనలను ఆయన ఉదహరించారు. నల్గొండలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు పోలీసుల ముందే భూపాల్ రెడ్డిని బూతులు తిడుతూ దాడికి పాల్పడటం తీవ్ర విచారకరమని అన్నారు.
Date : 22-01-2025 - 9:49 IST -
#Speed News
Padma Rao Goud: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక
Padma Rao Goud: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురైయ్యారు. డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించి స్టంట్ అమర్చారు.
Date : 21-01-2025 - 9:05 IST -
#Telangana
Talasani Srinivas Yadav : మేయర్‌పై అవిశ్వాసంతో పాటు ఇతర అంశాలు కూడా చర్చించాం
Talasani Srinivas Yadav : ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, "ఇది కేవలం పండుగ, కుటుంబ సభ్యుల మధ్య సమావేశం మాత్రమే కాదు. రాజకీయ నాయకులం కాబట్టి పార్టీకి సంబంధించిన పలు అంశాలపైనా చర్చ జరిగింది," అని తెలిపారు.
Date : 21-01-2025 - 5:34 IST -
#Telangana
MP Raghunandan Rao : ఎమ్మెల్సీ కవితకు ఎంపీ రఘుందన్ రావు కౌంటర్..
MP Raghunandan Rao : మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఆమె ఇంకా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే, ఆమెకు మంచి డాక్టర్‌ను చూపించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు.
Date : 20-01-2025 - 6:48 IST -
#Telangana
BRS Key Decision: రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. 9 మంది సభ్యులతో కమిటీ!
రాష్ట్ర రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 20-01-2025 - 4:44 IST