Brs
-
#Telangana
BRS Defecting MLAs: చేతులు కట్టుకొని కూర్చోవాలా.. మా నిర్ణయాన్ని స్పీకర్‌కు తెలియజేస్తాం : సుప్రీంకోర్టు
BRS Defecting MLAs: పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకే రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోకపోతే రాజ్యాంగాన్ని అవమానించినట్టే అవుతుందని పేర్కొంది. ఈ విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కేటీఆర్, కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం కోర్టును కోరారు. కోర్టులు స్పీకర్‌ను ఆదేశించలేవు : […]
Published Date - 01:11 PM, Wed - 2 April 25 -
#Telangana
MLC Election: హైదరాబాద్ ‘లోకల్’ ఎమ్మెల్సీ.. గెలుపు ఆ పార్టీదే
ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ పదవీ కాలం మే 1వ తేదీతో ముగియనుంది. దీంతో ఆ స్థానాన్ని(MLC Election) భర్తీ చేస్తున్నారు.
Published Date - 08:13 AM, Tue - 1 April 25 -
#Telangana
KTR : కేంద్రం తీరుపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు : కేటీఆర్
తెలంగాణ ప్రథకాలను కేంద్రం అనుకరిస్తోంది. మనకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణకు మేలు జరగాలి. రాష్ట్ర ప్రజలు బాగుండాలి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. రాష్ట్రం బాగుండాలన్నదే మా సంకల్పం. పదవులు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.
Published Date - 04:49 PM, Thu - 27 March 25 -
#Telangana
BRS Silver Jubilee : బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభ.. వేదిక ఫిక్స్ చేసిన కేసీఆర్
అయితే అక్కడ సౌకర్యవంతంగా ఉండదని తేలింది. అనంతరం ఘట్ కేసర్ పేరును కేసీఆర్(BRS Silver Jubilee) ప్రస్తావించారు.
Published Date - 08:41 AM, Thu - 27 March 25 -
#Telangana
Bhatti Vikramarka : ‘‘ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి’’.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భట్టి హితవు
ఈనేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) స్పందిస్తూ.. ‘‘కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలి. లేదంటే సభకు వెంటనే క్షమాపణ చెప్పాలి’’ అని సవాల్ విసిరారు.
Published Date - 02:51 PM, Wed - 26 March 25 -
#Telangana
KTR : నల్గొండ జిల్లాలో కేటీఆర్‌పై రెండు కేసులు.. ఎందుకంటే.. ?
ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై పలు ఆరోపణలతో బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పెట్టిన పోస్టులను కేటీఆర్(KTR) ఫార్వర్డ్ చేశారని రజిత శ్రీనివాస్ ఆరోపించారు.
Published Date - 11:46 AM, Wed - 26 March 25 -
#Speed News
Defected MLAs Case : ఇంకా ఎంత టైం ఇవ్వాలి.. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా అని జడ్జి జస్టిస్ గవాయి చురకలు అంటించారు. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.
Published Date - 01:51 PM, Tue - 25 March 25 -
#Telangana
MLAs Defection Case: స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మరోసారి ‘సుప్రీం’ నోటీసులు.. కారణమిదీ
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో(MLAs Defection Case) చేరారు.
Published Date - 07:16 PM, Sun - 23 March 25 -
#Speed News
KTRs Convoy : కేటీఆర్ కాన్వాయ్‌లో అపశృతి.. ఏమైందంటే..
ఈసభ ఏర్పాట్లపై స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో ఇవాళ కేటీఆర్(KTRs Convoy) చర్చించారు.
Published Date - 04:34 PM, Sun - 23 March 25 -
#Speed News
KCR : రాబోయే రోజుల్లో మళ్లీ అధికారం బీఆర్ఎస్దే : కేసీఆర్
బెల్లం దగ్గరకు వచ్చిన ఈగలు మాదిరి తెలంగాణలో సంపద దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పదేళ్లు తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బీఆర్ఎస్ అడ్డుగా ఉందని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు.
Published Date - 06:05 PM, Sat - 22 March 25 -
#Speed News
KTR : వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తా: కేటీఆర్
రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. బడ్జెట్లో పథకాల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదు. రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఊరికి వెళ్లి అడుగుదాం. తెలంగాణ ధనం అంతా రాహుల్, సోనియా, ప్రియాంకా గాంధీ ఖాతాలో పడుతున్నాయి. ధాన్యం దిగుమతిలో తెలంగాణలో నల్లగొండను కేసీఆర్ నంబర్ వన్ చేశారు.
Published Date - 08:06 PM, Thu - 20 March 25 -
#Telangana
Gudem Mahipal Reddy : నేను బీఆర్ఎస్లోనే ఉన్నా – షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే
Gudem Mahipal Reddy : తనను అనర్హుడిగా ప్రకటించాలన్న విజ్ఞప్తి చట్టపరంగా చెల్లుబాటు కాదని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కోసం ఏ నాయకుడిని అయినా కలవడం సర్వసాధారణమని, దీనిని రాజకీయం చేయడం అసత్య ప్రచారానికి ఉదాహరణగా పేర్కొన్నారు
Published Date - 08:16 AM, Thu - 20 March 25 -
#Telangana
BRS To TRS : బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చబోతున్నారా ? ముహూర్తం ఫిక్సయ్యిందా ?
ఆ సభ వేదికగా కేసీఆర్(BRS To TRS) ప్రకటించే కీలక నిర్ణయాలలో.. పార్టీ పేరు మార్పు అంశం కూడా ఉందని అంటున్నారు.
Published Date - 08:29 AM, Wed - 19 March 25 -
#Telangana
Gram Gold Scheme : ‘తులం బంగారం’ పథకం లేదని తేల్చేసిన మంత్రి పొన్నం ..?
Gram Gold Scheme : ఈరోజు శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత ఈ పథకం అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు
Published Date - 03:00 PM, Mon - 17 March 25 -
#Speed News
CM Revanth Reddy : రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిశా : సీఎం రేవంత్ రెడ్డి
ప్రధానిని గౌరవించే విజ్ఞత మాది. రాజకీయాలకు వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ నేతను.. ఆయన బీజేపీ నాయకుడు. అవరసమైతే మహేశ్వర్‌రెడ్డిని ఢిల్లీ తీసుకెళ్తాం. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నాలుగు సార్లు కలిశాం.
Published Date - 05:39 PM, Sat - 15 March 25