Bjp
-
#Cinema
Jaya Prada: నటి జయప్రద కోసం పోలీసుల గాలింపు.. కారణమిదే..?
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద (Jaya Prada) కోసం రాంపూర్ పోలీసులు ప్రస్తుతం వెతుకుతున్నారు.
Published Date - 08:36 AM, Sat - 30 December 23 -
#India
CM Revanth Reddy: దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి: సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వచ్చే 100 రోజుల పాటు పార్టీ కోసం పని చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.
Published Date - 07:34 PM, Thu - 28 December 23 -
#Telangana
Amit Shah: భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా పూజలు
తెలంగాణ నుంచి లోకసభ ఎన్నికల్లో కనీసం 10 సీట్లను సాధించేందుకు అమిత్ షా వ్యూహాత్మక విధానాన్ని రూపొందించనున్నారు.అయితే సన్నాహక సమావేశానికి హాజరయ్యే ముందు అమిత్ షా చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Published Date - 05:45 PM, Thu - 28 December 23 -
#India
Rama Temple Vs Rahul Gandhi Yatra : రామ మందిరం Vs రాహుల్ యాత్ర
మతంతో మమేకమై ఉన్న రామ మందిరం (Rama Temple) ప్రారంభోత్సవ రాజకీయాన్ని విపక్షాలు ఎలా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయో ఇంకా స్పష్టత రాలేదు.
Published Date - 04:55 PM, Thu - 28 December 23 -
#Telangana
Eatala Rajender: కాంగ్రెస్ లోకి ఈటెల?.. మల్కాజిగిరి ఎంపీగా పోటీ
హుజూరాబాద్, గజ్వేల్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
Published Date - 03:18 PM, Thu - 28 December 23 -
#India
Rama in Political Shrine : రాజకీయ మందిరంలో రాముడు
ఇప్పుడిదంతా ఎందుకంటే, మర్యాద పురుషోత్తముడుగా కోట్లాది హిందువులు కొలుచుకునే శ్రీరాముడు (Sri Rama) రాజకీయాలకు కేంద్రబిందువైపోయాడు.
Published Date - 01:27 PM, Thu - 28 December 23 -
#Telangana
Amit Shah: నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం.. హైదరాబాద్ కు అమిత్ షా..!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హాజరుకానున్నారు.
Published Date - 08:42 AM, Thu - 28 December 23 -
#India
Ajit Pawar Jail: అజిత్ పవార్ జైలుకే
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో అజిత్ పవార్ తిరుగుబాటు చేసినప్పటి నుండి మాజీ ఎంపీ షాలినితాయ్ పాటిల్ అజిత్ పవార్‌పై నిరంతరం విమర్శలు చేస్తూనే ఉన్నారు
Published Date - 04:15 PM, Tue - 26 December 23 -
#Telangana
ABP- C Voter Survey : లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే విజయం అంటున్న ఏబీపీ-సీ ఓటర్ సర్వే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ (Congress Party) విజయ డంఖా మోగించిందో..లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Polls) కూడా అదే రిపీట్ కాబోతుందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే (ABP- C Voter Survey) వెల్లడించింది. తెలంగాణ లో రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికలు జరుగగా..రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కాంగ్రెస్ కు జై కొట్టారు. రెండుసార్లు బిఆర్ఎస్ పాలనా చూసిన ప్రజలు..ఒక్కసారి కాంగ్రెస్ పనితీరు చూద్దామని నిర్ణయం తీసుకొని..కాంగ్రెస్ […]
Published Date - 02:17 PM, Tue - 26 December 23 -
#India
Hijab Ban: కర్ణాటకలో హిజాబ్ వివాదం… హిజాబ్ నిషేధంపై కేటీఆర్
హిజాబ్ నిషేధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారంలోకి రాగానే హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని విమర్శించారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని అన్నారు.
Published Date - 09:38 AM, Mon - 25 December 23 -
#India
Rajasthan: రాజస్థాన్‌లో రెండు రోజుల్లో క్యాబినెట్ విస్తరణ
రాజస్థాన్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మొదటి క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. రెండు రోజుల్లో క్యాబినెట్ విస్తరణ జరగనుంది. భజన్ లాల్ శర్మ ఈ నెల ప్రారంభంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు
Published Date - 02:50 PM, Sun - 24 December 23 -
#India
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలపై గురిపెట్టిన అమిత్ షా
2024 లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై మోడీ ప్రభుత్వం కన్నేసింది. ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు పార్టీ పెద్దఎత్తున విజయం సాధించేలా చూడాలని కోరారు
Published Date - 11:33 AM, Sun - 24 December 23 -
#Telangana
Congress : రేపు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు
పార్లమెంట్ (Parliament) లో బిజెపి (BJP) వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ.. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar) తెలిపారు. పార్లమెంట్లో పొగ బాంబుల దాడి ఘటనను ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం.. సభలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టబోతున్నట్లు మహేష్ తెలిపారు. పొగ బాంబులు వేసిన అంశంలో హోంమంత్రి పార్లమెంట్లో ప్రకటన […]
Published Date - 01:34 PM, Thu - 21 December 23 -
#India
Modi vs Kharge: మోడీ Vs ఖర్గే
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును ప్రస్తావించారు. ఆయన పేరును ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సమర్థించారు.
Published Date - 07:53 PM, Wed - 20 December 23 -
#India
Lok Sabha without Opposition : ప్రతిపక్షం లేని లోక్ సభ
లోక్సభలోను (Lok Sabha), రాజ్యసభలోనూ ప్రతిపక్షాలకు చెందిన దాదాపు 141 మంది ఎంపీలను సస్పెండ్ చేసి అధికార బిజెపి తన అహంకారాన్ని ప్రదర్శించింది.
Published Date - 10:05 AM, Wed - 20 December 23