Bjp
-
#India
Champai Soren : ఆరుగురు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి చంపై సోరెన్.. బీజేపీలో చేరుతారా ?
తమకు అత్యంత విశ్వసనీయుడిగా భావించబట్టే ఆనాడు సీఎం పదవిని చంపై సోరెన్ చేతిలోపెట్టేందుకు హేమంత్ సోరెన్ సిద్ధపడ్డారు.
Date : 18-08-2024 - 1:04 IST -
#Telangana
Revanth Reddy : అతి త్వరలో రేవంత్ తన టీం తో కలిసి బీజేపీలో చేరబోతున్నారు – కేటీఆర్
నేను పుట్టింది బీజేపీలోనే, చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని.. ప్రధాని మోదీకి, అమిత్ షా కు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు
Date : 17-08-2024 - 6:14 IST -
#India
Maharashtra Big Blow: మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ, కాంగ్రెస్‌తో చేతులు కలిపిన మాజీ ఎంపీ
మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ.కాంగ్రెస్‌తో చేతులు కలిపిన మాజీ ఎంపీ శిశుపాల్ పాట్లే. పాట్లే బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడం పార్టీకి గణనీయమైన నష్టమని చెప్తున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో భాండారాలో బీజేపీకి ఈ ఓటమి ఎదురైంది.
Date : 16-08-2024 - 1:36 IST -
#India
RSS Books: కాలేజీలో ఆర్ఎస్ఎస్ నాయకులు రచించిన పుస్తకాలను తప్పనిసరి
మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాయకులు రచించిన పుస్తకాలను తమ పాఠ్యాంశాల్లో చేర్చడాన్ని తప్పనిసరి చేసింది. కాలేజీ అడ్మినిస్ట్రేషన్లను ఆదేశిస్తూ ఉన్నత విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Date : 13-08-2024 - 4:51 IST -
#Andhra Pradesh
Visakha MLC By Election: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
శాసనమండలి ఉపఎన్నికకు దూరంగా ఉండాలని సీఎం నిర్ణయానికి టీడీపీ భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ , బీజేపీ నేతలు మద్దతు పలికారు.ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను సమర్పించడంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు
Date : 13-08-2024 - 1:41 IST -
#India
Hindenburg Allegations: రాహుల్ కు జీవితాంతం ప్రతిపక్షమే దిక్కు: ఎంపీ కంగనా
హిండెన్‌బర్గ్ తాజా నివేదిక తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విరుచుకుపడ్డారు.
Date : 12-08-2024 - 1:31 IST -
#Telangana
KTR : బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం..స్పందించిన కేటీఆర్
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం లేదు..అలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే..న్యాయపరమైన చర్యలు..
Date : 07-08-2024 - 5:22 IST -
#India
Waqf Board Bill: వక్ఫ్ బోర్డు బిల్లు మత స్వేచ్ఛకు విరుద్ధం: ఒవైసీ
వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేసేందుకు వక్ఫ్ చట్టాన్ని సవరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొనే బోర్డు అధికారాన్ని అరికట్టడం ఈ సవరణల లక్ష్యం. అయితే ఇది మత స్వేచ్ఛకు విరుద్ధమని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
Date : 04-08-2024 - 7:35 IST -
#India
Amit Shah : విపక్షాలకు కేంద్రహోంమంత్రి అమిత్ షా కౌంటర్
విపక్ష పాత్ర పోషించడం ఎలా అనేది వారు నేర్చుకోవాలి..అమిత్ షా
Date : 04-08-2024 - 5:05 IST -
#India
Rahul Gandhi: నాపై ఈడీ అధికారులు దాడులు చేయబోతున్నారు: రాహుల్ గాంధీ
బడ్జెట్ మధ్యతరగతి ప్రజలను దెబ్బతీసిందని ప్రతిపక్ష నేత అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 'చక్రవ్యూహం' వల్ల కోట్లాది మంది ప్రజలు నష్టపోతున్నారని రాహుల్ గాంధీ అన్నారు.
Date : 02-08-2024 - 11:21 IST -
#India
PM Modi : తర్వలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్ధగా ఆవిర్భవిస్తుంది: ప్రధాని
సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ భారత్ పారిశ్రామికంగా ముందడుగు వేస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
Date : 30-07-2024 - 2:34 IST -
#Speed News
Telangana Governor: తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ..!
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణు దేవ్‌వర్మను భారత రాష్ట్రపతి శనివారం నియమించారు. జార్ఖండ్‌తో పాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు నిర్వహించిన సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించారు.
Date : 28-07-2024 - 8:46 IST -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ పోటీలో బీజేపీ ఎమ్మెల్యే, ఆమె ఎవరో తెలుసా?
ఒలింపిక్స్ లో ఒక ఎమ్మెల్యే పాల్గొననుండటంతో ఆమె గురించి తెలుసుకోవాలని స్పోర్ట్స్ లవర్స్ ఆరాటపడుతున్నారు. శ్రేయాసి సింగ్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. బీహార్‌లోని జముయి నుండి శాసనసభ సభ్యురాలిగా పోటీ చేసిన గెలిచింది.
Date : 27-07-2024 - 2:11 IST -
#India
BJP New Chiefs: బీహార్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షులు మార్పు
భారతీయ జనతా పార్టీ బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల పేర్లను ప్రకటించింది. దీంతో పాటు ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్‌ఛార్జ్‌ల పేర్లను కూడా ప్రకటించారు.
Date : 26-07-2024 - 8:56 IST -
#Telangana
Bhatti Budget 2024 : అభూత కల్పన తప్ప బడ్జెట్ లో ఏమిలేదు – కిషన్ రెడ్డి
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ కాంగ్రెస్ తుంగలో తొక్కిందని .. ప్రతి ఏడాది రైతులకు సీజన్ ముందు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయానికి బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు
Date : 25-07-2024 - 8:47 IST