Bjp
-
#India
BJP : ఈనెల 30న బీజేపీలో చేరుతున్నా..చంపాయ్ సోరెన్
ఈ నెల 30న బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని జార్ఖండ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ముందుగానే ప్రకటించారు. అయితే ఇప్పుడు చంపాయ్ సోరెన్ ఇప్పుడు స్వయంగా ధ్రువీకరించారు.
Date : 27-08-2024 - 2:40 IST -
#India
BJP : జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ-ఏజేఎస్‌యూ పొత్తు
ఏజేఎస్‌యూ నేత, జార్ఖాండ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుదేశ్ మహతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఢిల్లీలో సోమవారంనాడు కలుసుకున్నారు. అనంతరం ఇరు పార్టీల మధ్య పొత్తు ఒప్పందం కుదిరినట్టు మహతో ప్రకటించారు.
Date : 26-08-2024 - 9:51 IST -
#India
BJP : జమ్మూకశ్మీర్ ఎన్నికలు..స్టార్ క్యాంపెయినర్లగా 40 మందితో బీజేపీ లిస్ట్
జమ్మూకశ్మీర్ లీడ్ క్యాంపెయిర్‌గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉంటారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి, జేపీ నడ్డా తదితరులు సైతం ఎన్నికల ప్రచారంలో కీలకంగా ఉంటారు.
Date : 26-08-2024 - 8:44 IST -
#Telangana
HYDRA : కాంగ్రెస్ ప్రభుత్వానికి బిజెపి సవాళ్లు..!
గత వారాల్లో, ప్రముఖ రాజకీయ నాయకులకు చెందిన అనేక అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేసింది. సరస్సులను ఆక్రమించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నవారిని హైడ్రా వదిలిపెట్టదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Date : 26-08-2024 - 7:02 IST -
#India
BJP : కంగనా చేసిన వ్యాఖ్యలకు పార్టీ బాధ్యత వహించదు: బీజేపీ
ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ బాధ్యత వహించబోదని స్పష్టం చేసింది. పార్టీ తరపున విధానపరమైన అంశాలపై మాట్లాడే అధికారం కంగనా రనౌత్‌కు లేదని, అందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది.
Date : 26-08-2024 - 6:30 IST -
#India
Jammu Kashmir : జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఆప్ పోటీ.. తొలి జాబితా విడుదల
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇక గెలుపే లక్ష్యంగా ఆప్ తీవ్రమైన కృషి చేస్తోంది. గులాం నబీ ఆజాద్ డెమోక్రటిక్ ప్రొగ్రెసీవ్ ఆజాద్ పార్టీ కూడా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Date : 26-08-2024 - 4:42 IST -
#India
Champai Soren : బీజేపీ బిగ్ ఆఫర్.. చంపై సోరెన్ రియాక్షన్ ఇదీ
తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోం సీఎం హిమంత బిస్వశర్మ మాట్లాడారు.
Date : 26-08-2024 - 3:26 IST -
#Telangana
HYDRAA: అక్రమ కట్టడాలపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హైడ్రా) ఇటీవల చేపట్టిన కూల్చివేతలు రాష్ట్రంలో రాజకీయ వేడిని సృష్టించాయి. గుర్తించిన 920 సరస్సులు మరియు ట్యాంకుల్లో దాదాపు 500 గత 20 ఏళ్లలో పూర్తిగా లేదా పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయని ప్రభుత్వం పేర్కొంటుండగా, ప్రతిపక్షాల నోరు మూయించేందుకు ఆక్రమణలపై తెలంగాణ శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది.
Date : 25-08-2024 - 12:52 IST -
#India
Mayawati Slams Congress: కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ అనుచరులు ఎప్పటికీ క్షమించరు: మాయావతి
కాంగ్రెస్ పార్టీని బాబా సాహెబ్ డాక్టర్ భీంరావు అంబేద్కర్ అనుచరులు ఎప్పటికీ క్షమించరని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అతని జీవితకాలంలో, అతను మరణించిన తర్వాత కూడా అతనికి భారతరత్న బిరుదు ఇవ్వలేదని గుర్తు చేశారు.
Date : 25-08-2024 - 11:34 IST -
#India
Haryana Elections 2024: బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? దూకుడు మీదున్న కాంగ్రెస్
2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 37, కాంగ్రెస్‌కు 32, జేజేపీకి 12, ఇతరులకు 9 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో జేజేపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మార్చి 12, 2024 న బిజెపి మరియు జెజెపి కూటమి విచ్ఛిన్నమైంది.
Date : 23-08-2024 - 8:58 IST -
#India
J-K polls : జమ్మూకశ్మీర్ ఎన్నికలు..బీజేపీకి షాకిచ్చేందుకు ఇండియా కూటమి కసరత్తు..!
ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.
Date : 22-08-2024 - 4:07 IST -
#Telangana
Bandi : త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయం: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సమాజానికి పూర్తిగా స్పష్టత వచ్చిందన్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని..
Date : 21-08-2024 - 5:43 IST -
#India
Rahul Gandhi : లేటరల్ ఎంట్రీ నియామకాలతో రిజర్వేషన్లను హరిస్తున్నారు : రాహుల్‌గాంధీ
ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు దేశ అత్యున్నత పదవుల్లో అవకాశం దక్కకుండా చేసేందుకు లేటరల్ ఎంట్రీ నియామక పద్ధతిని ఎన్డీయే సర్కారు వినియోగిస్తోందని ఆయన ఆరోపించారు.
Date : 19-08-2024 - 3:56 IST -
#India
Champai Soren : ‘‘మీరొక పులి.. ఎన్డీయేలోకి స్వాగతం’’.. చంపై సోరెన్‌కు ఆహ్వానం
తాజాగా ఎన్డీయే కూటమిలోని హిందుస్థాన్ ఆవామ్ మోర్చా అధినేత, కేంద్ర మంత్రి జితన్‌రామ్ మాంఝీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 19-08-2024 - 2:10 IST -
#India
BJP : జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్న బీజేపీ
ఎన్నికలకు ముందు ఏ ఇతర రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా బీజేపీ సొంతంగా జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతుందని ఆయన అన్నారు.
Date : 18-08-2024 - 3:59 IST