Bipin Rawat
-
#India
CDS Anil Chauhan: రెండో సీడీఎస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్!
Anil Chauhan: జనరల్ బిపిన్ రావత్ మరణంతో దాదాపు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవిని రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.
Date : 28-09-2022 - 9:57 IST -
#India
Agnipath : “అగ్నిపథ్” ఆలోచనకు అంకురార్పణ ఎక్కడ పడిందంటే..
ప్రతి ఆవిష్కరణ వెనుక ఒక ఐడియా ఉంటుంది. ప్రతి ఐడియా వెనుక ఒక ప్రేరణ ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన స్వల్పకాలిక (నాలుగేళ్ళ) సైనిక నియామక పథకం "అగ్నిపథ్" వెనుక కూడా ఒక ప్రేరణ ఉంది.
Date : 24-06-2022 - 9:00 IST -
#India
Eastern Army: అనుభవజ్ఞులకే ఆర్మీ చీఫ్ పదవులు!
ఆర్మీ చీఫ్ పదవికి సైన్యాధికారులను ఎంపిక చేసేందుకు భారత్ "లుక్ ఈస్ట్" పాలసీ అవలంభిస్తోందా ?
Date : 22-04-2022 - 2:27 IST -
#India
CDS Chopper Crash:’బిపిన్’ హెలికాప్టర్ ప్రమాదంపై నివేదిక
గత నెలలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణానికి దారితీసిన ఛాపర్ ప్రమాదం జరిగిందని దర్యాప్తు చేసిన విచారణ బృందం ప్రాథమికంగా తేల్చింది. ఆ నివేదిక ప్రకారం.
Date : 14-01-2022 - 8:11 IST -
#India
Bipin Rawat : ‘బిపిన్’ హెలికాప్టర్ ప్రమాదం అందుకే.!
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ దాదాపుగా ముగిసింది. ఆకస్మాత్తుగా వచ్చిన మేఘాల కారణంగా ప్రమాదం జరిగిందని, సాంకేతికలోపం ఎక్కడా లేదని రక్షణ వర్గాల సమాచారం. ఎలాంటి విధ్వంస ప్రయత్నం జరగలేదని ఆ వర్గాల అభిప్రాయం.
Date : 05-01-2022 - 3:19 IST -
#India
Delay over new CDS: మోడీకి సవాల్ గా బిపిన్ వారసుని ఎంపిక!
భారత్ త్రివిధ దళాధిపతి స్వర్గీయ బిపిన్ రావత్ వారసుని ఎంపిక మోడీ సర్కార్ కు సవాల్ గా మారింది. హెలికాప్టర్ ప్రమాదం లో బిపిన్ మరణించిన తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేసే సీడీఎస్ కోసం అన్వేషణ చేస్తోంది.
Date : 30-12-2021 - 6:04 IST -
#India
Varun Singh : మృతువుతో పోరాడిన ఓడిన కెప్టెన్ వరుణ్ సింగ్
భారత తొలి చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) బిపిన్ రావత్, అయన భార్య మధూళిత రావత్ సహా 14 మంది ప్రయాణిస్తున్నహెలికాఫ్టర్ తమిళనాడులో కుప్పకూలి 13 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే తీవ్ర గాయాలతో బయటపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ బెంగళూరు కమాండ్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ నేడు మరణించారు
Date : 15-12-2021 - 2:17 IST -
#India
Who Is Next CDS?: ‘రావత్’ తరహా దళాధిపతి కోసం మోడీ అన్వేషణ
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్థానంలో మరొకరిని నియమించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కసరత్తు చేస్తున్నాడు. రావత్ వారసుడ్ని ఎంపిక చేయడం కేంద్రానికి చాలా కష్టంగా మారింది. మిలిటరీ వ్యవహారాల శాఖ (DMA) కార్యదర్శిగా కూడా ఉండే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) ఎంపిక ఛాలెంజ్ గా కేంద్రం తీసుకుంది.
Date : 11-12-2021 - 4:27 IST -
#India
17-gun salute: యుద్ధ వీరుడా.. సెలవికా..!
CDS బిపిన్ రావత్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ కాంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో జరిగాయి. ఢిల్లీలో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. ప్రభుత్వ నాయకులు సైనిక అధికారులు నివాళులర్పించారు.
Date : 10-12-2021 - 5:47 IST -
#India
Great Tribute : తుది వీడ్కోలు కోసం బారులు తీరిన తమిళులు!
హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సైనిక వీరులకు దేశవ్యాప్తంగా పలుచోట్లా పెద్ద నివాళులు అర్పించారు. ప్రధాన మోడీతో సహ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సైనికాధికారులు సంతాపం వ్యక్తం చేశారు.
Date : 10-12-2021 - 1:09 IST -
#India
China on Bipin Rawat Death :హెలికాప్టర్ ప్రమాదంపై ‘చైనా’ పిచ్చికూతలు
ఎవరైనా మరణిస్తే సహజంగా బాధ పడతాం. అలాంటి బాధ లేకపోగా, భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై చైనా సిగ్గులేని వ్యాఖ్యలు చేసింది.
Date : 10-12-2021 - 12:30 IST -
#India
Lone Survivor Struggle: నా కుమారుడు త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నా – గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తండ్రి
ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో బయట పడిన ఏకైక వ్యక్తి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బెంగుళూరులోని కమాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Date : 10-12-2021 - 11:08 IST -
#India
Crash Eyewitness: హెలికాప్టర్ కూలే ముందు ఏం జరిగిందంటే- ప్రత్యక్ష సాక్షులు
ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ప్రమాదం జరగడానికి ముందు, ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
Date : 10-12-2021 - 11:05 IST -
#India
Modi Pays Tribute: వీరులకు మోడీ నివాళులు
తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ స్టాఫ్ కి ప్రధాని మోదీ నివాళులర్పించారు.
Date : 09-12-2021 - 10:51 IST -
#Speed News
బిపిన్ రావత్ ప్రమాద దృశ్యాలు ఫేక్.?
డిసెంబర్ 8, 2021న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 11 మంది ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందారు. తమిళనాడులోని కూనూరు సమీపంలో ఎయిర్‌ఫోర్స్ ఛాపర్ క్రాష్ అవడంతో ఆయన చనిపోయిన విషయం తెలిసిందే.
Date : 09-12-2021 - 4:37 IST