Bipin Rawat
-
#India
Last moments of CDS : నింగిలో దూసుకుపోతూ.. నిమిషాల్లో నేలకూలుతూ!
తమిళనాడులోని కూనూర్‌లో బుధవారం భారత వైమానిక దళానికి చెందిన Mi-17V5 హెలికాప్టర్ కూలిపోవడంతో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికతో పాటు 11 మంది సాయుధ దళాల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
Date : 09-12-2021 - 12:30 IST -
#India
General Bipin Rawat:బిపిన్ రావత్ కేరీర్ లో సాధించిన విజయాలు ఇవే…!
తమిళనాడులోని నీలిగిరి కొండల్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య, మరో 12 మంది మరణించారు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని సూలూర్‌లోని ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే చాపర్ కూలిపోయింది.
Date : 08-12-2021 - 10:06 IST -
#India
PM Shocked:హెలికాప్టర్ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
హెలికాప్టర్ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Date : 08-12-2021 - 6:57 IST -
#India
Bipin Rawat Killed In Crash : హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి.. అసలేం జరిగిందంటే..?
హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతిచెందాడు. ఈ మేరకు ఉన్నతాధికారులు అధికారిక ప్రకటన చేశారు. అయితే ఒక సీడీఎస్ ప్రయాణిస్తున్న చాపర్ ప్రమాదానికి గురికావడం అంతటా చర్చనీయాంశమవుతోంది. అసలు బిపిన్ రావత్ ఎలా చనిపోయారు? ఏంజరిగింది? అనే విషయాలపై సమగ్రమైన వివరాలు..
Date : 08-12-2021 - 6:21 IST -
#India
Mi-17v5 : రావత్ ప్రయాణించిన Mi-17V5 హెలికాప్టర్ చరిత్ర
Mi-17V5 అనేది భారత వైమానిక దళం ఉపయోగించే ఆధునిక రవాణా హెలికాప్టర్. ఆధునిక ఏవియానిక్స్‌తో కూడిన ఈ హెలికాప్టర్ ఎటువంటి భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితులలో, పగలు మరియు రాత్రి, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు పనిచేయగలదు.
Date : 08-12-2021 - 4:33 IST -
#India
Breaking : కూలిన ఆర్మీ హెలికాప్టర్.. బిపిన్ రావత్ కు ప్రమాదం!
తమిళనాడు లోని నీలగిరి జిల్లాలో కూలిన MI -17 V5 హెలికాప్టర్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు IAF ధృవీకరించింది.
Date : 08-12-2021 - 2:36 IST