Bihar
-
#India
Rohini: రాజకీయాల్లోకి మాజీ సీఎం కుమార్తె.. ఎక్కడ నుండి పోటీ అంటే..!
Rohini Acharya: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) కుమార్తె రోహిణి ఆచార్య(Rohini Acharya) రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సమాచారం. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) తరపున ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2009లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేసిన సరన్ ఎంపీ నియోజకవర్గం నుంచి రోహిణి పోటీ చేయబోతున్నారని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ సింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. We’re now […]
Date : 18-03-2024 - 1:58 IST -
#Covid
Covid Cases: ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు
Covid Cases: ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు(Covid Cases) పెరుగుతున్నాయి. ఢిల్లీ(Delhi)లో గత 24 గంటల్లో 63 కొత్త కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది మే నెల తర్వాత అక్కడ అత్యధిక సంఖ్యలో ఆ కేసులు నమోదు అయినట్లు రికార్డుల చెబుతున్నాయి. ఢిల్లీతో పాటు రాజస్థాన్(Rajasthan),ఉత్తరప్రదేశ్(Uttar Pradesh),బీహార్ (Bihar)రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరిగాయి. గడిచిన 15 రోజుల నుంచి ఢిల్లీలో కొత్తగా 459 వైరస్ కేసులు నమోదు అయ్యాయి. We’re now […]
Date : 07-03-2024 - 12:43 IST -
#India
PM Modi Bihar Visit: నితీష్ కుమార్ ను చేయి పట్టుకుని లాగిన ప్రధాని మోదీ
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ రోజు బీహార్ లో పర్యటించారు . ఔరంగాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్
Date : 02-03-2024 - 4:48 IST -
#Speed News
Bihar: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది మృతి
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ని కైమూర్ జిల్లా దేవ్‌కలి జాతీయ రహదారిపై కారు, కంటైనర్ ట్రక్కు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో 9 మంది మరణించారు.
Date : 26-02-2024 - 9:46 IST -
#India
Rahul Gandhi : రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఆకర్షించే ఘటన
Rahul Gandhi’Bharat Jodo Nyay Yatra’: బీహార్‌లోని ససారమ్(Sasaram)లో జరుగుతున్న రాహుల్‌గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఆకర్షించే ఘటన ఒకటి జరిగింది. బీహార్‌లో చివరి రోజు జరుగుతున్న యాత్రలో రాహుల్(Rahul) జీపులో ప్రయాణిస్తే, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) డ్రైవ్ చేశారు. తేజస్వీ డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చున్న రాహుల్ ముచ్చటిస్తున్న వీడియోను తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. మరో వీడియోలో ఎస్‌యూవీ రూఫ్‌పై కూర్చుని ప్రజలకు […]
Date : 16-02-2024 - 3:03 IST -
#India
AIMIM: బీహార్‌లో ఎంఐఎం నేత అబ్దుల్ సలామ్ కాల్చివేత
MIM Leader Shot Dead: : బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో గతరాత్రి దారుణం జరిగింది. ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సలామ్ అలియాస్ అస్లామ్ ముఖియా కాల్చివేతకు గురయ్యారు. విషయం తెలిసిన పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖియా కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. గత నెలలో సివాన్ జిల్లా అధ్యక్షుడు అరీఫ్ జమాల్‌ను కూడా కాల్చి […]
Date : 13-02-2024 - 11:38 IST -
#India
Bihar Floor Test: బీహార్ ఫ్లోర్ టెస్ట్ పై ఉత్కంఠ..10 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్
మహాకూటమితో తెగతెంపులు చేసుకుని జనవరి 28న ఎన్డీయేతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ఈరోజు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈరోజు నితీశ్ మొదట సభలో తన ప్రభుత్వంలోని మెజారిటీపై ఓటింగ్
Date : 12-02-2024 - 11:00 IST -
#India
Champai Soren: చంపై సోరెన్ సీఎం ఎప్పుడు అవుతారు..? గవర్నర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు..?
జార్ఖండ్‌లో కూడా హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత చంపై సోరెన్ (Champai Soren) ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారు.
Date : 02-02-2024 - 8:27 IST -
#India
Lalu Prasad Yadav: మా నాన్నకు ఏదైనా జరిగితే ఊరుకునేది లేదు: లాలూ కుమార్తె
భూ కుంభకోణం కేసులో ఈడీ విచారణపై లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య అసంతృప్తి వ్యక్తం చేశారు. మా నాన్నకు ఏదైనా జరిగితే సీబీఐ-ఈడీ, వాటి యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మండిపడ్డారు.
Date : 29-01-2024 - 3:37 IST -
#India
Nitish Kumar Oath Ceremony: 9వ సారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం
మొత్తానికి బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నిన్న, మొన్నటి వరకు బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఏకం చేసిన నితీష్ కుమార్ ఈ రోజు బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు
Date : 28-01-2024 - 5:41 IST -
#South
INDIA Alliance: మహాకూటమి విచ్ఛిన్నంపై బీజేపీ
బీహార్‌లో మహాకూటమి విచ్ఛిన్నంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా భారత కూటమి విచ్ఛిన్నమవుతుందని బిజెపి ఎంపి రాధా మోహన్ దాస్ అగర్వాల్ పేర్కొన్నారు.
Date : 28-01-2024 - 9:49 IST -
#India
Nitish With Modi: నితీష్ జంప్.. మళ్లీ ఎన్డీఏ గూటికి.. 4న ప్రధాని మోడీతో సభ
Nitish With Modi : బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమికి బైబై చెప్పి.. మళ్లీ ఎన్డీఏ గూటిలో చేరబోతున్నారు.
Date : 26-01-2024 - 8:01 IST -
#Viral
Bihar : కదులుతున్న రైలు నుంచి మొబైల్ దొంగతనం చేయబోయి అడ్డంగా దొరికిన దొంగ
ఒకప్పుడు దొంగలు అంటే..ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడి డబ్బు , నగలు , బట్టలు ఎత్తుకెళ్లేవారు..కానీ ఇప్పుడు దొంగలు కదులుతున్న రైలు నుండి మొబైల్స్ దొంగతనం చేయడం చేస్తున్నారు. కొంతమంది మెట్ల ఫై కుర్చీని ఫోన్ మాట్లాడుతుండడం..లేదా విండో సీట్లో కుర్చీని పాటలు వినడం చేస్తుంటారు. వీనిని దొంగలు టార్గెట్ గా చేసుకొని కదులుతున్న ట్రైన్ లో నుండి వారి నుండి ఫోన్ లు దొంగతనాలు చేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు ఎన్నో […]
Date : 17-01-2024 - 5:02 IST -
#Speed News
Airplane Under Bridge : బ్రిడ్జి కింద విమానం జామ్.. ఎలా ?
Airplane Under Bridge : విమానం.. ఒక బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. ఔను.. గాల్లో ఎగరాల్సిన విమానమే అది.
Date : 30-12-2023 - 1:38 IST -
#India
Bihar Teachers: బీహార్ ఉపాధ్యాయులకు శుభవార్త
బీహార్ లో సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు బయోమెట్రిక్ ఆధారంగా ఉంటుంది. పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ ఏజెన్సీలను ఎంపిక చేసి జిల్లాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
Date : 12-12-2023 - 9:41 IST