Pashupati Paras: బీజేపీకి బిగ్ షాక్.. కేంద్ర మంత్రి రాజీనామా
లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కేంద్ర మంత్రి రాజీనామా చేయడం చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి పశుపతి పరాస్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
- By Praveen Aluthuru Published Date - 12:06 PM, Tue - 19 March 24
Pashupati Paras: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కేంద్ర మంత్రి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి పశుపతి పరాస్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుని మహాకూటమిలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. బీహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలను ఎన్‌డిఎ ప్రకటన చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పరాస్ తన అధికారిక నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇందులో ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుని మహాకూటమిలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Pashupati Paras: బీజేపీకి బిగ్ షాక్.. కేంద్ర మంత్రి రాజీనామా