Bihar
-
#India
Nitish – Modi : మోడీ సర్కారుకు నితీశ్ మెలిక.. ఆ ‘హోదా’ కోసం తీర్మానం!
కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో కింగ్ మేకర్‌గా మారిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చక్రం తిప్పడం మొదలుపెట్టారు.
Published Date - 04:12 PM, Sat - 29 June 24 -
#Andhra Pradesh
Special Status : ఏకతాటిపైకి ఏపీ పార్టీలు.. ‘‘ప్రత్యేక హోదా’’ను సాధించే కరెక్ట్ టైం ఇదేనా ?
‘‘ప్రత్యేక హోదా’’ డిమాండ్ మరోసారి జాతీయ స్థాయిలో తెరపైకి వచ్చింది.
Published Date - 07:26 AM, Wed - 26 June 24 -
#India
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌పై సీఎం నితీష్ మౌనంపై అనుమానాలు
నీట్ పేపర్ లీక్ అంశంపై బీహార్‌లో కలకలం చెలరేగింది. అయితే ఈ మొత్తం విషయంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. దీనిపై ఆదివారం ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధించినా ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదు
Published Date - 06:38 PM, Sun - 23 June 24 -
#India
CBI – NEET : ‘నీట్’ వ్యవహారంపై సీబీఐ ఎఫ్‌ఐఆర్.. గుజరాత్, బిహార్‌కు టీమ్స్
నీట్ - యూజీ పరీక్షపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది.
Published Date - 03:59 PM, Sun - 23 June 24 -
#Viral
Bihar: ప్రాణాలను పణంగా పెట్టిన లోకో పైలట్లు
బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఇద్దరు రైల్వే ఉద్యోగులు చేసిన పని సర్వత్రా చర్చనీయాంశం అయింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి రైలు లోపాన్ని సరిచేసినందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఇద్దరు లోకో పైలట్లకు సమస్తిపూర్ రైల్వే అధికార యంత్రంగం అవార్డు ప్రకటించింది.
Published Date - 03:55 PM, Sat - 22 June 24 -
#India
Nalanda University : నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ షురూ.. విశేషాలివీ
బిహార్‌లోని రాజ్ గిర్‌లో శిథిలమైన పురాతన నలంద యూనివర్సిటీ సమీపంలోనే కొత్త యూనివర్సిటీ క్యాంపస్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ప్రారంభించారు.
Published Date - 12:47 PM, Wed - 19 June 24 -
#Speed News
NEET Paper Leak : ఈడీ ఏం చేస్తోంది.. ‘నీట్’పై ఎందుకు స్పందించడం లేదు : వినోద్‌కుమార్
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:57 PM, Tue - 18 June 24 -
#India
PK Vs Nitish : మోడీ కాళ్లు మొక్కి బిహార్ పరువు తీశారు.. సీఎం నితీశ్‌పై పీకే ఆగ్రహం
బిహార్ పాలిటిక్స్‌లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ యాక్టివ్ అయ్యారు.
Published Date - 02:29 PM, Sat - 15 June 24 -
#Andhra Pradesh
AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా ?
లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి పూర్తి మెజారిటీ రాకపోవడంతో బీహార్ మరియు ఆంధ్రా ఎంపీ సీట్లపై బీజేపీ ఆధారపడాల్సి వచ్చింది. దీంతో మోడీ మూడోసారి ప్రధానిగా ఎన్నిక కావడానికి ఈ రెండు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయి. దీంతో ఇరు రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ తెరపైకి వచ్చింది.
Published Date - 03:30 PM, Fri - 7 June 24 -
#Speed News
Delhi: హోంమంత్రి అమిత్ షాకు నితీష్ ఫోన్..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం పాట్నా వెళ్లే ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా ఫోన్‌లో సంభాషించారు. అంతకుముందు నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు.
Published Date - 06:38 PM, Mon - 3 June 24 -
#India
Nitish Meets Modi: మోడీని కలిసిన నితీష్ కుమార్
జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే ఒకరోజు ముందు దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఇరువురు నేతల మధ్య దాదాపు 35 నిమిషాలకు పైగా చర్చలు జరిగాయి.
Published Date - 01:24 PM, Mon - 3 June 24 -
#India
Bihar: వడదెబ్బతో 10 మంది ఎన్నికల సిబ్బంది మృతి
బీహార్‌లో గత 24 గంటల్లో వడదెబ్బ కారణంగా 10 మంది పోలింగ్ సిబ్బంది సహా 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎన్నికల విధుల్లో ఉన్న ఐదుగురు అధికారులు హీట్‌స్ట్రోక్‌తో మరణించారు
Published Date - 06:20 PM, Fri - 31 May 24 -
#India
Lok Sabha Elections 2024: ఎన్నికల నామినేషన్ తిరస్కరణ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని జెహనాబాద్ నియోజకవర్గం నుంచి తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ స్వతంత్ర అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది
Published Date - 06:02 PM, Fri - 31 May 24 -
#India
Cyclone Remal: రెమల్ తుఫాను విధ్వంసం.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ..!
Cyclone Remal: రెమల్ తుఫాను (Cyclone Remal) పశ్చిమ బెంగాల్‌లో చాలా విధ్వంసం సృష్టించింది. దీని కారణంగా 6 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో బలమైన తుపానుతో పాటు భారీ వర్షాలు కురిశాయి. దీని కారణంగా 13 మంది మరణించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ఇళ్లు కూలిపోయాయి. రోడ్డు, విమాన సర్వీసులు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు బీహార్‌లో తుఫాను ప్రభావం కనిపించనుంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. […]
Published Date - 12:30 PM, Tue - 28 May 24 -
#India
Lok Sabha Elections 2024: రసవత్తరంగా ఐదో దశ పోలింగ్.. బరిలో ఉన్న సీనియర్లు
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ రోజు మే 20న దేశవ్యాప్తంగా ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 49 స్థానాలకు 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదే సమయంలో చాలా మంది సీనియర్ నేతలు ఈ దశ పోలింగ్ లో పాల్గొంటున్నారు.
Published Date - 06:25 AM, Mon - 20 May 24