Bihar
-
#India
Mohammad Akhtar: వామ్మో.. ఏనుగుల కోసం ఇన్ని రూ.కోట్ల ఆస్తి రాసిచ్చారా?
ప్రస్తుతమున్న కాలంలో మనుషుల మీద ప్రేమ కన్నా... జంతువుల మీదనే ఎక్కువగా చూపిస్తారు. కొందరు వీటిని తమ సొంత మనషుల్లా చేసుకుంటారు.
Date : 20-03-2023 - 9:03 IST -
#Speed News
Bihar: దారుణం… టీ అడిగితే ఇవ్వలేదని భార్యపై యాసిడ్ దాడి చేసిన భర్త!
ప్రస్తుత కాలంలో నేరాలు రోజురోజుకు అధికమవుతున్నాయి.చిన్న చిన్న విషయాలకి భార్య భర్తల మధ్య గొడవలు చోటు చేసుకోవడమే కాకుండా ఆ గొడవలు ఏకంగా ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్తున్నాయి.
Date : 16-03-2023 - 9:08 IST -
#Off Beat
Serial Kisser: ముద్దులు పెడతాడు.. పారిపోతాడు, ‘సీరియల్ కిస్సర్’ వీడియో వైరల్
హీరోయిన్లను పదే పదే ముద్దులు పెట్టే హీరోను ‘సీరియల్ కిస్సర్’ (Serial Kisser) అని పిలుస్తుంటారు.
Date : 16-03-2023 - 2:46 IST -
#India
Deputy CM Tejashwi Yadav: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు సీబీఐ సమన్లు
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కష్టాలు పెరుగుతున్నాయి. సీబీఐ గతంలో లాలూ యాదవ్‌ను, ఆయన భార్య రబ్రీ దేవిని ప్రశ్నించగా, ఇప్పుడు తదుపరి నంబర్ లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ (Tejashwi Yadav)దే.
Date : 11-03-2023 - 11:47 IST -
#Special
Wife Exchange: ఇదేం పోయేకాలం.. ఆయన భార్య ఈయనతో.. ఈయన భార్య ఆయనతో పరార్!
పెళ్లితో పవిత్రబంధంలోకి అడుగుపెట్టిన భార్యాభర్తలు తమ బంధాన్ని విస్మరించి (Wife Exchange) తప్పుదారి పట్టారు.
Date : 28-02-2023 - 12:56 IST -
#India
Prisoner Swallows Phone: బీహార్ లో వింత ఘటన.. జైల్లో సెల్ ఫోన్ ను మింగేసిన ఖైదీ
జైల్లో ఖైదీల దగ్గర ఫోన్లు దొరికిన ఘటనలు తరచూ తెరపైకి వస్తున్నాయి. జైలు పోలీసుల అండతోనో, పోలీసుల కంట పడకుండానో జైలులో ఉన్న ఖైదీలు మొబైల్ ఫోన్లను ఆపరేట్ చేస్తూనే ఉన్నారు. బీహార్‌లోని (Bihar) గోపాల్‌గంజ్ మండల్ జైలు నుంచి ఇలాంటి కేసు ఒకటి తెరపైకి వచ్చింది.
Date : 20-02-2023 - 1:13 IST -
#India
Express Train Caught Fire: అవధ్-అసోం ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో మంటలు.. రైలు నుంచి దూకిన ప్రయాణికులు
బీహార్ (Bihar)లోని ముజఫర్‌పూర్ జిల్లాలో అవధ్-అస్సాం ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ కోచ్‌లో అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో కలకలం రేగింది. రైలు ఆగిన వెంటనే చాలా మంది ప్రయాణికులు బోగీ నుంచి దూకారు.
Date : 09-02-2023 - 8:17 IST -
#India
Railway Track Stolen: రెండు కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడో తెలుసా..?
బీహార్‌లో కొన్నిసార్లు వంతెనలు, కొన్నిసార్లు మొబైల్ టవర్లు చోరీకి గురవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో దొంగలు రెండు కిలోమీటర్ల వరకు రైలు పట్టాలను (Railway Track Stolen) ఎత్తుకెళ్లారు. ఈ విషయం సమస్తిపూర్ రైల్వే డివిజన్‌కు సంబంధించినది. ఎలాంటి టెండర్ లేకుండానే రెండు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌ను విక్రయించినట్లు సమాచారం.
Date : 07-02-2023 - 6:55 IST -
#India
Pakistan Flag: ఇంటి మీద పాక్ జెండా.. గణతంత్ర దినోత్సవం రోజు షాకింగ్ ఘటన!
దేశం మొత్తం ప్రతి సంవత్సరం చిన్నా పెద్ద, జాతి మతం, ఆడ మగా అనే తేడా లేకుండా చేసుకునే రెండు పండుగలు..
Date : 26-01-2023 - 10:24 IST -
#Cinema
Pathaan Protest: ‘పఠాన్’ కు నిరసన సెగ, బీహార్ లో పోస్టర్ల కాల్చివేత!
షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ (Pathaan) మూవీకి నిరసన తగిలింది.
Date : 25-01-2023 - 11:54 IST -
#India
Tiger Attacks: గడ్డి కోసేందుకు వెళ్లిన బాలికపై పులి దాడి
బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో మైనర్ బాలికపై పులి దాడి (Tiger Attacks) ఘటన చోటు చేసుకుంది. వాల్మీకి టైగర్ రిజర్వ్ (వీటీఆర్)లోని గోవర్ధన్ శ్రేణిలో భాగమైన అడవిలో కొంతమంది మహిళలతో కలిసి కట్టెలు సేకరించేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై సోమవారం అర్థరాత్రి అడవి పులి దాడి చేసింది.
Date : 11-01-2023 - 9:52 IST -
#India
Road Accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
బీహార్‌లోని కతిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం రాత్రి కోధా పోలీస్ స్టేషన్ పరిధిలోని దిగ్రీ పెట్రోల్ పంపు సమీపంలో NH-81లో ట్రక్కు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మృతదేహాలను బయటకు తీశారు
Date : 10-01-2023 - 7:09 IST -
#India
Gang Rape: బీహార్ లో దారుణం.. బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్
కోచింగ్ క్లాస్ నుంచి తిరిగి వస్తున్న బాలికను కిడ్నాప్ చేసి ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం (Gang Rape) చేశారు. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీహార్ రాజధానిలో నిరసనలు చెలరేగుతున్నాయి.
Date : 04-01-2023 - 12:44 IST -
#India
Deputy Mayor: డిప్యూటీ మేయర్ గా పారిశుద్ధ్య కార్మికురాలు.. ఎక్కడంటే..?
బీహార్‌లో ఇటీవల రెండో విడత నగర పాలక సంస్థ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో గయా మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఇక్కడ మేయర్‌గా గణేష్ పసవాన్ గెలుపొందారు. డిప్యూటీ మేయర్ (Deputy Mayor)గా చింతాదేవి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో పారిశుధ్య కార్మికురాలు చింతాదేవి విజయం సాధించడం విశేషం.
Date : 01-01-2023 - 9:20 IST -
#India
Chopped Body Into Pieces: యువకుడిని ముక్కలుగా నరికి.. కుక్కలకు ఆహారం
దేశంలో శ్రద్దా వాకర్ తరహా హత్యా ఘటన (Murders)లు ఆగడం లేదు. తాజాగా బీహార్‌లోనూ అలాంటి ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. బిట్టు కుమార్ అనే వ్యక్తి తన చెల్లిని ప్రేమిస్తున్నాడనే కోపంతో రాహుల్ దారుణంగా హత్య (Murder) చేశాడు. అతన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశాడు.
Date : 27-12-2022 - 8:35 IST