HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Prashant Kishore Will Start A New Party In Bihar

Prashanth : బీహార్‌లో కొత్త పార్టీని ప్రారంభించనున్న ప్రశాంత్‌ కీషోర్‌

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీకే కొత్త పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం.

  • Author : Latha Suma Date : 11-07-2024 - 4:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prashant Kishor comments on bihar Liquor Ban

Prashanth Kishore political party: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సోంత రాజకీయ పార్టీని ప్రారంభిచనున్నారు. ఈ మేరకు ఆయన తన సోంత రాష్ట్రం బీహర్‌(Bihar)లో అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా పార్టీని ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీకే కొత్త పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం. క్రియాశీల రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి. పీకే ఇంతకుముందు బీహార్‌లో జన్ సూరజ్ యాత్రకు వెళ్ళారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

బీహర్‌ వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలకు(Assembly election) సిద్దమవుతున్నందున్న అక్కడ క్రియశీలంగా వ్యవహరించే ఈ కోత్త రాజకీయ సంస్థ ద్వారా జనసూరజ్‌ యాత్ర ఊపును ఉపయోగించుకోవాలని ప్రశాంత్‌ కిషోర్(Prashanth Kishore) ఆశిస్తున్నారు. పీకే రాజకీయ వ్యూహకర్తగా చాలా వరకు విజయం సాధించినప్పటికీ, రాజకీయ ఎంట్రీ ఏమేరకు లాభిస్తుందో.. లేదో వేచి చూడాలి.

Read Also: Srinidhi Shetty : KGF బ్యూటీతో నాని జోడి..!

కాగా, ఏపిలో 2019 జరిగిన ఎన్నికలలో జగన్‌(Jagan) భారీ విజయం వెనుక ప్రశాంత్‌ కిషోర్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే 2024లో వైసీపీ ఓడిపోయింది. ఈ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ ముందే ఊహించారు. అది మళ్లీ నిజమైంది.

Read Also: Swimmer Rescued : బీచులో మునిగింది.. 80 కి.మీ దూరంలో ప్రాణాలతో తేలింది

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar
  • new political party
  • Prashanth Kishore

Related News

Kalvakuntla Kavitha

జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్

Kalvakuntla Kavitha :  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. కవిత మద్దతుదారులు పలు ప్రాంతాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ… భవిష్యత్తులో తాము ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతున్నామనే విషయాన్ని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. తమ పార్టీని అధికారికంగా ప్రకటించక ముందే… మున్స

  • Pakadwa Vivah

    బీహార్‌లో దారుణం..డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు

Latest News

  • Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు

  • Condoms : కండోమ్స్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీకు ఈ సమస్య వచ్చినట్లే ? నిజమా ?

  • డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

  • PEPAIR : శ్వాసకోశ రోగులకు ‘పిపెయిర్’ వరం

  • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd