Bihar
-
#Viral
Toddler Bites Snake: పాముని నోట్లోకి తీసుకుని నమిలిన ఏడాది పాప
గయా జిల్లాలోని జముహర్ గ్రామంలో రాకేష్ కుమార్ ఏడాది వయసున్న కుమార్తె ఇంటి టెర్రస్‌పై ఆడుకుంటున్న సమయంలో పాము వచ్చింది. అయితే అది బొమ్మ అనుకున్న ఆ చిన్నారి పామును చేత పట్టుకుని నోట్లో పెట్టుకుంది.
Date : 21-08-2024 - 5:24 IST -
#Speed News
Bihar: బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట; ఏడుగురు మృతి
బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లో ఉన్న బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి ఉన్నారు.
Date : 12-08-2024 - 8:03 IST -
#Viral
Bihar Viral News: సోదరుడు అక్రమ సంబంధం, తల్లిదండ్రులు అరెస్ట్, కొడుకు సూసైడ్
సోదరుడి నేరానికి తల్లిదండ్రులు జైలుకు వెళ్లడాన్ని యువకుడు చూడలేకపోయాడు, ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన బీహార్ లో జరిగింది. యువతి, డూడూ కుమార్ ఇంటి నుండి పారిపోయారు, ఆ తర్వాత అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు డూడూ కుమార్ మరియు అతని తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Date : 10-08-2024 - 3:00 IST -
#Speed News
Goods Train Accident: బీహార్ లో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన కిరోసిన్ ట్యాంకర్లు
బీహార్ లోని కతిహార్ గూడ్స్ రైలు కోచ్‌లు పట్టాలు తప్పాయి కతిహార్ రైల్వే డివిజన్ పరిధిలోని కుమేద్‌పూర్ స్టేషన్ (బెంగాల్) సమీపంలో కిరోసిన్ ట్యాంకర్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది.
Date : 09-08-2024 - 2:04 IST -
#Speed News
Bihar: ఇంజిన్ నుంచి విడిపోయిన 19 బోగీలు, తప్పిన భారీ ప్రమాదం
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో సోమవారం పెను రైలు ప్రమాదం తప్పింది. ఇక్కడ దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళ్లే బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విభజించబడింది. రైలు ఇంజన్ 19 బోగీలను వదిలి 100 మీటర్లు ముందుకు కదిలింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడినట్లు సమాచారం లేదు.
Date : 29-07-2024 - 2:47 IST -
#Speed News
Bihar Reservation Act: 65 శాతం రిజర్వేషన్ పై నితీష్ ప్రభుత్వానికి సుప్రీం షాక్
గిరిజనులు మరియు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను 50 శాతం నుండి 65 శాతానికి పెంచుతూ నితీష్ ప్రభుత్వం చట్టాన్ని సవరించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు కూడా నిషేధాన్ని కొనసాగించింది.
Date : 29-07-2024 - 1:56 IST -
#India
Niti Aayog Meet: నితీష్ డుమ్మా, రాజకీయంగా పలు అనుమానాలు
నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం నితీశ్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ సమావేశానికి రాష్ట్రం తరపున ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు. ఈ సమావేశానికి నితీష్ కుమార్ రాకపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Date : 27-07-2024 - 5:09 IST -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ పోటీలో బీజేపీ ఎమ్మెల్యే, ఆమె ఎవరో తెలుసా?
ఒలింపిక్స్ లో ఒక ఎమ్మెల్యే పాల్గొననుండటంతో ఆమె గురించి తెలుసుకోవాలని స్పోర్ట్స్ లవర్స్ ఆరాటపడుతున్నారు. శ్రేయాసి సింగ్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. బీహార్‌లోని జముయి నుండి శాసనసభ సభ్యురాలిగా పోటీ చేసిన గెలిచింది.
Date : 27-07-2024 - 2:11 IST -
#India
BJP New Chiefs: బీహార్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షులు మార్పు
భారతీయ జనతా పార్టీ బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల పేర్లను ప్రకటించింది. దీంతో పాటు ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్‌ఛార్జ్‌ల పేర్లను కూడా ప్రకటించారు.
Date : 26-07-2024 - 8:56 IST -
#Business
Big Announcements In Budget: బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ భారీ ప్రకటనలు.. అవి ఇవే..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అనేక రంగాలపై వరాల జల్లు (Big Announcements In Budget) కురిపించారు.
Date : 23-07-2024 - 12:02 IST -
#India
Bihar : బీహార్‌కు ప్రత్యేక హోదాను నిరాకరించిన కేంద్రం
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ)..బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది.
Date : 22-07-2024 - 4:33 IST -
#Devotional
Kanwar Yatra: కాన్వాడీలను మద్యానికి దూరంగా ఉంచేందుకు నితీష్ సన్నాహాలు
శ్రావణ మాసంలో వేలాది మరియు లక్షల మంది భక్తులు బాబా ధామ్ అంటే దేవఘర్ చేరుకుంటారు. ఈ సమయంలో బీహార్ ప్రభుత్వం మద్యం సేవించడం వల్ల కలిగే హాని గురించి వారికి అవగాహన కల్పిస్తుంది. ఇందుకోసం బీహార్ ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది.
Date : 22-07-2024 - 10:25 IST -
#Speed News
Muharram Procession: మొహర్రం ఊరేగింపులో విషాదం: హైటెన్షన్ వైరు తగిలి 15 మంది పరిస్థితి విషమం
బీహార్‌లోని అరారియా జిల్లా పలాసి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మొహర్రం ఊరేగింపులో ప్రమాదం జరిగింది. పిప్రా బిజ్వార్ ప్రాంతంలో మొహర్రం ఊరేగింపు జరిగింది. ఊరేగింపులో వేలాది మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో హై టెన్షన్ వైరు తగలింది.
Date : 17-07-2024 - 6:23 IST -
#India
Byelection Results 2024: ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అట్టర్ ప్లాప్
దేశంలోని 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 13 చోట్ల జరిగిన ఉపఎన్నికల్లో 10చోట్ల ఇండియా కూటమి, రెండుచోట్ల ఎన్డీయే విజయం సాధించింది.
Date : 13-07-2024 - 5:48 IST -
#India
NEET : నీట్ పేపర్ లీక్ ఘటన..కీలక సూత్రధారి అరెస్టు..!
రాజేశ్ రంజన్ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాసి చింటూ మొబైల్‌కు పంపాడు.
Date : 11-07-2024 - 8:55 IST