Bhagavanth Kesari
-
#Cinema
National Film Awards : తెలుగువాళ్లకు వచ్చిన జాతీయ అవార్డులివే…
National Film Awards : కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ భాషలలోని ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులు ఈ అవార్డులతో సత్కరించబడ్డారు.
Date : 02-08-2025 - 1:04 IST -
#Cinema
71st National Film Awards Announced : ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ “భగవంత్ కేసరి”
71st National Film Awards Announced : అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన "భగవంత్ కేసరి" ఎంపికైంది. ఈ సినిమాకు దర్శకుడిగా అనిల్ రవిపూడి వ్యవహరించారు.
Date : 01-08-2025 - 6:59 IST -
#Cinema
Kajal : కాజల్ కి అన్యాయం చేస్తున్న టాలీవుడ్..!
Kajal మొన్నటిదాకా ఒక వెలుగు వెలిగిన కాజల్ ఆఫ్టర్ మ్యారేజ్ అసలేమాత్రం ఛాన్స్ లు అందుకోలేని పరిస్థితి ఏర్పరచుకుంది. పెళ్లి వెంటనే పిల్లాడు ఇలా కంప్లీట్ గా ఫ్యామిలీ ఉమెన్ గా
Date : 04-11-2024 - 11:41 IST -
#Cinema
Kajal Agarwal : బాలయ్య సినిమాలో కాజల్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?
Kajal Agarwal లాస్ట్ ఇయర్ భగవంత్ కేసరి తో హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా వాల్తేరు వీరయ్య డైరెక్టర్ కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే.
Date : 06-05-2024 - 11:57 IST -
#Cinema
Bhagavanth Kesari Remake : భగవంత్ కేసరి రీమేక్ పై ఆ ఇద్దరు తమిళ హీరోల మధ్య కొట్లాట..!
Bhagavanth Kesari Remake నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్
Date : 04-02-2024 - 1:28 IST -
#Cinema
Balakrishna: బ్యాక్ టు బ్యాక్ హిట్స్, బాలయ్యకు కలిసొచ్చిన 2023
Balakrishna: నందమూరి బాలకృష్ణకు 2023 సంవత్సరం గొప్పది. బాలకృష్ణ తన చిత్రం వీరసింహారెడ్డిని జనవరి 2023లో విడుదల చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత, 2023 చివరి త్రైమాసికంలో, బాలయ్య భగవంత్ కేసరి విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. బాలయ్య నటన, పరిణతి చెందిన పాత్రను ఎంచుకోవడం, వయసుతో పాటు తన వయసును మార్చుకుని […]
Date : 28-12-2023 - 6:17 IST -
#Cinema
Bhagavanth Kesari : రేపటి నుండి భగవంత్ కేసరి స్ట‍్రీమింగ్ ..
ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ రేపటినుండి ( నవంబర్ 24 ) స్ట‍్రీమింగ్ చేస్తుంది
Date : 23-11-2023 - 8:29 IST -
#Cinema
Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి నుంచి ఉయ్యాలో ఉయ్యాలా వీడియో సాంగ్ రిలీజ్
భగవంత్ కేసరి సినిమా మొత్తానికి ఈ పాట హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
Date : 18-11-2023 - 3:46 IST -
#Cinema
Anil Ravipudi Raviteja మాస్ రాజాతో అనిల్ ఫిక్స్.. రాజా డబుల్ గ్రేట్ లైన్ చేస్తారా..?
Anil Ravipudi Raviteja టాలీవుడ్ హిట్ మిషిన్ లా పటాస్ నుంచి రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపుడి.
Date : 10-11-2023 - 1:52 IST -
#Cinema
Balakrishna : నాకు నేనే పోటీ.. ఆ దమ్ము ధైర్యం ఉందంటున్న బాలకృష్ణ..!
నందమూరి బాలకృష్ణ (Balakrishna) మైక్ అందుకుంటే స్పీచ్ అదిరిపోవాల్సిందే. లేటెస్ట్ గా భగవంత్ కేసరి హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్న బాలకృష్ణ ఆ సినిమా బ్లాక్ బస్టర్
Date : 10-11-2023 - 1:12 IST -
#Cinema
Sri Leela : దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తున్న శ్రీ లీల నిర్ణయం..!
టాలీవుడ్ లో ఇప్పుడు సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఎవరంటే అందరు చెప్పే పేరు ఒకటే ఆమె శ్రీ లీల (Sri Leela)
Date : 27-10-2023 - 10:52 IST -
#Cinema
Balakrishna : వరుసగా మూడు సినిమాలు 100 కోట్లకు పైగా.. సూపర్ హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య..
బాలకృష్ణ హీరోగా శ్రీలీల(Sreeleela) ముఖ్య పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి దసరా కానుకగా ఇటీవల అక్టోబర్ 19న రిలీజయింది.
Date : 25-10-2023 - 3:51 IST -
#Cinema
Kajal : కాజల్ పేరే వినిపించడం లేదు పాపం
కాజల్ రీ ఎంట్రీ మాములుగా ఉండదు అని, పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని .. ముఖ్యంగా బాలయ్యకు జోడి అంటే .. కనీసం డ్రీమ్ లోనైనా ఒక మాస్ సాంగ్ ఉంటుంది అనుకున్నారు
Date : 22-10-2023 - 9:10 IST -
#Cinema
Bhagavanth Kesari Collections : రెండు రోజుల్లోనే రూ.50 క్రాస్ చేసిన భగవంత్ కేసరి
రానున్న రెండు, మూడు రోజులు కూడా వీకెండ్, పండగ సెలవులు కావడంతో కేసరి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది
Date : 21-10-2023 - 1:36 IST -
#Cinema
Sreeleela: భగవంత్ కేసరి విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది: హీరోయిన్ శ్రీలీల
బాలకృష్ణ గారి సినిమాలో ఒక అమ్మాయికి ఫైట్ చేసే అవకాశం రావడం మామూలు విషయం కాదని తెలిపింది.
Date : 21-10-2023 - 12:37 IST