Bangalore
-
#Cinema
Sarath Babu: నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమం
నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. శరీరం అంతా విషతుల్యం అవ్వడంతో దాని ప్రభావం ఇతర భాగాలపై పడింది
Date : 23-04-2023 - 1:30 IST -
#Sports
RCB vs RR: నేడు బెంగళూరు, రాజస్థాన్ జట్ల మధ్య బిగ్ ఫైట్.. ఆర్సీబీ జోరు కొనసాగేనా..?
ఐపీఎల్ (IPL)లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 23న) జరిగే తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)జట్లు తలపడనున్నాయి.
Date : 23-04-2023 - 10:30 IST -
#Sports
Mumbai Indians: చివరి మ్యాచ్ లోనూ ఓడిన బెంగళూరు
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అట్టర్ ఫ్లాప్ అయింది. స్టార్ క్రికెటర్లు ఉన్నా సరైన విజయాలు సాధించలేకపోయింది.
Date : 21-03-2023 - 9:16 IST -
#India
Prime Minister: కర్ణాటక, మహారాష్ట్రలో ప్రధాని పర్యటన.. రూ .49,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Modi) గురువారం మహారాష్ట్ర, కర్ణాటకలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కోట్లాది విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలో మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రయాణ సౌలభ్యం, ఆరోగ్య రంగానికి సంబంధించిన రూ. 38,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.
Date : 19-01-2023 - 10:19 IST -
#Speed News
Elephant Traffic Rule : రోడ్డు మీద పెట్టిన బైక్ ని విసిరి పారేసిన ఏనుగు
బెంగళూరులోని ఓ రోడ్డుపై ఏనుగు బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుండి ఓ బైక్ (Bike) ను తొండంతో విసిరిపారేసింది.
Date : 05-01-2023 - 11:30 IST -
#South
Bangalore : బెంగూళూరులో దారుణం.. తిండిపెట్టలేక రెండేళ్ల కుమార్తెను…?
కూతురికి భోజనం పెట్టేందుకు డబ్బులు లేవని ఓ వ్యక్తి తన రెండేళ్ల కూతురిని హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.కూతుర్ని..
Date : 28-11-2022 - 10:56 IST -
#India
Mangaluru Auto Explosion: మంగళూరులో ఆటోరిక్షా పేలుడు ఉగ్రవాద చర్యే..!
తీరప్రాంత కర్ణాటకలోని మంగళూరులో శనివారం జరిగిన ఆటో రిక్షా పేలుడు ప్రమాదవశాత్తూ జరిగినది కాదని,
Date : 20-11-2022 - 1:05 IST -
#South
Vande Bharat in South India: దక్షిణ భారత్ కు తొలి `వందే భారత్`
దక్షిణ భారత దేశానికి తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ వచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జెండా ఊపి దాన్ని ప్రారంభించారు. చెన్నై నుండి బెంగళూరు మీదుగా (497 కి.మీ) కలిపే సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రయాణీకుల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. అయితే టిక్కెట్టు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కంటే ఎక్కువ ధర ఉంటుంది. కొత్త రైలు బుధవారం మినహా వారంలో అన్ని రోజులు నడుస్తుంది.
Date : 11-11-2022 - 2:22 IST -
#India
man says wife beats: భార్య కొడుతోందని ప్రధానికి ఫిర్యాదు.!
తన భార్య కొడుతూ వేధిస్తోందని ఓ వ్యక్తి ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశాడు.
Date : 02-11-2022 - 4:22 IST -
#India
Murder : ఇంటికి ఆలస్యంగా రావొద్దన్న భార్యను..?
బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. బేగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌడేశ్వరినగర్‌లో...
Date : 29-09-2022 - 10:45 IST -
#Trending
Boy Friend On Rent: అద్దెకు బాయ్ ఫ్రెండ్ కావాలా.. అయితే ఈ వెబ్‌సైట్ చూడండి..!
ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ ఉండటం కామన్. కానీ అమ్మాయిల, అబ్బాయిల మధ్య ఏదో ఒక్క కారణంతో బాయ్ ఫ్రెండ్ దూరం పెట్టవచ్చు. ఇలా బాయ్ ఫ్రెండ్ దూరం పెట్టడాన్ని చాలా మంది అమ్మాయిలు తట్టుకోలేరు
Date : 27-09-2022 - 8:00 IST -
#Speed News
5G : త్వరలోనే 5జీ సేవలు… ఆ 13 నగరాల్లోనే ..?
దేశంలో మొబైల్ ఫోన్ రంగంలో మరో విప్లవాత్మకమైన మార్పుకు సన్నాహాలు
Date : 26-08-2022 - 1:56 IST -
#Off Beat
Travel : లాంగ్ వీకెండ్ ఇలా ప్లాన్ చేసుకోండి..అతి తక్కువ ధరలో బెంగుళూరు నుంచి బెస్ట్ ట్రిప్ ప్లాన్స్..!!
ఇంట్లో ఉండి బోర్ కొట్టిందా. ఎక్కడైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా. హైదరాబాద్ నుంచి ఈ ప్రదేశాలకు అతితక్కువ ధరలో ట్రిప్ ప్లాన్ చేసుకోండి.. మీరు బెంగుళూరు నుండి 100 కి.మీ దూరంలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు మీ కుటుంబం లేదా స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.
Date : 06-08-2022 - 2:00 IST -
#South
Bengaluru Rains : వైపరిత్యాల నివారణకు మంత్రులతో టాస్క్ ఫోర్స్
కుండపోత వర్షం కారణంగా డ్యామేజ్ అయిన బెంగుళూరును గాడిలో పెట్టేందుకు మంత్రులను ఇంచార్జిలుగా చేస్తూ టాస్క్ ఫోర్స్ కమిటీలను కర్ణాటక సీఎం బొమ్మై ఏర్పాటు చేశారు.
Date : 20-05-2022 - 7:15 IST -
#South
Bangalore Rains : వర్షపునీటిలో మునిగిపోయిన బెంగుళూరు
బెంగుళూరు నగరాన్ని భారీ వర్షాలు ముంచేశాయి. నగరంలోని రోడ్లు, డ్రైన్లు చెరువుల్లా తలపిస్తున్నాయి.
Date : 18-05-2022 - 2:55 IST