Bangalore
-
#India
Kasturi rangan : ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత
కస్తూరిరంగన్ 1990-1994 వరకు యూఆర్‌ఎసీ డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం ఆయన 9 ఏళ్లపాటు (1994-2003) ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలో ఇస్రో తొలి లూనార్ మిషన్‌కు అడుగులు పడ్డాయి.
Date : 25-04-2025 - 4:44 IST -
#Andhra Pradesh
YS Jagans Helicopter: హెలికాప్టర్ డ్యామేజ్.. రోడ్డు మార్గంలో బెంగళూరుకు జగన్.. ఏమైంది ?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు(YS Jagans Helicopter) షాకింగ్ అనుభవం ఎదురైంది.
Date : 08-04-2025 - 4:57 IST -
#automobile
River : తిరుపతిలో స్టోర్‌ను ప్రారంభించిన రివర్
స్టోర్ యొక్క సౌందర్యం లో ప్రధాన ఆకర్షణగా ఇండీ నిలుస్తుంది. మన రోజువారీ జీవితంలో ఇండీ ఎలా మిళితం అవుతుందో వర్ణిస్తూ అత్యంత జాగ్రత్తగా రూపొందించిన ప్రాంగణం ఇది . ఈ కథనం నది యొక్క తత్వానికి అనుగుణంగా ఉంటుంది.
Date : 19-03-2025 - 4:11 IST -
#India
DK Shivakumar : బెంగళూరు రోడ్లను దేవుడు కూడా బాగుచేయలేడు.. అదే పరిష్కారం
DK Shivakumar : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల దుస్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో జనసాంద్రత పెరిగిపోవడం, వాహనాల సంఖ్య పెరగడం వంటి కారణాల వల్ల రోడ్లపై తరచూ గుంతలు ఏర్పడుతున్నాయనీ, వీటి పరిష్కారానికి తాత్కాలికంగా మరమ్మతులపై దృష్టి సారించాలని ఆయన చెప్పారు.
Date : 21-02-2025 - 12:08 IST -
#India
Aero India : యుద్ధ విమానంలో ప్రయాణించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..!
ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యసాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు వివరించారు.
Date : 11-02-2025 - 8:51 IST -
#Andhra Pradesh
Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు 375 బస్సులు, విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు.
Date : 07-01-2025 - 4:46 IST -
#Life Style
Hill Stations : బెంగళూరు సమీపంలోని ఈ అందమైన హిల్ స్టేషన్స్ అద్భుతం..!
Hill Stations : మీరు బెంగుళూరులో నివసిస్తుంటే, వారాంతాల్లో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే, నగరం యొక్క సందడి నుండి దూరంగా, ఇక్కడ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హిల్ స్టేషన్లను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య ప్రశాంతంగా గడిపే అవకాశం లభిస్తుంది.
Date : 07-01-2025 - 12:52 IST -
#Business
Crimson : వెల్ హెల్త్-సేఫ్టీ సర్టిఫికేషన్ పొందిన మొదటి భారతీయ పాఠశాల “క్రిమ్సన్”
Crimson : హైదరాబాద్‌లోని సర్టిఫైడ్ క్రిమ్సన్ స్కూల్స్‌లో సుచిత్ర మరియు కీసరలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్ మరియు సెయింట్ మైఖేల్స్ స్కూల్, అల్వాల్ ఉండగా, బెంగళూరులో వైట్‌ఫీల్డ్ మరియు జక్కూర్‌లోని విన్‌మోర్ అకాడమీ ప్రపంచ ప్రఖ్యాత సర్టిఫికేషన్ పొందాయి.
Date : 07-11-2024 - 4:32 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu : ఉచిత ఇసుక విధానం నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై సామాన్యులు కూడా ఫిర్యాదు చేసేలా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Date : 21-10-2024 - 7:34 IST -
#Sports
India vs New Zealand : వర్షం కారణంగా న్యూజిలాండ్-భారత్ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు రద్దు..!
India vs New Zealand : టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఉన్న ఇరు జట్లు గెలుపు కోసం తహతహలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి రోజు మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్ల ప్లేయర్లు కాస్త నిరాశకు లోనయ్యారు. మ్యాచ్ రేపు ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానున్నట్లు అంపైర్లు పేర్కొన్నారు.
Date : 16-10-2024 - 3:50 IST -
#Cinema
Actress Hema: నటి హేమకు బిగ్ షాక్.. డ్రగ్స్ తీసుకున్నట్లు పేర్కొన్న పోలీసులు
హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. పార్టీ నిర్వహించిన 9 మందిపై ఇతర సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలిగా పోలీసులు పేర్కొన్నారు.
Date : 12-09-2024 - 9:22 IST -
#Trending
Dogs Meat : బెంగుళూర్ జనాలు కుక్క మాంసం తింటున్నారా..?
రాజస్థాన్ నుంచి బెంగళూరుకు మటన్ పేరుతో కుక్కమాసం రవాణా చేస్తున్నారంటూ బెంగళూరు కేఎస్‌ఆర్ రైల్వే స్టేషన్‌లో హిందూ సంఘాలు ఆందోళన చేసారు
Date : 28-07-2024 - 5:27 IST -
#Cinema
Bangalore Rave Party : బెంగుళూర్ రేవ్ పార్టీ కి వెళ్లిన టాలీవుడ్ ప్రముఖులు వీరే…
గత రెండు రోజులుగా ఈ పార్టీ గురించి అంత మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం ఈ పార్టీ లో టాలీవుడ్ , తెలుగు బుల్లితెర నటి నటులు పోలీసులకు చిక్కడమే.
Date : 22-05-2024 - 7:58 IST -
#India
Cafe Blast :‘‘సంజయ్ అగర్వాల్, ఉదయ్ దాస్..’’ బెంగళూరు బ్లాస్ట్ నిందితులు పేర్లు మార్చుకొని ఏం చేశారంటే..
Rameshwaram Cafe Blast : బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. బాంబు పేలుడులో ప్రధాన సూత్రధారి సహా ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ-NIA అదుపులోకి తీసుకుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను NIA అరెస్టు చేసిందని తెలిపారు. పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితులు అసోం, బంగాల్‌లో తలదాచుకోగా నిఘా వర్గాలు గుర్తించాయని తెలుస్తోంది. […]
Date : 13-04-2024 - 1:50 IST -
#South
Bangalore: బరితెగించిన కేటుగాళ్లు.. మహిళ లాయర్ ను దుస్తులు విప్పించి, ఆ తర్వాత ఏం చేశారంటే
Bangalore: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. సంబంధిత ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా కేసులకు పుల్ స్టాఫ్ పడటం లేదు. ఉన్నతవిద్యావంతులు సైతం నేరగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఘటన సంచలనంగా మారింది. బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కస్టమ్స్ అధికారులమంటూ నిందితులు ఓ మహిళ లాయర్‌ను బెదిరించి రూ.10 లక్షలు దోచుకున్నారు. నార్కోటిక్ టెస్టులు పేరిట వీడియో కాల్‌లో ఆమెతో దుస్తులు తొలగింపచేసి వీడియో రికార్డు చేశారు. […]
Date : 10-04-2024 - 8:47 IST