Banana
-
#Health
Banana: అరటి పండ్లు తింటే బరువు పెరుగుతారా తగ్గుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
అరటి పండ్లు తరచుగా తింటే నిజంగానే బరువు పెరుగుతారా,లేదా బరువు తగ్గుతారా, ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 19-03-2025 - 9:00 IST -
#Health
Banana: ప్రతిరోజు అరటిపండు తింటే బరువు తగ్గుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
నిజంగానే ప్రతిరోజు ఒక అరటి పండు తింటే బరువు తగ్గుతారా, అయితే రోజు ఎన్ని తినాలి ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-02-2025 - 1:00 IST -
#Health
Banana Peel: అరటితొక్క వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే ఇకమీదట అస్సలు పడేయరు!
మీరు కూడా అరటిపండు తిన్న తర్వాత తొక్క పడేస్తున్నారా, అయితే బోలెడన్ని ప్రయోజనాలను మిస్ అయినట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 03-02-2025 - 11:34 IST -
#Life Style
Personality Test : మీకు ఇష్టమైన పండు మీ రహస్య వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది
Personality Test : కొన్ని పండ్లను ఒక్కసారి తింటే చాలు, వాటి రుచి మీకు కావలసినంతగా ఉంటుంది. కానీ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కో పండు ఇష్టం. కానీ మీకు నచ్చిన పండు నుండి మీ వ్యక్తిత్వాన్ని , పాత్రను మీరు గ్రహించగలరు. కాబట్టి మీకు ఇష్టమైన పండు ఆధారంగా మీ పాత్రను మీరు తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇదిగో.
Date : 21-01-2025 - 8:50 IST -
#Health
Banana: ప్రతీరోజు ఒక అరటిపండు తింటే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఎన్నో ప్రయోజనాలు కలిగిన అరటిపండు రోజు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 20-01-2025 - 12:00 IST -
#Health
Health Tips : బొప్పాయి, అరటిపండు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?
Health Tips : బొప్పాయి, అరటిపండు కలిపి తినడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటిపండు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే ఈ రెండు పండ్లను కలిపి తింటే శరీరానికి హానికరం అంటున్నారు నిపుణులు. అరటి , బొప్పాయి కలిపి తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Date : 13-01-2025 - 6:00 IST -
#Health
Banana: ఆ సమస్యలు ఉన్నవారు అరటి పండ్లు తినకూడదా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
అరటిపండు తినడం మంచిదే కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు ఆ పండును తినకపోవడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 08-01-2025 - 3:45 IST -
#Health
Health Tips: బొప్పాయి,అరటిపండు కలిపి తింటే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
అరటిపండు బొప్పాయి కలిపి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ వీటిని తినే ముందు కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Date : 05-01-2025 - 4:32 IST -
#Health
Banana: ప్రతిరోజు ఉదయం అరటిపండు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఉదయాన్నే పరగడుపున అరటిపండు తినవచ్చా ఒకవేళ తింటే ఏం జరుగుతుంది? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 03-01-2025 - 12:00 IST -
#Life Style
Banana: ముఖంపై ముడతలు మాయం అవ్వాలంటే అరటిపండుతో ఈ సింపుల్ రెమిడీస్ ఫాలో అవ్వాల్సిందే!
అరటిపండును ఉపయోగించి ముఖంపై ముడతల సమస్యలను ఈజీగా పోగొట్టుకోవచ్చని అందుకోసం అరటి పండుతో కొన్ని రెమిడీస్ ట్రై చేయాలని చెబుతున్నారు.
Date : 18-12-2024 - 4:42 IST -
#Health
Banana: చలికాలంలో అరటిపండు తినడం మంచిదేనా?
అరటిపండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
Date : 17-12-2024 - 5:07 IST -
#Health
Milk-Banana: పాలు,అరటిపండు కలిపి తింటున్నారా.. అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
పాలు,అరటిపండు కలిపి తీసుకునే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 14-12-2024 - 12:03 IST -
#Life Style
Health Tips: పరగడుపున నీళ్లు,అరటిపండు కలిపి తీసుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే!
పరగడుపున వేడి నీరు, అరటిపండు రెండు కలిపి తీసుకునేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 05-12-2024 - 10:35 IST -
#Health
Green Banana: ఏంటి.. పచ్చి అరటి పండుతో ఏకంగా అన్ని రకాల లాభాలా!
పచ్చి అరటిపండు వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు.
Date : 22-11-2024 - 1:00 IST -
#Health
Diabetes: షుగర్ వ్యాధిగ్రస్తులు అరటి పండ్లు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
షుగర్ వ్యాధిగ్రస్తులు అరటిపండును తినవచ్చా ఒకవేళ తింటే ఏం జరుగుతుంది అన్న విషయాల గురించి తెలిపారు.
Date : 11-11-2024 - 3:34 IST