HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Asia-cup-2025 News

Asia Cup 2025

  • IND vs PAK Final

    #Sports

    IND vs PAK: పాక్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా ఆట‌గాళ్లు హ్యాండ్ షేక్ ఇవ్వ‌నున్నారా?

    పాకిస్థాన్‌తో ఈనెల 14న జరిగిన మ్యాచ్‌లో టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాతో కరచాలనం చేయలేదు. మ్యాచ్ తర్వాత కూడా భారత జట్టు మొత్తం పాకిస్థాన్ జట్టుతో చేతులు కలపలేదు.

    Published Date - 05:06 PM, Sat - 20 September 25
  • Hardik Pandya

    #Sports

    Hardik Pandya: వీడియో.. బౌండ‌రీ లైన్ వ‌ద్ద హార్దిక్ పాండ్యా క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా..?

    ఈ విజయంతో భారత్ గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచింది. సూపర్ 4లో భారత్ మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. భారత్ తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 21న పాకిస్థాన్‌తో, సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్‌తో, సెప్టెంబర్ 26న శ్రీలంకతో తలపడనుంది.

    Published Date - 11:21 AM, Sat - 20 September 25
  • BCCI

    #Sports

    Team India: ఆసియా కప్ 2025.. టీమిండియా ఇంకా ఐదు మ్యాచ్‌లు ఆడ‌నుందా??

    ఆసియా కప్ 2025లో టైటిల్ గెలవడానికి టీమిండియాను బలమైన పోటీదారుగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని ఈ జట్టు తొలి రెండు మ్యాచ్‌లను ఏకపక్షంగా గెలుచుకుంది.

    Published Date - 12:15 PM, Fri - 19 September 25
  • Abhishek Sharma

    #Sports

    India vs Oman: నేడు భార‌త్- ఒమ‌న్ మ‌ధ్య మ్యాచ్‌.. ఆ ఆట‌గాడికి ఆరు సిక్సర్లు కొట్టే సత్తా ఉందా??

    అభిషేక్ శర్మ ఒక ధాటిగల ఓపెనర్. అతను యువరాజ్ సింగ్ లాగే సిక్సర్లు కొడతాడు. అతనికి అద్భుతమైన పవర్ హిట్టింగ్ సామర్థ్యం ఉంది. ఐపీఎల్‌లో గుర్తింపు పొందిన ఈ ఎడమచేతి వాటం ఓపెనర్‌కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టగల శక్తి ఉంది.

    Published Date - 11:23 AM, Fri - 19 September 25
  • Suryakumar Yadav

    #Sports

    Suryakumar Yadav: ఏసీసీకి వార్నింగ్ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్‌!

    పాకిస్తాన్- UAE మధ్య ఈ రోజు మ్యాచ్ జరగనుంది. ఇద్దరూ గ్రూప్ Aలో ఉన్నారు. వారు ఒక్కో మ్యాచ్ గెలిచారు. ఈ రోజు మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు సూపర్ 4కి అర్హత సాధిస్తారు. పాకిస్తాన్‌కు UAEని ఓడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

    Published Date - 03:51 PM, Wed - 17 September 25
  • Afridi Praises Rahul Gandhi

    #Sports

    Rahul Gandhi : రాహుల్ గాంధీపై పాక్ మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రిదీ ప్రశంసలు

    Rahul Gandhi : పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహీద్ అఫ్రిదీ(Shahid Afridi) చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారి తీశాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అఫ్రిదీ, భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసి, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించాడు

    Published Date - 07:39 PM, Tue - 16 September 25
  • Asia Cup Final 2025

    #Sports

    Super 4 Contest: ఉత్కంఠ‌భ‌రితంగా ఆసియా క‌ప్‌.. టేబుల్ టాప‌ర్స్ ఎవ‌రంటే?

    గ్రూప్-బి పాయింట్ల పట్టికలో శ్రీలంక జట్టు అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ గెలిచి 4 పాయింట్లు సాధించింది. కానీ శ్రీలంక నెట్ రన్ రేట్ +1.546.

    Published Date - 07:15 PM, Tue - 16 September 25
  • IND vs PAK Final

    #Sports

    Asia Cup 2025: ఆసియా క‌ప్ నుంచి వైదొల‌గ‌నున్న పాకిస్థాన్‌?!

    ఏ నిబంధన ప్రకారం పాకిస్థాన్ టోర్నమెంట్ నుంచి బయటపడదు. కానీ మ్యాచ్ రెఫరీని తొలగించకపోతే టోర్నమెంట్ నుంచి వైదొలుగుతామని పీసీబీ బెదిరించింది.

    Published Date - 03:25 PM, Tue - 16 September 25
  • IND vs PAK Final

    #Sports

    India-Pak ‘Handshake’ Row : షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు – BCCI

    India-Pak 'Handshake' Row : షేక్ హ్యాండ్ అనేది ఒక ఆప్షనల్ ప్రాక్టీస్ మాత్రమేనని, జట్ల మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలని తేల్చి చెప్పారు. ఇకపై ఈ అంశంపై పెద్దగా వాదోపవాదాలు అవసరం లేదని స్పష్టం చేశారు.

    Published Date - 11:00 AM, Tue - 16 September 25
  • BCCI

    #Sports

    Super Four Qualification: మ‌రోసారి తలపడనున్న భారత్-పాక్.. ఎప్పుడంటే?

    సూపర్ 4కు పాకిస్థాన్ అర్హత సాధిస్తే వారి గ్రూప్ స్టేజ్ స్థానం ఆధారంగా భారత్‌తో వారి మ్యాచ్ తేదీ నిర్ణయించబడుతుంది. ఒకవేళ పాకిస్థాన్ తమ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిస్తే సెప్టెంబర్ 21న భారత్‌తో వారి మ్యాచ్ జరగనుంది.

    Published Date - 04:57 PM, Mon - 15 September 25
  • Pakistan Lodges Protest Aga

    #Sports

    No Handshake : భారత క్రికెటర్లు హ్యాండ్‌షేక్ ఇవ్వలేదని ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు పాక్ బోర్డు పిర్యాదు

    No Handshake : ఆదివారం రాత్రి ఆలస్యంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఏడు వికెట్ల విజయం సాధించినప్పటికీ, వారి చర్యలు ఆట స్ఫూర్తికి విరుద్ధమని పీసీబీ పేర్కొంది

    Published Date - 01:04 PM, Mon - 15 September 25
  • BCCI

    #Speed News

    IND Beat PAK: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా!

    భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన విధానం భారత క్రికెట్ అభిమానులకు ఎంఎస్ ధోనీని గుర్తుకు తెచ్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సుఫియాన్ ముఖీమ్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టి భారత జట్టుకు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.

    Published Date - 11:30 PM, Sun - 14 September 25
  • Pakistan

    #Sports

    Pakistan: భార‌త్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు అవమానం.. వీడియో వైర‌ల్‌!

    ఆసియా కప్ లేదా మరేదైనా టోర్నమెంట్‌లో సాధారణంగా టాస్ వేసేటప్పుడు ఇరు జట్ల కెప్టెన్‌లు చేతులు కలుపుతారు. కానీ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ కోసం వచ్చినప్పుడు, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అగా వైపు కనీసం చూడలేదు లేదా కరచాలనం కూడా చేయలేదు.

    Published Date - 11:14 PM, Sun - 14 September 25
  • Asia Cup 2025 Final

    #Sports

    Hardik Pandya: పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా స‌రికొత్త రికార్డు!

    యూఏఈపై జరిగిన మొదటి మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో యూఏఈని కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేశారు. తర్వాత 58 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 27 బంతుల్లోనే సునాయాసంగా ఛేదించింది.

    Published Date - 09:56 PM, Sun - 14 September 25
  • BCCI

    #Sports

    BCCI: భార‌త్- పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే.. బీసీసీఐకి ఎంత నష్టం?

    ఇలాంటి హై-ప్రొఫైల్ మ్యాచ్ కోసం పెద్ద పెద్ద కంపెనీలు స్పాన్సర్‌లుగా మారడానికి క్యూ కడతాయి. ప్రస్తుతం ఆసియా కప్ కోసం టీమ్ ఇండియాకు టైటిల్ స్పాన్సర్ లేదు. ఎందుకంటే ఆన్‌లైన్ గేమింగ్ చట్టం తర్వాత డ్రీమ్11, బీసీసీఐ ఒప్పందం ముగిసింది.

    Published Date - 07:15 PM, Sun - 14 September 25
  • ← 1 2 3 4 5 6 →

Trending News

    • Baba Vanga: భ‌య‌పెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!

    • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

    • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

    • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

    • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

Latest News

  • Smriti Mandhana: స్మృతి మంధానా పెళ్లి క్యాన్సిల్ అయిందా?!

  • Sarpanch Election Schedule: పంచాయతీ ఎన్నికల నగారా.. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి!

  • Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?

  • India vs South Africa: రెండో టెస్ట్‌లో భారత్‌కు భారీ లక్ష్యం.. టీమిండియా గెలుపు క‌ష్ట‌మేనా?!

  • Bihar Election Results Effect : ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd