Ap Politics
-
#Andhra Pradesh
ఇప్పుడున్న జగన్ ఎవరో నాకు తెలియదుః వైఎస్ షర్మిల
ys sharmila : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడపలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ..సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత నీచానికి దిగజారి తనపై దుష్ప్రచారం
Date : 29-01-2024 - 6:11 IST -
#Andhra Pradesh
YS Sharmila : షర్మిల ఫస్ట్ మీటింగ్ లో ఏం మాట్లాడతారో..?
వైస్ షర్మిల (YS Sharmila) రేపు ఏపీ APCC అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏం మాట్లాడబోతారు..? అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది. షర్మిల రీసెంట్ గా తన పార్టీ YSRTP ని కాంగ్రెస్ లో విలీనం చేసి..ఆమె కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించింది. ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమించింది. షర్మిల ఎంట్రీ తో ఇక ఏపీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారే అవకాశాలు […]
Date : 20-01-2024 - 11:51 IST -
#Andhra Pradesh
AP Politics: బాలకృష్ణ, చంద్రబాబు లాంటివారు జూ.ఎన్టీఆర్ ను ఏం చెయ్యలేరు: కొడాలి నాని
AP Politics: గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, ఎన్టీఆర్ 2 ఎన్టీఆర్ బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టిఆర్ ను చంపిన వ్యక్తులే నేడు పూజలు చేస్తున్నారని, చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నానని, ప్రతి ఏటా ఆయన వర్ధంతి కార్యక్రమాలను […]
Date : 18-01-2024 - 3:42 IST -
#Andhra Pradesh
AP Politics: భోగీ వేళ వైసీపీ ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మలు దహనం
జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
Date : 14-01-2024 - 1:41 IST -
#Andhra Pradesh
Ambati Rambabu Dance Video: స్టెప్పులతో అదరకొట్టిన మంత్రి అంబటి రాంబాబు.. వీడియో వైరల్..!
ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన స్టెప్పులతో (Ambati Rambabu Dance Video) సందడి చేసారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు మొదలయ్యాయి. ఉదయం నుంచే పలువురు భోగి మంటలతో సంబరాలు చేసుకుంటున్నారు.
Date : 14-01-2024 - 9:17 IST -
#Andhra Pradesh
YCP Third List: వైసీపీ మూడో జాబితా నేడు ప్రకటించే అవకాశం..?
ఏపీ రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల్లో టికెట్ టెన్షన్ పెరిగిపోతుంది. అధికార వైసీపీ (YCP Third List)లో మార్పుల జాబితా గందరగోళానికి కారణమవుతోంది.
Date : 11-01-2024 - 9:17 IST -
#Andhra Pradesh
Ambati Rayudu: పవన్‌తో భేటీపై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు
పవన్‌తో భేటీపై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. పవన్ కల్యాణ్ పిలిస్తే మాత్రమే వెళ్లాను అంటూ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయని
Date : 10-01-2024 - 8:32 IST -
#Andhra Pradesh
YCP MLAs: చేతులెత్తేస్తున్న వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలు చేతులెత్తేస్తున్నారు. ఓ వైపు సీఎం జగన్ వైనాట్ 175 అంటూ సవాళ్లు విసురుతుండగా.. మిగతా ఆటగాళ్లు మ్యాచ్ ప్రారంభం కాకముందే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. 81 వేల మెజారిటీతో గెలిచిన ఓ ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పుకున్నారు
Date : 30-12-2023 - 5:06 IST -
#Andhra Pradesh
Ambati Rayudu: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు
భారత మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైసీపీ కండువా కప్పుకున్నాడు. సిఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు
Date : 28-12-2023 - 7:18 IST -
#Andhra Pradesh
Nandamuri Kalyan Ram: రాజకీయ వర్గాల్లో కాకా రేపుతున్న కళ్యాణ్ రామ్ కామెంట్స్
కళ్యాణ్ రామ్ ఇప్పుడు డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నెల 29న డెవిల్ మూవీ రిలీజ్ కానుంది. టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో డెవిల్ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది.
Date : 27-12-2023 - 6:55 IST -
#Andhra Pradesh
AP Politics: జగన్ ఒక్కడే ఆరుగురు పీకేలతో సమానం: వైసీపీ మంత్రులు
AP Politics: తెలుగుదేశం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ను నియమించుకోవడం అధికార వైఎస్సార్‌సీకి ఎలాంటి ఇబ్బంది లేదని, “రాజకీయ, ఎన్నికల వ్యూహాలను రూపొందించడంలో సీఎం జగన్ ఆరుగురు కిశోర్‌లతో సమానం” అని రాష్ట్ర మంత్రులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన వెంట ఉన్నారని మంత్రులు, వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులు చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ బలహీనంగా ఉందనేది వాస్తవం అని, అందుకే చంద్రబాబు నాయుడు రాష్ట్ర […]
Date : 25-12-2023 - 10:50 IST -
#Andhra Pradesh
Nara Lokesh: జగన్ ని చూస్తే జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తుకొస్తాడు
జగన్ ని చూస్తే జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తుకొస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీడీపీ నేత నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి మాటలు నిశితంగా గమనిస్తే మనకు జబర్దస్త్ బిల్డప్ బాబాయ్ గుర్తుకొస్తారు.
Date : 23-12-2023 - 6:29 IST -
#Andhra Pradesh
AP Politics: చంద్రబాబు వద్ద జగన్ బలహీనతలు
ఐప్యాక్ సంస్థను స్థాపించి రాజకీయ నాయకులకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తుంటారు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. 2014లో ప్రధాని మోదీ విజయంలో కీలక పాత్ర పోషించిన పీకే ఆ తరువాత ఢిల్లీలో ఆప్, పంజాబ్ లో కాంగ్రెస్, ఏపీలో జగన్ విజయంలో ఆయన పాత్ర ఉంది
Date : 23-12-2023 - 5:27 IST -
#Andhra Pradesh
New Political Party: ఏపీలో మరో కొత్త పార్టీ.. జై భారత్ నేషనల్ పార్టీ ..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేఫథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలోనే ఏపీలో మరో కొత్త పార్టీ (New Political Party) పురుడుపోసుకుంది.
Date : 23-12-2023 - 7:01 IST -
#Andhra Pradesh
AP Politics: చంద్రబాబు నిర్ణయంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన
చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం రాయలసీమ టీడీపీ శ్రేణులకు అయోమయం కలిగిస్తోంది. నారా లోకేష్ కు ఎన్నికల పగ్గాలు అప్పగించడంతో టీడీపీ కార్యకర్తలు ఆలోచనలు పడ్డట్టు కనిపిస్తుంది.
Date : 19-12-2023 - 2:22 IST